Monday, March 30, 2020

Corona Precaution - how to increase our body immunity power - Rejuvenation- Lankhanam -experiences- Body Weight Loss Tips

Corona Precaution - how to increase our body immunity power - Rejuvenation- Lankhanam -experiences- Body Weight Loss Tips

ఇప్పుడు Corona ఒక భూతం లాగా వచ్చింది  మన country లోకి..భూతాలు దయ్యాలు మనం భయపడితే అది మనల్ని ఇంకా  భయపెట్టిస్తాయ్...but మనం దాన్ని light తీసుకుంటే అవ్వే భయపడి పోతాయి..simple logic అంతే..So, ఇప్పుడు mana Country lo kuda  ఒక problem laaga  వచ్చింది దాని పట్టించుకోక పోవడం వల్ల neglect చేయడం ఇంకా వేరే కారణాల వల్ల spread అయిపోయింది. అందుకని అన్ని దేశాలు చాలా serious గా  తీసుకుని ఈ issue ను చాలా Care తీస్కుంటున్నారు పనిలో పనిగా మనకు holidays కూడా ఇచ్చారు. మొత్తానికి corona వల్ల ఇంట్లో కూర్చోవాల్సిన situation వచ్చేసింది. So ippudu ఇంట్లో కూర్చోవడం అనేది అవసరం అవకాశం రెండు కలిసొచ్చాయ్. So ఈ అవకాశాన్ని the best గా వాడుకుండాము ..అంటే కొన్ని చిన్న చిన్న కోరికలు time లేదు అని light తీసుకున్న పనులు చేసుకోడానికి ఈ lock down holidays మనకు చాలా మేలు చేస్తున్నాయి..
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ Corona Virus గురించి మాట్లాడితే  మనం first of all Mental గా మరియు physical గా strong గా ఉండాలి..and మన Immunity System అనేది strong గా ఉండాలి, అప్పుడు ఏ virus వచ్చినా ఎం చేయలేదు ..ఎందుకంటే బోలెడంత మంది ఇప్పటివకు ఈ వైరస్తో బాదహపడటం జరిగింది అలాగే వాళ్ళు cure కూడా అయ్యారు..మన Indian culture లో ఉన్న food habits కావొచ్చు అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు కావొచ్చు అవ్వన్నీ మనల్ని కాపాడుతున్నాయ్ ఇప్పుడు.

First of all ఈ corona virus రాకుండా ఉండాలంటే 
1 . Cleaniliness అండ్ Hyginic గా ఉండటం
2.  Mental గా strong ఉండటం important
3. మన body లో Immunity power రోగ నిరోధక శక్తి ని
 పెంచుకోవడం
రోగ నిరోధక శక్తి ని పెంచుకోవాలంటే మనం Nature కి దగ్గరవ్వాలి...ఈ nature కి దగ్గరవాలంటే enno మార్గాలు ఉన్నాయి..but best method is లంఖనం Rejuvenation
So today We are her to show a video in which how we can increase our immunity power or the resistance power in our body. This method is also called as  Rejuvenation. This is the best precaution for corona. This Manthena Satyanarayana Raju Lankanam is also used for weight lot tip
So This method is the best practice to improve our Resistance power Natually in our body
Instead of sitting in the home , making and eating special dishes in these lock down holidays it is best practice to make our selves fit and loss the  weight and increase the immunity power of our body
Hope you will enjoy this video and practise the same in these holidays




 Experience for Rejuvenation / Manthena Satyanarayana Raju / Weight Loss Tips / 8 Days Fasting