Wednesday, April 1, 2020

epathshala by NCERT | Promo Video | Play Store ePathshala Android APP Download


epathshala by NCERT | Promo Video | Play Store ePathshala Android APP Download


ఈ సెలవులలో సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాలను, పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. దీనికోసం NCERT రూపొందించిన e-Pathshala యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో కోటి ఈ-పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, విద్యాసంబంధమైన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఈ యాపను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 




epathshala by NCERT | Promo Video | Play Store ePathshala Android APP Download /2020/04/epathshala-by-NCERT-Promo-Video-Play-Store-ePathshala-Android-APP-Download.html


డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ఒకటి నుంచి 12వ తరగతి (ప్లస్ టు) వరకు అన్ని పాఠ్యపుస్తకాలు, సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్ ఈ యాప్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో యాప్ ఇంటర్ ఫేస్ ఉంటుంది. విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా పూర్తిగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారు. విండోస్ Desktop లో http://epathshala.nic.in/  వెబ్ సైట్ లో కూడా ఇవి లభిస్తాయి.


The digital India campaign has promoted extensive use of ICTs in the teaching learning process. The ePathshala, a joint initiative of Ministry of Human Resource Development (MHRD), Govt. of India and National Council of Educational Research and Training (NCERT) has been developed for showcasing and disseminating all educational e-resources including textbooks, audio, video, periodicals, and a variety of other digital resources. The ePathshala Mobile app is designed to achieve the SDG Goal no. 4 as well i.e. equitable, quality, inclusive education and lifelong learning for all and bridging the digital divide.

Students, Teachers, Educators and Parents can access eBooks through multiple technology platform that is mobile phones and tablets (as epub) and from the web portal through laptops and desktops (as Flipbook). ePathshala also allows users to carry as many books as their device supports. Features of these books allow users to pinch, select, zoom, bookmark, highlight, navigate, share, listen to text using text to speech (TTS) apps and make notes digitally.


Click Here for

Download e-Pathshala Android APP
Download Website