PM Kisan Samman Nidhi : Know the Eligibility and Steps to Apply Online @pmkisan.gov.in
*🔊PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?*
*🍥వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం* *పొందుతున్నారు. అయితే పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని* *పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.*
*🌀ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది.ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.*
*💥ఈకేవైసీని అప్‌డేట్ చేయండిలా..*
*♦️రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.*
*♦️అధికారిక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి.*
*♦️మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.*
*♦️తర్వాత "సెర్చ్" బటన్‌పై క్లిక్ చేయండి.*
*♦️ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి*
*♦️“గెట్ మొబైల్ OTP” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు ధృవీకరణ కోడ్ వస్తుంది.*
*♦️పోర్టల్‌లో OTPని నమోదు చేసి, ఆపై “Submit for Auth” బటన్‌పై క్లిక్ చేయండి.*
*♦️అలా చేయగానే PM కిసాన్ KYC అప్‌డేట్ పూర్తవుతుంది.*
*💥PM కిసాన్ KYC స్థితిని తనిఖీ చేయండి.....కేవైసీ స్టేటస్ తనిఖీ చేయండిలా..*
*♦️PM కిసాన్ KYC స్టేటస్ పేజీని సందర్శించడానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి "క్లిక్ హియర్"అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి*
*♦️అందించిన ఫీల్డ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.*
*♦️క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి*
*♦️'సర్చ్' బటన్‌పై క్లిక్ చేయండి*
*♦️సదరు పేజీ PM కిసాన్ KYC స్థితిని డిస్‌ప్లే చేస్తుంది. ఇది KYC విజయవంతంగా పూర్తయిందా లేదా తదుపరి చర్య అవసరమైతే సూచిస్తుంది.*
*💥లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేయండిలా..*
*♦️అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి*
*♦️పేజీకి కుడి వైపున ఉన్న 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి*
*♦️రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. 'డేటా పొందండి' ఆప్షన్ ఎంపిక చేయండి.*
*♦️తద్వారా లబ్ధిదారుడి స్థితి డిస్ ప్లే అవుతుంది.*
*💥లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయండిలా..*
*♦️PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.*
*♦️హోంపేజీలో "PM కిసాన్ లబ్ధిదారుల జాబితా" మెనుపై క్లిక్ చేయండి.*
*♦️ఆప్షన్ల నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, తహసీల్, గ్రామం, బ్లాక్‌ని ఎంచుకోండి.*
*♦️'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి*
*♦️2024 PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా మీ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.*
*💥కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేయండిలా..*
*♦️వెబ్‌సైట్‌లోకి వెళ్లడానికి ఈ లింక్ క్లిక్ చేయండి*
*♦️'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయండి.అవసరమైన వివరాలను నమోదు చేసి, 'అవును' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.*
*♦️PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.*
*💥వీళ్లకు పీఎం కిసాన్ రాదు*
*♦️మినహాయింపు వర్గానికి చెందిన రైతులు*
*♦️దరఖాస్తు ఫారమ్‌లో IFSC కోడ్ తప్పు*
*♦️పనిచేయని, క్లోజ్ అయిన బ్యాంకు ఖాతాలు*
*♦️బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్లింక్ లేకపోతే*
*♦️అసంపూర్తి దరఖాస్తు*
*♦️బ్యాంక్ వివరాలు, పోస్టాఫీసు వివరాలు సక్రమంగా నమోదు కాకపోతే*
*♦️ఆధార్ నంబర్ తప్పుగా నమోదు కావడం..*
The Government of India announced the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana in 2019. Gift to Indian farmers from Prime Minister Shree Narendra Modi Ji. The PM Kisan Samman Nidhi Scheme's eligibility requirements should be known at this point. This programme from the Indian government, also known as PM Kisan, is aiding farmers financially. Every farmer who owns 10 acres or less is given financial assistance of Rs. 6000/- annually in installments by the Indian government under the PM Kisan Samman Nidhi Scheme. On the PM Kisan website, www.pmkisan.gov.in, the beneficiaries may view their list and the status of their payments. However, a large number of Indian farmers are not taking advantage of the programme since they are unaware of it.
.
One of the most beneficial government projects for farmers in India is the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana. Farmers who participate in this project are given an annual deposit into their bank accounts of Rs 6000. More than 10 crore farmers in India have so far been enrolled under this project. The plan was quietly launched on December 1st, 2018, but on February 24th, Prime Minister Narendra Modi made it public from the Gorakhpur area of Uttar Pradesh. Every three months, Rs 2000 will be transferred into your bank account if your online application for this yojana is approved.
The procedure to apply online for the Kisan Samman Nidhi Scheme is listed below
Eligibility:
- All farmers in India who own cultivable land are eligible for the PM Kisan Samman Nidhi Scheme offered by the Indian government.
How to apply?
You may register for the PM Kisan Samman Nidhi Yojana online from the convenience of your home, but you'll need an Aadhar card, a mobile phone, and a bank account number. You may register for the PM Kisan Yojana by visiting pmkisan.gov.in. The fact that a farmer won't get financial assistance until his state government has verified his bank account details, Aadhaar number, and revenue records should be emphasised. Therefore, while applying, be sure the information you provide is accurate.
You must first contact your local CSC facility if you want to submit an application for the central government's PM Kisan Samman Nidhi Yojana 2023. There, you may submit your online PM Kisan Samman Nidhi Yojana application. If you want to take advantage of this scheme's 6000 rupees per year, you must finish the aadhaar verification process. In order to take part in the PM-Kisan scheme, farmers must link their Aadhaar; else, they will not be funded. The steps are listed below.
- Visit the PMKISAN website.
- In the right corner, select New Registration.
- Aadhaar number of the beneficiary
- Type Your Mobile Number
- Choose a State
- Captcha Code to enter
- The OTP will be given to your mobile number; enter it here.
- Select the OTP for Aadhaar Authentication.
- To authenticate your AADHAAR, enter the OTP that will be provided to you by UIDAI.
- KISAN, PM A request form will be shown.
- Choose the District, the Mandal, the Village, and the Category.
- Choose the Farmer Type and type the Land Registration ID.
- Put in your ration card number.
- Type in Land-Related Information
- Upload the Pass Book as a PDF document (maximum size should be 100 kb).
- Select Save. Registration for the PM Kisan Samman Nidhi Scheme is now completed.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
How to update eKYC on the PM Kisan website
- Visit official website of PM-Kisan @ https://pmkisan.gov.in/
- Click on eKYC option available on the right top corner of the page
- Enter the Aadhaar Card number, captcha code and click 'search'
- Enter mobile number linked with the Aadhaar card
- Click 'Get OTP' and enter the OTP in the specified field
- As per the website information, there may be 'Time Out' and delay in receiving OTP due to temporary issues with OTP services of the UIDAI. Farmers need to visit the nearest CSC centers for biometric authentication.
Click Here for Official website
Process to Check PM Kisan Latest Beneficiary List Online
Pradhan Mantri Kisan Samman Nidhi Yojana is a Centre-backed scheme that wishes to provide financial support to land owning farmers' families. The scheme was announced in 2018 by Prime Minister Modi and the 10th installment of the scheme was released in January 2022. Annually the beneficiaries of the scheme receive Rs 6000 which is credited in three equal installments to their bank accounts. In order to receive the latest installment of Rs 2000, farmers need to link their Aadhaar with their PM Kisan accounts as it is now mandatory for all beneficiaries to update eKYC on the PM Kisan website. Farmers need to perform an OTP based Aadhaar authentication by visiting a CSC centre.
Farmers can also edit their Aadhar details on the website in case of errors or failure
Update as on 26-02-2023
PM Kisan: ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ డబ్బులు.. జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా!
రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) డబ్బులు సోమవారం బ్యాంకుల్లో జమకానున్నాయి. 13వ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని తెలిపారు. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 12 విడతలుగా నిధులను విడుదల చేసింది. సోమవారం (ఫిబ్రవరి 27న) 13వ విడత నిధులు విడుదల చేయనుంది. ఈ-కేవైసీ చేయించుకున్న వారిని లబ్దిదారులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది. అయితే, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
తొలుత https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే(https://pmkisan.gov.in) మరో పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.
అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకుని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
ఏదైనా సమచారం కోసం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011-24300606కు కాల్ చేయొచ్చు.
అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.12వ విడత PM కిసాన్ యోజన రేపే విడుదల.
★ PM కిసాన్ యోజన 12వ విడత స్టేటస్‌ను చెక్ చేసుకొనే విధానం
Process to Check PM Kisan Latest Beneficiary List Online pmkisan.gov.in
1. First visit pmkisan.gov.in PM Kisan Official portal
2. In the formers corner check on Beneficiary List
3. Select State
4. Select District
4. Select Mandal
5. Select Mandal Again
6. Now Select Village
7. Check your name in the list available there or displayed there
Click Here to Check
Updated as on 15.05.2022
How to Link Aadhar to PM Kisan Samman Nidhi
- Visit the official website https://pmkisan.gov.in/
- Click on ‘Edit Aadhaar Failure Records’ option
- Options like Aadhaar Card Number, Mobile Number, Bank Account Number, Farmer Number will appear
- Click on the Aadhaar Number option
- Enter all the required details in the specified fields and click ‘Update’
- All the details of the Aadhar will be updated accordingly
- The Aadhaar card will be linked with PM Kisan account and all details will be updated.
- If the OTP is showing an error, then farmers can visit CSC centres to update their biometrics instead.
How to Check PM Kisan Samman Nidhi Status, Updated Beneficiary List, Payment Details on Mobile App, Update Aadhaar Mobile Details @ pmkisan.gov.in
Check PM Kisan Samman Nidhi 2020 Status PM Kisan Samman Nidhi 2020 Status PM Kisan 2020 Status PM Kisan Samman Nidhi Yojana PM Kisan online PM Kisan Mobile App | how-to-check-pm-kisan-samman-nidhi-status-updated-beneficiary-list-payment-details-on-mobile-update-aadhaar-mobile-details-pmkisan.gov.in
It is very important to mention that Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) in 2019 is a Central Sector Scheme with 100 percent funding from the Government of India. Recently, government had released the first instalment Rs 15,841 crores to over 7 crore farmers in India. The aim was to help them deal with the current lockdown situation in the country due to Covid-19 pandemic.
Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) :
The Central Government , with the aim to provide financial assistance to the small and marginal farmers across India had launched a special scheme known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) in 2019. Under the PM-Kisan scheme, farmers are given Rs.6000 in a year in three equal instalments of Rs.2000 each.It is very important to mention that Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) in 2019 is a Central Sector Scheme with 100 percent funding from the Government of India. Recently, government had released the first instalment Rs 15,841 crores to over 7 crore farmers in India. The aim was to help them deal with the current lockdown situation in the country due to Covid-19 pandemic.
Latest Update as on 05.12.2021
Process to Check PM Kisan Latest Beneficiary List Online pmkisan.gov.in
1. First visit pmkisan.gov.in PM Kisan Official portal
2. In the formers corner check on Beneficiary List
3. Select State
4. Select District
4. Select Mandal
5. Select Mandal Again
6. Now Select Village
7. Check your name in the list available there or displayed there
Latest Update as on 08.08.2021
PM Kisan: Are you on the list of those Eligible?
The central government is providing Rs 6,000 per annum to farmers under the PM Kisan scheme. However, the government has disqualified 33 lakh people under the scheme. No more money for them. The government has announced the list of PM Kisan eligible. You need to click on the Farmers Corner on the official website to know if you are on that list. Open the Beneficiary list and enter your details and check
PM కిసాన్ 8వ లిస్ట్ రిలీజ్
ఈ లిస్ట్ లో నేమ్ ఉన్న రైతులకు 2000 అమౌంట్
పీఎం కిసాన్ 8వ విడత లిస్టు చెక్ చేసే విధానం
Step 1 :- ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
Click Here To check 8th Instalment Link
Step 2* *:- పైనున్న లింకు క్లిక్ చేస్తానే ఈ క్రింది
Step 3 *:- అక్కడ మీకు సంబంధించిన స్టేటస్, జిల్లా మండలం సెలెక్ట్ చేసుకుని, మీ విలేజ్ లిస్టు ఓపెన్
tep 4 *:- పైన ఉన్న లిస్ట్ లో మీ పేరు ఉన్నట్టయితే మీకు రెండు వేల అమౌంట్ 11 గంటలకి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది
Also Read
AP YSR Kapu Nestham Scheme 2020: Apply Online, Beneficiary List, Status
Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) Jobs Registration Apply Online
Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) Jobs Registration Apply Online
Also ReadPashu kisan Credit Card Yojana: Eligibility, Benefits, Loan Amount, Necessary Documents & Methods to ApplyHow to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List
‘PM Kisan Mobile App’
To make the registration as well as other things easy for the farmers, Centre launched ‘PM Kisan Mobile App’. Now farmers won’t have to visit the website for registration or to check their status and payment details. All they need to do is just download the PM Kisan mobile app and do everything on their mobile phones. PM Kisan mobile app provides the following facilities;కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 2020 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగానే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు రూ.6,000 వస్తాయో రావో తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూడటానికి pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది. ఒకవేళ పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే.. అప్పుడు మీరే స్వయంగా స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు. అంటే వెబ్‌సైట్ నుంచే స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్,బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సాయంతో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఈ పథకం కింద 8.89 కోట్ల మంది రైతులకు రూ.17,793 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది.
- New farmer registration
- Beneficiary Status
- Edit Aadhaar details
- Status of self registered farmers
- PM Kisan helpline
- PMKISAN App ద్వారా అన్ని పరిష్కారాలు
- కొత్తగా PM కిసాన్ సమ్మాన్ నిధి కోసం Apply చేసుకోవచ్చు
- Apply చేసుజకున్నవాళ్ళు తమ Status check చేసుకోవచ్చు
- ఆధార్ వివరాలు Edit చేయవచ్చు
- PM కిసాన్ డబ్బులు పడ్డాయో లేవో check చేసుకోవచ్చు
How to Download PM Kisan Mobile App
Just follow the steps given below to download PM Kisan Mobile App- 1 Go to Play Store app in your mobile phone.
- 2 Then type PM-Kisan Mobile app on it (in the search column)
- 3 PM-Kisan Mobile app will appear on the phone. Just download it.
Also Read
Video Lessons for 6th to 10th Class @ medchalbadi.com
Download PM Kisan Mobile App Here
2. After that select ID type i.e. your Aadhaar number or Mobile number or Account number.
3. Now Enter the value/number properly and click on get details.
4. Your PM Kisan PM Kisan Samman Nidhi 2020 Status will come on the mobile screen.
2. Select the option Aadhaar/Bank Account/ Mobile Number
3. Enter the Aadhaar Number/ Bank Account Number/ Mobile Number Click on Get Data
4. Personal Details will be displayed
5. Beneficiary may Check the status of Amount credited as 1st Installment 2nd
Installment 3rd Installment 4th Installment and 5th Installment
6. Beneficiary Bank Details and Date of Credited also can find there
2. Click on Formers Corner
3. Click on Edit Aadhaar Failure Records
4. Enter Aadhaar Number and Captcha code
5. Click on Search
5. New tab will be opened
6. Enter Beneficiary Name as in the Aadhaar
7. Enter Mobile Number and Click on Update
Farmer New Registration
పీఎం కిసాన్ యోజన నగదు జమ కాలేదా..? ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు..!
Click Here to
Click here for PM Kisan Samman Nidhi 2020 Beneficiary List Check Beneficiary Status Check
Verify Aadhaar and update Mobile Details
Download PM Kisan Mobile App Here
Download PM Kisan Mobile App Here
Process to check PM Kisan Samman Nidhi 2020 Status through Mobile App:
1. To check PM Kisan Samman Nidhi 2020 Status, just open the app in your phone and then click on Beneficiary status.2. After that select ID type i.e. your Aadhaar number or Mobile number or Account number.
3. Now Enter the value/number properly and click on get details.
4. Your PM Kisan PM Kisan Samman Nidhi 2020 Status will come on the mobile screen.
How to Check PM Kisan Samman Nidhi Status through Official Website
1. Beneficiary need to Visit pmkisan.gov.in website2. Select the option Aadhaar/Bank Account/ Mobile Number
3. Enter the Aadhaar Number/ Bank Account Number/ Mobile Number Click on Get Data
4. Personal Details will be displayed
5. Beneficiary may Check the status of Amount credited as 1st Installment 2nd
Installment 3rd Installment 4th Installment and 5th Installment
6. Beneficiary Bank Details and Date of Credited also can find there
How to Verify AADHAAR Details and Update Phone Number in PM Kisan Samman Nidhi
1. Open Official website pmkisan.gov.in2. Click on Formers Corner
3. Click on Edit Aadhaar Failure Records
4. Enter Aadhaar Number and Captcha code
5. Click on Search
5. New tab will be opened
6. Enter Beneficiary Name as in the Aadhaar
7. Enter Mobile Number and Click on Update
How to Register for PM Kisan Yojana
- Go to the Official website www.pmkisan.gov.in.
- Look for the Farmer Corner on the website.
- Click on the new farmer Registration.
- After that a new window will open for you . In which you will be asked to enter Aadhar card details along with the Captcha.
- After clicking continue the system will let you know the status , if you have already regisered, then details will appear on it, and if you are registering for the first time , it will give you an alert saying "Record not found with given details,do you want to register on the PM Kisan Portal.
- Press YES and it will further ask you for details. Fill in the correct information in it and save it.
- Please verify the land details and account details that you enter in the form. and if you face any problem during registration the Government is urging the people to call the PM Kisan Yojana Helpline
Farmer New Registration
పీఎం కిసాన్ యోజన నగదు జమ కాలేదా..? ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు..!
*కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద దేశంలోని 9.13 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,253 కోట్లను ఇప్పటికే జమ చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే..*
* తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.*
*ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.*
*1. 155261*
*2. 0120-6025109*
*3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్)
అయితే ఈ డబ్బులు రైతులు తమ అకౌంట్లలో జమ అయ్యాయా ? లేదా అన్న విషయాన్ని చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాలెన్స్ చెక్ చేయడానికి pmkisan.gov.in వెబ్‌సైట్‌తో కనెక్ట్ అయి ఉండాలి. లేదంటా మీరు మొబైల్లో యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా గతంలో జమ అయిన వాయిదాల స్థితి కూడా తెలుసుకోవచ్చు.
ఒక వేళ మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే.. మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అక్కడ మీ పని జరగకపోతే... మీరు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకోవచ్చు. మీరు PM-Kisan హెల్ప్‌లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526 ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, మీరు మంత్రిత్వ శాఖ యొక్క ఈ నంబర్ (011-23381092) ను కూడా సంప్రదించవచ్చు.
*
*2. 0120-6025109*
*3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్)
మీకు పీఎం కిసాన్ రూ.2,000 డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి!
Also Read
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో నగదు బదిలీ చేశారాయన
అయితే ఈ డబ్బులు రైతులు తమ అకౌంట్లలో జమ అయ్యాయా ? లేదా అన్న విషయాన్ని చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాలెన్స్ చెక్ చేయడానికి pmkisan.gov.in వెబ్‌సైట్‌తో కనెక్ట్ అయి ఉండాలి. లేదంటా మీరు మొబైల్లో యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా గతంలో జమ అయిన వాయిదాల స్థితి కూడా తెలుసుకోవచ్చు.
ఒక వేళ మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే.. మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అక్కడ మీ పని జరగకపోతే... మీరు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకోవచ్చు. మీరు PM-Kisan హెల్ప్‌లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526 ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, మీరు మంత్రిత్వ శాఖ యొక్క ఈ నంబర్ (011-23381092) ను కూడా సంప్రదించవచ్చు.
*
Click Here to
Click here for PM Kisan Samman Nidhi 2020 Beneficiary List Check Beneficiary Status Check
Verify Aadhaar and update Mobile Details
Download PM Kisan Mobile App Here