Tuesday, April 28, 2020

Read Along (Bolo) App is a Free and Fun Speech Based Reading Tutor app Designed for Children

Read Along (Bolo) App is a Free and Fun Speech Based Reading Tutor app Designed for Children 
టెక్నాలజీ ,సెర్చి ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. Read  Along (Bolo) App తో ఇంగ్లీష్ & మరిన్ని చదవడం నేర్చుకోండి
Read  Along (Bolo) App is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above. It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant.
This is really a helpful application for kids and even for elders .. This is fun to use and we can get to grab quite good communication skills when used frequent. Also, Children would like the stories very much .
*🔊దియా.. చదివిస్తుందయా*

*🌀ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ప్రత్యేకం.. రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌*

*🍥కరోనా నేపథ్యంలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించింది. చిన్నారులు ఇంటి వద్దే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా ‘రీడ్‌ ఎలాంగ్‌’ యాప్‌ను వినియోగించుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. గూగుల్‌ రూపొందించిన ఈ యాప్‌ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీలు సిఫార్సు చేశాయి.*

*💥ఆటపాటల ద్వారా...*

*💠సాధారణంగా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆటపాటల ద్వారా సమాచారం అందిస్తే ఆసక్తిగా వింటారు. దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిందే ‘రీడ్‌ ఎలాంగ్‌’యాప్‌. తెలుగు, ఆంగ్లంతోపాటు లెక్కల్ని ఆడుతూ, పాడుతూ నేర్పే ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని రీడింగ్‌ సహాయకురాలు ‘దియా’(బొమ్మ) పదాలను ఎలా పలకాలో చెబుతుంది. ఎలా చదువుతున్నారో మదింపు చేస్తుంది. బాగా చదివితే అభినందిస్తుంది. మెరుగైన ప్రతిభ చూపితే ‘స్టార్స్‌’ ఇస్తుంది. పదాలు, వాక్యాలు చదవడం వంటివి చేయిస్తుంది. సరిగా చదవకపోతే మరోసారి చదవమని చెబుతుంది.*

*🥏యాప్‌లో గ్రంథాలయం కూడా ఉంది. ప్రథమ్‌ పుస్తకాలు, బాలల కథలు, ఛోటా భీమ్‌ సహా ఎప్పటికప్పుడు కొత్త కథలను అందుబాటులోకి తెస్తారు. చదువు, తరగతి సామర్థ్యానికి సరిపోయే ఆటలూ ఉన్నాయి. యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ ద్వారా వినియోగించుకోవచ్చని జనగామ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పసునూరి సోమరాజు తెలిపారు.*


How to download Read Along App - రీడ్ ఎలాంగ్ ఆప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి- ఈ ఆప్ ఎలా ఉపయోగించుకోవాలి?

Read Along App by Google (For Improving kids Reading and Literacy Skills)
Read Along App by Google (For improving kids reading and Literacy skills). Read Along uses gamification to help kids stay motivated while reading in the app. The app works offline and uses Google's amazing voice to text, and speech recognition to engage readers. The Read along app connects with multiple languages including
• English
• Spanish (Español)
• Portuguese (Português)
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்) 

The App first launched in India last year under the name Bolo. It is free for download in the Google Play Store. 1నుండి 5వ తరగతి ప్రాథమిక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు గూగుల్ రీడ్ ఎలాంగ్ ఆప్...రీడ్ విత్ గూగుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ll ఎలా వినియోగించాలి l ఇది ప్రాథమిక  పాఠశాలల పిల్లలకు చాలా ఉపయోగకరమైన ఆప్ ll ఇది ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి .ఈ ఆప్ లో పిల్లలు కథలు పాటలు చదవ వచ్చు. ఆటలు కూడా ఆడుకోవచ్చు.ఇది ఆఫ్ లైన్లో కూడా వాడుకోవచ్చు. దిగువ ప్లే స్టోర్ లింక్ ఉపయోగించి ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకొనండి.
Watch Video Here To Know రీడ్ ఎలాంగ్ ఆప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి- ఈ ఆప్ ఎలా ఉపయోగించుకోవాలి?


Read Along (Bolo) App అనేది 5 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన ఉచిత మరియు సరదా ప్రసంగ ఆధారిత రీడింగ్ ట్యూటర్ అనువర్తనం.
Read  Along (Bolo) App' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది 'గూగుల్' ఇండియా. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వేదికను అభివృద్ధి చేసే దిశగా గూగుల్ ఈ కొత్త యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీనిద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లిష్ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లిష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది.
అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ
అన్నీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 (కిట్ కాట్)కు హైయర్ వర్షన్ లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ప్రాంతీయ హిందీ మాట్లాడేవారి కోసం మాత్రమే డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.
ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే
ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ఆఫ్ లైన్ లో కూడా బోలో యాప్ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి యాడ్స్ డిసిప్లే కావు. దీంతో పిల్లలు రీడింగ్ పైనే దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇంటర్నేట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా యాక్సస్ అయ్యేందుకు వీలుగా గూగుల్ ఈ యాప్ ను రూపొందించింది.
ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్
గూగుల్ అందించే బోల్ యాప్ లో ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్ ఉన్నాయి. ఫన్నీగా, ప్లేఫుల్ గా పదాలను పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా రూపొందించింది. బోలో యాప్ ను పిల్లలంతా తమ ప్రొగ్రెస్ ను వేర్వేరుగా ట్రాక్ చేసుకోవచ్చు.
స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ
ఈ యాప్‌‌‌ను స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్‌ ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాడ్‌ ఫ్రీ ఉన్న ఈ 'బోలో' యాప్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం.
200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు
గూగుల్ ఈ యాప్‌ను 'యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్‌ సెంటర్‌ (ASER)' సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరగడాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ఎన్నో స్టోరీలు
ఇందులో ఎన్నో స్టోరీలు ఉంటాయి. పిల్లలు చదివేందుకు వీలుగా ఇంగ్లీష్ భాషలో 40 స్టోరీలు, హిందీ భాషలో 50 స్టోరీలు ఉంటాయి. ఈ స్టోరీలన్నీ పూర్తిగా ఉచితంగా గూగుల్ అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టోరీలను అందించే దిశగా గూగుల్ ప్లాన్ చేస్తోంది.
పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా
ఈ యాప్ ద్వారా పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది.
-->  Cooments of Parents who installed this Read Along (BOLO) AppReally awesome. Thanks Google... She reads 10 minutes per day. Now my child is reading English very well. Now she reads fast and precisely. Must try if you want your children to read precisely.
-->Very nice and useful initiative. Make it more useful by including all english speaking, listening, writing and grammer content from bigginers to advanced level.
--> It is very useful aap for children to learn any language.
--> It is very wonderful app to learn and improve prouncetitation 
--> Very intresting and joyful learning app.
--> Good app for learners to speak correctly
--> It is very nice app and It will help to read along
--> Good app to learn language skill with correct pronounciation
--> It is a good app for kids to play and read
--> It's a beautifully designed app.My 7yr old has difficulty reading but with this app she enjoys --> reading. The best feature is the option of having instructions in the language preferred. So if I pick as Hindi, the app says Bahut acche.My child loves this motivation. Great work Read Along team. I am also a special educator so I can see the beauty of this app..
--> This is the best app for children both the ones reading or going through difficulties. This help my daughter, she doesn't joke with it. Have also recommended it for many parents, my friend, try it today you won't regret it. The best from Google
--> It's very useful for the kids who have troubles to read and easy for the parents.. No need to spend more on new books.. The best of this.. Qe can change to many languages.. To make them to read
App has useful feature ,it guides kids at different levels. My 8year old has started reading both hindi and english books in here and she finds app enjoyable and engaging. Thanks to google team for creating Bolo.
--> This application is very good for children (student) as Developing their language skills, mainly reading... Both language mother tongue and english... I appreciate this app because I use this application in my school🎒 And it is very useful. Thanks app Developers.

 తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ *1-2 తరగతుల పిల్లల కోసం ప్రారంభించిన 'Home Learning' ప్రోగ్రామ్* లో భాగంగా *గూగుల్ 'Read Along' అప్లికేషన్* 03.08 2021 న ఆవిష్కరించబడింది. 'Read Along' యాప్ పుస్తక పఠనం పై పిల్లల ఆసక్తిని పెంపొందించుతుంది. ఇందులో పిల్లలు ఆడే ఆటలు, వాళ్లకి ఇష్టమయ్యే కథలు చేర్చబడ్డాయి. ఇందులోని కథలు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో చదువుకునే అవకాశం కూడా ఉంది. 

వీటికి సంబంధిత మండల 'partner codes' కింది excel file లో జతచేయబడ్డాయి

https://drive.google.com/file/d/10gM7PXXZhUquiXIIsP5Hsemf29OHJwph/view?usp=sharing

*Read along  లో 'పార్టనర్  కోడ్' ఎలా జోడించాలి*: https://drive.google.com/file/d/1D_g_xswxB46aklE1uvo7sUOqESzq3-ak/view?usp=sharing

*యాప్ లింక్* :  https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh&referrer=inapp

*డెమో వీడియోల లింక్* : https://drive.google.com/file/d/1bnGgYhjBhJB3KvWgJXHE-S_1CEE30j_3/view?usp=sharing

Click Here for
Download Read Along (Bolo) App