Saturday, April 18, 2020

TS Govt Corona Lockdown Help Rs 1500 Credited Each Check the Status Here

TS Govt Corona Lockdown Help Rs 1500 Credited Each Check the Status Here

తెలంగాణ రాష్ట్ర తెల్లరేషన్ కార్డు దారుల బ్యాంకు  ఖాతాలో రూ. 1500 .00 డబ్బు జమ చేయబడిందో లేదో తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రేషన్ నగదు ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500.00 అందించనున్నారు.  ఈ డబ్బు తెల్లరేషన్ కార్డు దారుల  అర్హుల అకౌంట్లలో జమకానున్నాయి.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.



TS Govt Corona Lockdown help Rs 1500 Credited - Check here the Status తెలంగాణ రాష్ట్ర తెల్లరేషన్ కార్డు దారుల బ్యాంకు ఖాతాలో రూ. 1500 .00 డబ్బు జమ చేయబడిందో లేదో తెలుసుకోండి/2020/04/telangana-government-corona-lockdown-help-rs-1500-status-check-epos.telangana.gov.in.html


తెలంగాణవ్యాప్తంగా 74లక్షలకుపైగా అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఈ నిధులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. బ్యాంకు ద్వారా జమ కాని వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా జమా చేయబడును, అందుకోసం ఇప్పటికే రూ.1112 కోట్లు ఆయా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసిందని చెప్పారు. ఆయా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులందరికీ రూ.1500 జమ అవుతాయని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

తెలంగాణవాసుల  తెల్లరేషన్ కార్డు దారుల బ్యాంకు అకౌంట్లో రూ. 1500 డబ్బు జమ, చెక్ చేస్కోండి!  



తెలంగాణ రాష్ట్ర KCR కరోనా రేషన్ నగదు  రూ. 1500 ఎవరి అకౌంట్ లో పడినవో చూడడానికి ఈ క్రింద లింక్ ఓపెన్ చేయండి..

 మీ ఆధార్ Bank Account తో Link అయి ఉన్నదా లేదా ఇక్కడ సరిచూసుకోండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ( TS Corona Help Rs.1500/-, PM Jan Dhan Yojana, PM Kisam Samman Nidhi Yojana ) ఆర్థిక సహాయం అందాలన్న, Bank నుండి ఋణాలు పొందాలన్న Bank Account తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. Link Status Check చేసుకుని లేకపోతే ఇక్కడ వివరించిన Process ప్రకారం link చేసుకోగలరు.

Click Here
How To Check Aadhaar-Bank Account Linking Status

By entering  your Ration Card/ UID/Mobile No. You can check whether your Amount Deposited in your Account or not.

మీ ఖాతాలో డబ్బు జమ తనిఖీ చేయడానికి మీ రేషన్ కార్డు సంఖ్య, లేదా యుఐడి సంఖ్య లేదా మీ మొబైల్ సంఖ్యను నమోదు చేయండి
Process to Check the amount credited or not
1. First go to the Telangana Govt official website  epos.telangana.gov.in website
2. Click on DBT Response Status Check Another window will be opened
3. Select your option Ration Card/UID/Mobile Number
4. Better to take UID option and enter card holder AADHAAR Number
5. Enter AADHAAR Number
6. Click on Get Details
7.Status will be displayed

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున అకౌంట్లలో జమ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 14లక్షల అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలయి చాలా మంది అకౌంట్లలో నగదు జమ అయినప్పటికీ కొంత మందికి తమ అకౌంట్లలో నగదు జమ అవుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అసలు తామకు నగదు వస్తుందా, నగదు పొందే లబ్ధిదారుల జాబితాలో తాము ఉన్నామా లేదా అని సందేహాలు వస్తున్నాయి.

అలాంటి సందేహాలు ఉన్న వారు ఈ విధంగా తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాని కోసం తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  1. ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. అది ఓపెన్ చేయగానే ఆ పేజీకి ఎడమవైపు ఉన్న జాబితాలో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
  3. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  4. ఆ పేజీలో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ లేదా యూఐడీ లేదా మొబైల్ నెంబర్‌ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
  5. ఆ తరువాత ఎంచుకున్నఆప్షన్ ప్రకారం నెంబర్ ఎంటర్ చేయాలి.
  6. తదుపరి Get Details పైన క్లిక్ చేయాలి.
  7. అప్పుడు వెంటనే మీకు కావలసినవి పూర్తివివరాలు స్క్రీన్ పైన వస్తాయి.
  8. ఒకవేళ Data Not Found అని వస్తే మిగతా రెండు ఆప్షన్స్‌తో ట్రై చేయండి.

క్రింద ఇవ్వ బడినా పోస్ట్ ఆఫీస్ లింక్ ద్వారా మీ యొక్క డబ్బులు జమ అయినది లేనిదీ తెలుసుకోండి

Click Here for

Click here to check your Amount Deposited or not
Click here for పొస్టాపీసులొ పడిన వారి జాబితా మండలముల వారిగా

Also Read : Check here for PM Kisan Nidhi Status


Telangana Inter First Year, Second Year Results 2020 Download

Telangana 10th Class SSC March 2020 Results Marks Memo Download


TSBIE Services App for Telangana Inter Results Install Now