How to prepare for new life after coronavirus lockdown ends
కరోనావైరస్ లాక్డౌన్ ముగిసిన తర్వాత కొత్త జీవన శైలిని ఎలా మార్చాలి
Normal life of people is likely to be redefined in post-coronavirus phase when lockdown is lifted and the masses resume their daily routine.
కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్‌గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే లైఫ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్‌తో రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.
లైఫ్‌స్టైల్ చేంజ్ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్ షాపులోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్, వాష్‌రూమ్ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్ చేసుకునే సింక్ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్. ఇంట్లోని ఫ్లోర్‌ను ఈజీగా క్లీన్ చేసుకునేలా స్పేస్ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.
ఇప్పటిదాకా Kirana List కేవలం వంటింటి సరుకులు, soaps, surfs లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్‌లో Handwash, Sanitizer వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ Handwash, Bagలో ఎప్పుడూ Sanitizer ఉంచుకోవాలి.
కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి మాత్రమే తినాలి. ఫ్రిజ్‌లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. Junk Food, Cool Drinks వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి. Fresh vegetables, fruits, sprouted nuts, dryfruits వంటివి రెగ్యులర్‌గా తినాలి. నిజానికి Junk Food పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. Fridge నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో water తాగాలి.
శరీరానికి తగినంత immunity ఉంటే virusలు, bacteria వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ immunity కోసం మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. .
పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి. అలాగని medical shop నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే Doctorను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో immunity తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి
వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. Busy Schedule ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ Continue చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ Sofaలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే Office నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.
ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం చేసుకుంటే సరిపోదు.Virus, Bacteria లబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, Personal గా మనం వాడే వస్తువులను కూడా Clean చేసుకోవాలి.
Laptop, Phone, Valet, Handbag, Computer, Keyboard, TV Remote, Wristwatch, Books
వంటివి clean చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు clean చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే virus spread అవుతుంది.
Timepass కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. Bankలు, Billల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి lineలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై Outdoor meetings ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకుPhone, online chatting ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.
మీ మార్చి 2020 విద్యుత్ బిల్లును ఎలా తెలుసుకోవాలి మరియు ఆన్లైన్లో చెల్లించండి - ఇక్కడ తెలుసుకోండి
Ramayan - mythological television series Episode Wise 50 Videos App Download
How to Invest our Valuable Time During these Lock Down Days - Action Plan
During Lock Down Days Indoor Games for 6 to 10 Years kids
Prepare Worlds Best Healthy Breakfast Sprouts - How to Make Sprouts at Home
Traditional Breakfast Fermented Rice Watch Video Here
Corona Precaution - how to increase our body immunity power
Multi Purpose Gravy - Traditional Recipe- All Purpose Gravy
Stay home And Grow micro greens - How to Grow Microgreens without Soil
Pschool-Complete School Management Software-Learn Online English And Mathematics
మే 7 తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని సంతోష పడాల్సిన పనిలేదు...
*ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన PM&CM గార్లు కాపాడగలిగారు.*
*కానీ మే 7 తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి.*
*ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే. ఎలాగంటారా?*
*ఆటో ఎక్కాలంటే అనుమానం ఎందుకంటే ఆ ఆటోలో ఇంతకుముందు ఎవరెవరో ప్రయాణం చేసి ఉండచ్చు, వారిలో వారికి తెలికుండానే కరోనా పాజిటివ్ ఉండి ఉండచ్చు. కరోనా ఉరికే ఉండదుగా..ఎక్కిన ప్రతివారితో నవ్వుకుంటూ వాళ్ళింటికెళ్లిపోతుంది , అసలే కలుపుగోలుతనం ఎక్కువ మన కరోనాకి..ఇంట్లో అందరినీ పలకరించేస్తుంది. ఇక కరోనా నేనున్నాను మీ ఇంట్లో అని చెప్పేటప్పటికే అది సాధ్యమైనంతమందిని కవర్ చేసేస్తుంది.*
*సరే మాకు కారుంది.. మేము మార్గదర్శి లో చేరాం..కారు కొనుక్కున్నాం అని స్వంత కారులో షికారుకి పోయారా...ఇక్కడా సమస్యే. అదెలా అంటారా...కారెక్కి మార్కెట్ కో, బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇళ్లకో వెళ్తారు. కారు డోర్ డోర్ హ్యాండిల్ అన్ని ప్రమాద సూచికలే. శానిటైజర్ తో ప్రక్షాళన చేశాకే హ్యాండిల్ కానీ, డోర్ కానీ ముట్టుకోగలం. మళ్ళీ కారు డోర్ మూసాక మన చేతులు శానిటైజర్తో మళ్ళీ ప్రక్షాళన చేసుకోవాలి. సరే..ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఇంట్లోకి వెళ్ళగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకోటాలు, షాకేహాండ్లు గట్రా పొరపాటున కూడా చేయకూడదు. మనం వచ్చిన దగ్గరనుండి మనతో వారు ఫ్రీగా ఉండలేరు ఎందుకంటే కరోనా అంతలా భయపెట్టేసిందిమనల్ని. అదేవిధంగా మనం కూడా వారింట్లో తినాలన్న, తాగాలన్నా భయమే. అంతెందుకు వారింట్లో ఒక పుస్తకం లేదా మంచినీళ్లు గ్లాస్ ముట్టుకోవాలన్నా సంకోచమే..ఇవన్నీ అబద్ధాలు కావండి.. మే 7 తర్వాత మనం ఎదుర్కొనబోయే విపరీతాలు.*
*బైట తిండి తినాలంటే భయం.. ఎవడు చేసాడో, వాడికి జలుబే ఉందో, దగ్గే ఉందో.. ఎవడికి తెలుసు?? లాక్డౌన్ లో కాబట్టి మన కాలనీలకే వచ్చి అమ్మారు కూరగాయలు ఇతర వస్తువులు. కానీ లాక్డౌన్ తర్వాత మనమే వెళ్ళాలి సంతకి.. అక్కడ చూడండి ఇక..సర్వం జగన్నాధం. ఎవరు తాకుతారో తెలీదు, ఎవరు ఉమ్మేస్తున్నారో తెలీదు, కరోనా ఎటువైపునుంది వచ్చి మన చంకనెక్కుతుందో తెలీదు. ఇంటికి వచ్చి స్నానం చేసి, కూరగాయల్ని శుభ్రం చేసుకుని ఎన్ని జాగర్తలు పడ్డా కరోనాని ఆపగలం అనిమాత్రం నమ్మకం లేదు.*
*ఇక ఫంక్షన్లు, గాధరింగ్స్, ఫ్రెండ్స్ మీట్స్, పుట్టింటికి, అత్తగారింటికి అంటూ స్టార్ట్ చేయకండి. ఎన్నాళ్ళయిందో అందరం కలిసి అని తెగ ఆవేశపడిపోయి పరుగులు పెట్టకండి. ఇంకా మనం డేంజర్ జోన్ లొనే ఉన్నాము. నిజంగా మనం మనవాళ్ల మేలు కోరుకుంటే వారిని కలవటానికి ఇంకొన్నాళ్లు వేచి ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఎవరి ఇంట్లో వారు ఉంటూ సామాజిక దూరాన్ని పాటించటం అలవాటు చేసుకున్నాము. ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించటం అనేది సాధ్యపడకపోవచ్చు కనుక ఇప్పుడు మనం జనం లో ఉన్నా సామాజిక దూరం పాటించటం వల్ల మాత్రమే ఈ విపత్తు ను ఎదుర్కొనగలం.*
*ఇప్పటిదాకా బైటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారు అని పోలీసుల మీద జోకులు, ఫైరింగులు వేసింది చాలు, ఎందుకంటే ఇప్పుడిక ఆ జోకులన్నీ మనమీద మనమే వేసుకునే పరిస్థితి. ఇప్పటిదాకా మనల్ని వారు రక్షించారు. ఇప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి అత్యవసరం అయితే తప్ప బైటికి వెళ్లకూడదు. సామాజిక దూరం పాటించటం తప్ప వేరే మార్గమే లేదు.*
*దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేసినా మనం మాత్రం మన పరిధిలోనే ఉండాలి.*
*కరోనా బారిన పడి అగ్ర దేశాలు మట్టికొట్టుకు పోతున్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు మరియు C.M. గారి దూరదృష్టి పుణ్యమా అని ఈమాత్రమైనా బ్రతకగలుగుతున్నాము. ఇకముందు కూడా ఇదే సహకారం, సంకల్పంతో మన దేశాన్ని, మనల్ని కాపాడుకుందాం. పోలీసులు, డాక్టర్లు, మునిసిపాలిటీ వర్కర్స్ అందరూ మనల్ని తమ రక్షణ కవచాలతో రక్షించారు.వారి ఋణం తీర్చలేనిది. వారి ఋణపడటం మాట అటుంచితే ఇక వారిని కష్ట పెట్టకూడదు. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో సేవ చేసి ఎన్నో ప్రాణాలను రక్షించిన త్యాగధనులు. ఇక వారి బాధ్యత కూడా మనదే. జగమంత కుటుంబం మనది. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే దృఢ సంకల్పంతో మరికొన్నాళ్లు, ఈ విపత్తును పూర్తి స్థాయిలో రూపుమాపేవరకు అందరం శ్రమిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.😷*
**********************************
మే 3 తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు...ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన ప్రధాని గారు దేశాన్ని కాపాడగలిగారు. కానీ మే 3 తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే. ఎలాగంటారా?*

*సరే మాకు కారుంది.. మేము మార్గదర్శి లో చేరాం..కారు కొనుక్కున్నాం అని స్వంత కారులో షికారుకి పోయారా...ఇక్కడా సమస్యే. అదెలా అంటారా...కారెక్కి మార్కెట్ కో, బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇళ్లకో వెళ్తారు. కారు డోర్ డోర్ హ్యాండిల్ అన్ని ప్రమాద సూచికలే. శానిటైజర్ తో ప్రక్షాళన చేశాకే హ్యాండిల్ కానీ, డోర్ కానీ ముట్టుకోగలం. మళ్ళీ కారు డోర్ మూసాక మన చేతులు శానిటైజర్తో మళ్ళీ ప్రక్షాళన చేసుకోవాలి. సరే..ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఇంట్లోకి వెళ్ళగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకోటాలు, షాకేహాండ్లు గట్రా పొరపాటున కూడా చేయకూడదు. మనం వచ్చిన దగ్గరనుండి మనతో వారు ఫ్రీగా ఉండలేరు ఎందుకంటే కరోనా అంతలా భయపెట్టేసిందిమనల్ని. అదేవిధంగా మనం కూడా వారింట్లో తినాలన్న, తాగాలన్నా భయమే. అంతెందుకు వారింట్లో ఒక పుస్తకం లేదా మంచినీళ్లు గ్లాస్ ముట్టుకోవాలన్నా సంకోచమే..ఇవన్నీ అబద్ధాలు కావండి.. మే 3 తర్వాత మనం ఎదుర్కొనబోయే విపరీతాలు.*

*ఇక ఫంక్షన్లు, గాధరింగ్స్, ఫ్రెండ్స్ మీట్స్, పుట్టింటికి, అత్తగారింటికి అంటూ స్టార్ట్ చేయకండి. ఎన్నాళ్ళయిందో అందరం కలిసి అని తెగ ఆవేశపడిపోయి పరుగులు పెట్టకండి. ఇంకా మనం డేంజర్ జోన్ లొనే ఉన్నాము. నిజంగా మనం మనవాళ్ల మేలు కోరుకుంటే వారిని కలవటానికి ఇంకొన్నాళ్లు వేచి ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఎవరి ఇంట్లో వారు ఉంటూ సామాజిక దూరాన్ని పాటించటం అలవాటు చేసుకున్నాము. ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించటం అనేది సాధ్యపడదు కనుక ఇప్పుడు మనం జనం లో ఉన్నా సామాజిక దూరం పాటించటం వల్ల మాత్రమే ఈ విపత్తు ను ఎదుర్కొనగలం.*

*కరోనా బారిన పడి అగ్ర దేశాలు ఈనాడు మట్టికొట్టుకు పోతున్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి దూరదృష్టి పుణ్యమా అని మనదేశంలో ఈమాత్రమైనా బ్రతకగలుగుతున్నాము. ఇకముందు కూడా ఇదే సహకారం, సంకల్పంతో మన దేశాన్ని, మనల్ని కాపాడుకుందాం. పోలీసులు, డాక్టర్లు, మునిసిపాలిటీ వర్కర్స్ అందరూ మనల్ని తమ రక్షణ కవచాలతో రక్షించారు.వారి ఋణం తీర్చలేనిది. వారి ఋణపడటం మాట అటుంచితే ఇక వారిని కష్ట పెట్టకూడదు. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో సేవ చేసి ఎన్నో ప్రాణాలను రక్షించిన త్యాగధనులు. ఇక వారి బాధ్యత కూడా మనదే. జగమంత కుటుంబం మనది. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే దృఢ సంకల్పంతో మరికొన్నాళ్లు, ఈ విపత్తును పూర్తి స్థాయిలో రూపుమాపేవరకు అందరం శ్రమిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.*
జైహింద్
కరోనావైరస్ లాక్డౌన్ ముగిసిన తర్వాత కొత్త జీవన శైలిని ఎలా మార్చాలి
Normal life of people is likely to be redefined in post-coronavirus phase when lockdown is lifted and the masses resume their daily routine.
మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క
Similar viruses can develop even after the corona has completely disappeared. That is why the life that has been spent so far is different. Life with family members is personal, not personal. Relationships should also change with friends, relatives and colleagues. Along with all these .. we also need to change our habits.కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్‌గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే లైఫ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్‌తో రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.
You have to start from home ఇంటి నుంచే మొదలవ్వాలి
లైఫ్‌స్టైల్ చేంజ్ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్ షాపులోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్, వాష్‌రూమ్ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్ చేసుకునే సింక్ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్. ఇంట్లోని ఫ్లోర్‌ను ఈజీగా క్లీన్ చేసుకునేలా స్పేస్ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.
The grocery list should change కిరాణా లిస్ట్ మారాలి
ఇప్పటిదాకా Kirana List కేవలం వంటింటి సరుకులు, soaps, surfs లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్‌లో Handwash, Sanitizer వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ Handwash, Bagలో ఎప్పుడూ Sanitizer ఉంచుకోవాలి.
Food Habits should change ఫుడ్ హ్యాబిట్స్ మారాలి
కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి మాత్రమే తినాలి. ఫ్రిజ్‌లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. Junk Food, Cool Drinks వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి. Fresh vegetables, fruits, sprouted nuts, dryfruits వంటివి రెగ్యులర్‌గా తినాలి. నిజానికి Junk Food పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. Fridge నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో water తాగాలి.
Workouts Compulsory (Simple Exercises) వర్కవుట్స్ కంపల్సరీ
శరీరానికి తగినంత immunity ఉంటే virusలు, bacteria వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ immunity కోసం మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. .
Towards children and adults .. పిల్లలు, పెద్దల పట్ల..
పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి. అలాగని medical shop నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే Doctorను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో immunity తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి
Personal Hygiene పర్సనల్ హైజీన్
వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. Busy Schedule ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ Continue చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ Sofaలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే Office నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.
Cleanup శుభ్రత
ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం చేసుకుంటే సరిపోదు.Virus, Bacteria లబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, Personal గా మనం వాడే వస్తువులను కూడా Clean చేసుకోవాలి.
Laptop, Phone, Valet, Handbag, Computer, Keyboard, TV Remote, Wristwatch, Books
వంటివి clean చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు clean చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే virus spread అవుతుంది.
Self Discipline .. సెల్ఫ్ డిసిప్లిన్..
Self Discipline తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘Queue’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య space ఉండేలా నిలబడాలి. Foreign ల్లో ఈ culture ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా Kerchief అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.Outdoor Meetings అవుట్డోర్ మీటింగ్స్
Timepass కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. Bankలు, Billల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి lineలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై Outdoor meetings ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకుPhone, online chatting ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.
Click Here to Read