Get New Instant PAN Card Through Aadhaar
Get New PAN Card - e-Filing by Income Tax Department
The Government of India has launched a facility to provide instant Permanent Account Number (PAN) to an individual having Aadhaar number. This is a paperless, free-of-cost facility where you will get an e-PAN in near real-time.
Government of India Ever since the launch of Aadhaar by the UIDAI, it has become quite convenient for Aadhaar card holders to apply for different services like opening a bank account, obtaining a driving license, applying for a passport, etc. The Aadhaar number can be used to authenticate and establish identity using electronic means multiple times, thus making the entire application process easier. In the same way, Aadhaar number can be used to apply for a PAN Card. In order to avail a PAN card through Aadhaar, follow the below given steps.
Government of India Ever since the launch of Aadhaar by the UIDAI, it has become quite convenient for Aadhaar card holders to apply for different services like opening a bank account, obtaining a driving license, applying for a passport, etc. The Aadhaar number can be used to authenticate and establish identity using electronic means multiple times, thus making the entire application process easier. In the same way, Aadhaar number can be used to apply for a PAN Card. In order to avail a PAN card through Aadhaar, follow the below given steps.
The facility can be availed on the income tax department's e-filing website: www.incometaxindiaefiling.gov.in. The e-filing website states, "Instant PAN allotment in near to real time is available at free of cost. Individuals (other than minors) with a valid Aadhaar number ..(with updated Mobile number) can avail the PAN allotment facility." Note, this facility is available for those who have never been allotted PAN before.
To avail this facility, you will have to make sure that your mobile number is registered in the Unique Identification Authority of India's (UIDAI) database. Further, this is a paperless procedure, therefore, you are not required to upload any documents to get a new PAN.
How to apply for Instant PAN
Step 1: Visit www.incometaxindiaefiling.gov.in
Step 2: Under the 'Quick Links' option, click on 'Instant PAN through Aadhaar'.
Step 3 : Click on 'Get New PAN' Option.
Step 4 : Enter your Aadhaar No, Captch Code, and confirm.You will be required to select a tick box. The tick box will confirm that:
A. You have never been alloted a PAN.
B. Your Mobile No is linked with Aadhaar No.
C. Your Complete DOB format is available on Aadhaar Card.
D. Read the terms and conditions.
Step 5 : Click on 'Generate Aadhaar' OTP'.
Step 6 : Then you will be received an OTP to your Registered Mobile No.
Step 7 : Enter the OTP in the required space.
Step 8 : Validate your Aadhaar details, and check your name, DOB and other details are shown correct.
Step 9 : Once the details are submitted successfully, finally an acknowledgement No will be generated, and the No will be sent to you through SMS Or by email (if you are given).
Once you applied for PAN by using this facility, follow the below given steps to download the PAN.
- Go to the Website:www.incometaxindiaefiling.gov.in.
- Click On Instant PAN through Aadhaar under the Quick Links' section.
- Click on 'Check Status of PAN'.
- Submit the Aadhaar No in the required space, an OTP will be sent to your Registered Monile Nowith the UIDAI database.
- Enter the OTP, and check, if the PAN is alloted to you then click on the download link to get a copy of the e-PAN.
ఆధార్ కార్డు ఎంతో కీలకమైన డాక్యుమెంట్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా.. లేదంటే ఇతర బెనిఫిట్స్ ఏమైనా కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా వాడుకోవచ్చు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, అధిక విలువ కలిగిన లావాదేవీలకు కూడా ఆధార్ కార్డును ఉపయోగించొచ్చు. మోదీ సర్కార్ ఇటీవలనే ఆధార్ కార్డు పరిధిని మరింత పెంచింది. ఇంటర్‌ఛేంజిబిలిటీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాన్ కార్డు స్థానంలో ఆధార్ ఉపయోగించొచ్చు.
ఇప్పుడు ఆధార్‌తో పాన్ కార్డు అప్లై మరింత సులువు
ఆదాయపు పన్ను శాఖ కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. పాన్ కార్డు పొందాలంటే సాధారణంగా రెండు పేజీల అప్లికేష సబ్‌మిట్ చేయాలి. అలాగే కొన్ని రోజులు పాటు వేచి చూడాలి. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియకు ముగింపు పలికే రోజు వచ్చింది. దీంతో పాన్ కార్డును ఉచితంగానే నిమిషాల్లోనే పొందొచ్చు. అదికూడా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే పాన్ కార్డు వచ్చేస్తుంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పన్ను చెల్లింపుదారులు ఆధార్ నెంబర్ సాయంతో ఉచితంగానే పాన్ కార్డు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది.
కేవలం 10 నిమిషాల్లోనే..
ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త విధానంలో పాన్ కార్డు కోసం ఇన్‌స్టంట్ ఇ పాన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇందులో కేవలం మీ ఆధార్ నెంబర్ ఒక్క దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ సాయంతో ఇ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే సులభంగానే పాన్ కార్డు వచ్చేస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డు వస్తుంది. మీకు డిజిటల్ రూపంలో కాకుండా లామినేటెడ్ పాన్ కార్డు కావాలని భావిస్తే.. అప్పుడు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్ కార్డు పొందటం కోసం, ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
- ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి.
- ఆ తర్వాత ఇన్‌స్టంట్ పాన్ థ్రూ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎడమవైపున క్విక్ లింక్స్ ఆనే సెక్షన్‌లో మీరు ఈ ఆప్షన్‌ను గమనించొచ్చు.
- ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ పాన్ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.
- కొత్త పాన్ కార్డు అలాట్‌మెంట్ కోసం మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది.
- మీకు వచ్చిన ఆ ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ వివరాలను ఓకే చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్ ఈకేవైసీ డేటా యూనిక్యూ ఐడెంటిఫికేషణ్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది.
- వెంటనే మీకు ఇప్పుడు ఇపాన్ కార్డు జనరేట్ అవుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు 5 నిమిషాలు కూడా పట్టదు. దీంతో మీరు ఇపాన్ కార్డును సులభంగానే పొందొచ్చు.
- మరియు ఇప్పుడు మీరు పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇది సేవ్ అవుతుంది. చెక్ స్టేటస్/డౌన్‌లోడ్ పాన్ అనే ఆప్షన్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మీ యొక్క పాన్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ కార్డుతో మీ ఈమెయిల్ లింక్ అయితే అప్పుడు మీకు కొత్త పాన్ కార్డు మెయిల్ కూడా వస్తుంది.
Click Here for
Download PAN Card Income Tax Web
incometaxindiaefiling.gov.in/home