AP State Co-operative Bank Ltd Recruitment for Professional Consultants Vacancies @apcob.org
The Andhra Pradesh State Co-operative Bank Ltd Recruitment for Professional consultants for Legal and Vigilance, MSME, Agriculture and Allied activities on Contract Basis for a period of 3 years.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అర్హులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. దరఖాస్తుల్ని ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://www.apcob.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
How to Apply for APCOB Recruitment 2020:
- Go to official website apcob.org.
- Click “Career” find the advertisement “Recruitment for Professional consultants for Legal and Vigilance, MSME, Agriculture and Allied activities on Contract Basis”, click on the advertisement.
- Notification will open read it and check Eligibility.
- Download the application form then fill up the form correctly.
- Send it to the given address before the last date ends.
How to fill up APCOB Jobs application Form
- Candidates should download the application form from APCOB Advertisement.
- Then affix passport size photograph and sign across.
- Fill up the required details like Name of the Post, Candidates Name, Father Name, DOB, Gender, Address, Mail id, Mobile No, Educational Details & etc.
- Candidates should have valid Mail id & Mobile No.
- Then fill remaining required details.
- Check whether the details are correct or incorrect.
- Read the declaration carefully.
- After that put your signature in the application form.
- Then sent it to the given address on or before the last date ends.
Candidates should pay the fee of Rs.500/- Via through NEFT OR Demand Draft.
For the details check Official Notification
APCOB Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే..
భర్తీ చేస్తున్న పోస్టులు:
వేర్వేరు విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టులు ఉన్న విభాగాలు
లీగల్ అండ్ విజిలెన్స్,
ఎంఎస్ఎంఈ,
అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్
అర్హత:
ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ / మేనేజ్‌మెంట్ / కామర్స్ లో బాచిలర్స్ / మాస్టర్స్ డిగ్రీ. కంప్యూటర్లలో జ్ఞానం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
తెలుగు భాష పరిజ్ఞానం తప్పనిసరి, మరియు సంబందిత విభాగం లో అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
అనుభవం- సంబంధిత రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 9
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ-* *hrd@apcob.org
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy General Manager (HRD),
The AP State Coop Bank Ltd.,
#27-29-28, Governorpet,
Vijayawada -520002
Click Here for
Notifications
Application Form
Official Website