Tuesday, April 21, 2020

Income Tax Ready Reckoner - Compare Tax Under Existing and New Regime Download PDF



Income Tax Ready Reckoner - Compare Tax Under Existing and New Regime Download PDF


The central Government has now introduced a new feature for tax calculation. The Income Tax Department unveils a new Income Tax Calculator. The facility is available on the Income Tax Department website. In an interactive session with Union Finance Minister Nirmala Sitaraman, Revenue Secretary Ajay Bhushan made the announcement about the new Income Tax Facility. The new Income Tax Calculator explained that Income Tax Returns (ITR) can be filed without any assistance. Better find out what the new slab is, the old slab.



Income Tax Ready Reckoner - Compare Tax Under Existing and New Regime Download PDF /2020/04/Income-Tax-Ready-Reckoner-Compare-Tax-Under-Existing-and-New-Regime-Download-PDF.html

Generally, most taxpayers pay some money to chartered accounts or other professionals to file an income tax return. Modi Sarkar explained that they can file Income Tax Returns (ITRs) with the new facility and no longer have to pay fees to them.

The Union Budget 2020 introduced a new personal tax regime for individual taxpayers. However, the option for such concessional tax regime requires the taxpayer to forego certain specified deductions. These include standard deduction of Rs 50,000, deduction under section 80C of Rs 1.5 lakh and interest on self-occupied property of Rs 2 lakh which are availed by most taxpayers. As a result, the concessional tax regime may not always be beneficial.

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక క్యాలిక్యులేటర్తో ఇలా క్షణాల్లో తెలుసుకోండి!

మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఎంత? ఇలా సింపుల్‌గా క్షణాల్లో తెలుసుకోండి!
అయితే మీకు ఇప్పటికే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి? అనే ప్రశ్న తలెత్తి ఉంటుంది. ఈ ప్రశ్నకు  సమాధానం మీకు ఇప్పుడు చాలా సింపుల్‌గా లభిస్తుంది.
For Details of Income Tax Watch Video Here



కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ట్యాక్స్ లెక్కింపునకు  కొత్త  ఫీచర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఫెసిలిటీ గురించి తెలియజేశారు. కొత్త ఇన్‌కమ్ ట్యా్క్స్ క్యాలిక్యులేటర్ వల్ల ఎవ్వరి సాయం లేకుండానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయొచ్చని వివరించారు. కొత్త స్లాబ్, పాత స్లాబ్‌లో ఏది బెటరో తెలుసుకోవచ్చు.

సాధారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చార్టర్డ్ అకౌంట్స్ లేదా ఇతర ప్రొఫెషనల్స్‌కు కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడుమీరు  వారికి డబ్బులు చెల్లించనక్కర్లేదు మోదీ సర్కార్ కొత్త సదుపాయంతో ఇకపై వారికి ఫీజు చెల్లించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయొచ్చని వివరించారు.


ఇప్పుడు ఎవ్వరి సాయం లేకుండా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు సీఏలు, ట్యాక్స్ అధికారుల వద్దకు వెళ్లా్ల్సిన అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చామని అజయ్ భూషన్ పాండే తెలిపారు. కొత్త ఫెసిలిటీ ద్వారా పాత స్లాబ్ మంచిదా? లేదంటే కొత్త స్లాబ్ బెటరా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త స్లాబ్, పాత స్లాబ్‌లో ఏది బెటరో తెలుసుకోవచ్చని తెలిపారు.

ఇప్పుడు మనం కొత్త, పాత ఐటీ విధానాల్లో ఏది లాభదాయకమనే విషయం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వపు కొత్త క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం.
  1. ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.www.incometax indiaefiling.gov.in
  2. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి. వీటిల్లో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఇప్పుడు మీ పేరు, వయస్సుతో పాటు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
  4. ఇప్పుడు మీరు సబ్‌మిట్ చేసిన తరువాత పాత విధానంలో పన్ను ఎంత పడుతుంది?(e-calculator)  కొత్త విధానంలో పన్ను కట్టాల్సి ఉంటుందనే సమాచారం మీకు కనిపిస్తుంది.
ఇప్పుడు ఉదాహరణకు మీ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు అయినట్లయితే ఎంత టాక్స్ కట్టాల్సి ఉంటుందో చూద్దాం..
పాత టాక్స్ పద్ధతి డిడక్షన్స్ ప్రకారం, సెక్షన్ 80 సీ కింద రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్స్ కింద 50 వేలు, ఎన్పీఎస్ కింద రూ.50 వేలు, సెక్షన్ 80 డి హెల్త్ ఇన్సురెన్స్ కింద రూ.50 వేలు అప్పుడు మీ పన్ను మినహాయింపు ఆదాయం దాదాపు రూ.3 లక్షలు దాకా పొందే అవకాశం ఉంది. అప్పుడు మీకు పన్ను విధించే ఆదాయం రూ. 5 లక్షలుగా ఉంటుంది. అప్పుడు పాతపన్ను విధానం ప్రకారం మీరు రూ.2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నట్లయితే 5 శాతం చొప్పున రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు మీ ఆదాయం ఉన్నట్లయితే సెక్షన్ 87A కింద టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Click Here for


Official Calculator Income Tax Department