State Bank of India Youth for India Fellowship 2021 Online Application, Eligibility Criteria, Selection Process
State Bank of India has invited applications for SBI Youth for India Fellowship 2021, a 13-month long fellowship that enables nation's youth to work on rural development projects in partnership with experienced NGOs.
Eligibility Criteria: Undergraduate / Bachelors; Completed before August, 2021Age: Between 21 to 32 Years Old as of April 30, 2021
Citizenship: Indian citizen/OCI.
Fellowship Support
- Stipend: Rs 15,000/- to meet living expenses.
- Local Transport Allowance: Rs 1,000/- per month.
- A Readjustment Allowance of Rs. 50,000/- upon successful completion of the Fellowship.
- To and fro travel costs of the Fellows from his/her place of residence to project location as well as for training programmes.
- Medical Insurance.
- Mentorship by experienced professionals in the field.
- Access to the Community through well-established Partner NGOs.
- Linkages with premier organizations of the country.
డిగ్రీ పాసయిన వారికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్"
మీరు డిగ్రీ పాసయ్యాక ఏం చేయాలో అర్థం కావట్లేదా? గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలసే ఆసక్తి ఉందా? అయితే మీలాంటి వారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' ద్వారా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఫెలోషిప్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు గ్రామీణాభివృద్ధిపై 13 నెలల ప్రోగ్రామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లోకి వెళ్లి అక్కడి సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేయాలి. వీరికి ప్రముఖ ఎన్‌జీఓల ప్రతినిధులు, నిపుణులు సహకారం అందిస్తారు. అయితే ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిందల్లా గ్రామీణ భారతంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల అవగాహన, ఆసక్తి, అభిరుచి ఉండాలి. భిన్న సంస్కృతులను తెలుసుకోవాలనే తపన ఉండాలి.
అర్హతలు:
డిగ్రీ పాసైన, చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు ఈ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు 2020 ఆగస్టు నాటికి డిగ్రీ ఉత్తీర్ణులు కావాలి. అభ్యర్థుల వయస్సు 2020 ఆగస్ట్ 1 నాటికి 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి. ఆసక్తి గల వారు తొలుత https://register.you4.in/ వెబ్‌సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాలి.
ఎంపిక:వేర్వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.
అధ్యయన అంశాలు:
ఫెలోషిప్‌కు ఎంపికైనవారు విద్య, మహిళా సాధికారత, నీటి వనరులు, సాంప్రదాయ కళలు, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, గ్రామీణ జీవితం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లాంటి అంశాలపై అధ్యయనం చేయాలి.
పూర్తి వివరాల కోసం https://youthforindia.org వెబ్‌సైట్ చూడొచ్చు.
Screening & Shortlisting:
Application forms are out in the first half of the year. We put notifications on our website and social media platforms once we start accepting applications.
Interested candidates have to register and fill the form.
Shortlisted candidates are notified on an ongoing basis during the application period. We continuously engage with shortlisted applicants over an online forum to get to know them better as well as clarify their doubts regarding the Fellowship.
Interview/s: Short-listed candidates are called for interview rounds held across major cities in India.Final Selection:
Candidates selected post interview will be notified via e-mail and/or SMS.
On confirmation, candidate will be sent the offer letter specifying details of the programme, fellowship support and terms and conditions of the fellowship.
He/She will also have access to further material about the programme areas of our partner NGOs. This will help candidates to decide upon preferred NGOs.
Important Dates
Online Application Process has started
Last date for Submission Online Applications: To be Announced
Click Here for
Click Here for Official Notification
Click Here for Apply Online
Click Here for Registration