National Institute of Rural Development & Panchayati Raj (NIRDPR) Recruitment for Various Posts Apply Online @nirdpr.org.in
NIRDPR Recruitment 2020 - NIRDPR Announces 34 Various Posts in DDU-GKY-NIRDPR, Hyderabad and PMA-NRO & IEC, New Delhi in NIRDPR, New Delhi, Delhi, Hyderabad, Telangana. National Institute of Rural Development & Panchayati Raj (NIRDPR) invites online applications from the eligible candidates having Qualification of B.Tech, M.Tech, M.Sc, BCA, MCA, MBA, CA, Law Graduate, LLM, Post Graduates. Get the NIRDPR job notification and Apply Online at www.nird.org.in. on or before 10.06.2020.
NIRDPR Recruitment 2020-21 Apply Online for 34 Various Posts in DDU-GKY-NIRDPR, Hyderabad and PMA-NRO & IEC, and New Delhi vacancies on May 27, 2020. NIRDPR official notification 2020 pdf has been published on National Institute of Rural Development & Panchayati Raj (NIRDPR) website www.nird.org.in
NIRDPR Recruitment 2020 Details :
Positions : Manager, Assistant Director & Other
Location : Hyderabad, Telangana
Qualification : Graduation/ Post Graduation/
Diploma/ MBA/ M.Sc/ BE/ B.Tech.
Application Procedure : Online
Selection Proccess : Short Listing, By Interview
ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్
హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
పోస్టులు: మిషన్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, స్టేట్ టీం మేనేజర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, లీగల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ, పోస్టుగ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10, 2020.
Click Here for