Tuesday, April 21, 2020

Telangana Government Warning to Private School Regarding Fee Collection vide GO 46

 Telangana Government Warning  to Private School  Regarding Fee Collection wide GO 46

జీఓ 46 అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం 2021
ఈ విద్యా సంవత్సరం 2021 కూడా జీవో 46ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై జీఓ 46ని  ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.
ఈ  ఉత్తర్వుల ప్రకారం 2019-20 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఫీజు పెంచకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని, అది నెల వారిగా మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులను  గతేడాది ఉల్లంఘించిన పలు కార్పొరేట్, బడా ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. 11 స్కూల్స్‌పై విచారణ కొనసాగుతోంది. కాగా  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. జీవో 46 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని కొరనున్నారు.

2020 అనుమతులు రద్దు చేస్తాం.. జీవో జారీ చేసిన విద్యా శాఖ

 ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా 2020–21 విద్యా సంవత్సరంలో నయా పైసా ఫీజు పెంచకూడదు. రకరకాల ఫీజులు వసూలు చేయడాన్ని రాష్ట్రంలో అనుమతించం. ట్యూషన్‌ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలి. ఈ కష్ట సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తామని ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రరాంచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు


Telangana Government Warning to Private School Regarding Fee Collection wide GO 46ప్రైవేట్ పాఠశాలకు Feesల గురుంచి తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక GO 46/2020/04/Telangana-Government-regulation-of-fees-for-the-academic-year-2020-21-instructions-to-collect-only-tution-fee.html


School Education Dept- COVID-19 pandemic- Regulation of school fees for the Academic Year, 2020-21– Orders – Issued.
----------------------------------------------------------------------------------------------------------------

SCHOOL EDUCATION (GEN.I) DEPARTMENT

G.O.Rt.No. 46 Dated: 21-04-2020
Read the following:
1. G.O.Ms.No.45, General Administration Dept, dt.22.03.2020
2. G.O.Ms.No.54, General Administration (COVID) Dept,
dt.28.03.2020
3. G.O.Ms.No.60, General Administration (COVID) Dept,
dt.19.04.2020
From GA(Cabinet) Dept, U.O.Note No.53/Cabinet/2020,
dt.20.04.2020 enclosing Cabinet Resolution.


ORDER

  1. In the references 1st, 2nd & 3rd read above, Government of Telangana imposed a state-wide lockdown till 07.05.2020 to prevent and contain the spread of COVID-19 pandemic.
  2.  Keeping in view of hardship caused by lockdown due to COVID-19, the Telangana State Cabinet passed Resolution that, schools shall not increase any kind of fees during academic year 2020-21 and shall charge only tuition fee on monthly basis till further orders vide reference 4th read above.
  3. Government, after careful examination of the matter and in exercise of the powers conferred under Rule 21 of Telangana Educational Institutions (Establishment, Recognition, Administration &
  4. Control of Schools under Private Managements) Rules, 1993, hereby direct all Private unaided recognized schools in the State, which are affiliated to State Board, CBSE, ICSE & other International Boards that:-i. Not to increase any kind of fees during the Academic Year, 2020-21 and shall charge only tuition fee on monthly basis till further orders.
  5.  Non-compliance of the above instructions will result in cancellation of school recognition, revoking the No Objection Certificate already granted for affiliation to other boards and initiation of appropriate action against the School Management under relevant Acts/Rules. The Commissioner of School Education, Telangana, Hyderabad shall take necessary action in the matter, accordingly.
Click Here to Download