Wednesday, March 18, 2020

UGC NET 2020 Exam Dates Eligibility Apply Online @ugcnet.nta.nic.in



UGC NET 2020 Exam Dates  Eligibility Apply Online @ugcnet.nta.nic.in


The National Testing Agency (NTA) has released the UGC NET 2020 Notification UGC NET 2020 Application form has been started from 16.03.2020, the examination dates for June session hav been released by NTA. Interested and eligible candidates can apply online for UGC NET exam from March 16, 2020 to April 16, 2020. The exam will be held from 15.06.2020 to 20.06.2020. It will be organized by newly formulated body-National Testing Agency through online CBT mode. The entrance exam will be conducted twice every year to determine the eligibility of various candidates for  Junior Research Fellowship (JRF)



UGC NET 2020 Exam Dates Eligibility Apply Online @ugcnet.nta.nic.in /2020/03/UGC-NET-2020-Exam-Dates-Eligibility-Apply-Online-ugcnet.nta.nic.in.html


UGC NET 2020 దరఖాస్తులు ప్రారంభం.

యూజీసీ నెట్ 2020 (UGC NET-2020) ఏడాదికిగానూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం UGC NET-2020 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇటీవల విడుదల చేసింది. మార్చి 16, 2020న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 16, 2020 వరకు కొనసాగుతోంది.

ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 17, 2020 తగిన అర్హతలున్న విద్యార్థులు, అభ్యర్థులు ఏప్రిల్ 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్ అభ్యర్థులు రూ.1000.00 ఓబీసీ, EWS అభ్యర్థులు రూ.500.00 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250.00 చెల్లించాలి.

How to Apply :

Candidates can follow the below given steps to fill online application form for UGC NET 2020
  1. Visit the official website - https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx.
  2. Click on the application form button.
  3. Click on the New Registration button.
  4. Read the instructions on the page and click on the checkbox at the bottom of the page.
  5. Click on ‘Click Here to Proceed’ button.
  6. Fill all the details in the UGC NET 2020 registration form.
  7. Click on the Submit button.
  8. Note down the system-generated application number and password.
  9. Click on the Complete Application button.
  10. Fill the UGC NET 2020 application form.
  11. Upload scanned images of photo and signature.
UGC NET-2020 Notification ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.03.2020.

దరఖాస్తుకు చివరితేది: 16.04.2020

ఫీజు చివరితేది: 17.04.2020

సవరణకు అవకాశం: ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ వరకు

అడ్మిట్‌ కార్డ్ డౌన్‌లోడ్: 15.05.2020

UGC NET-2020 ఎగ్జామ్ తేదీలు: జూన్ 15 - 20 వరకు.

ఫలితాల వెల్లడి: 05.07.2020

Click Here for

Detailed Notification
Official Website
Apply Online