TS Model Schools Entrance Test 2024 Download Hall Tickets
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో మొత్తం సీట్లతోపాటు ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో ఈనెల ఏడో తేదీన రాతపరీక్ష జరగనుంది
అదేరోజు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదో తరగతికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్ శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 62,983 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు.telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా సోమవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముందని సూచించారు.
Click here to Download
16 April న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
విద్యార్థులూ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16వ తేదీన ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేరోజు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు ఈనెల 16వ తేదీ వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలనీ, పరీక్ష కేంద్రాల్లోకి మాస్క్ ధరించి రావాలనీ, భౌతిక దూరం పాటించాలని కోరారు. హాల్టికెట్లను http://telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
TS Model School Admission 2023 Notification
To conduct the TSMS CET 2023 Additional Director of Model School Usharani has released the TSMS Notification 2023 to give admissions for the students into Class 6 and vacant seats in classes 7 to 10 for the academic year 2023-2024 in 194 model schools across the state. TS Model School Admission Application Form for Admissions into Telangana Schools 6th to 10th Classes will be released on 10th January 2023 as per the news portals information. And the TSMS CET Application Process last date is 15th February 2023. Further, Telangana State Model Schools Common Entrance Test (TSMS CET) is on 16th April 2023. Students must check TS Model School Admission 2023 Eligibility, TS Model School Admission 2023 Age Limit, and TS Model School Admission 2023 Application Fee details before applying for the Telangana Model School Admissions 2023.
Dates | Dates |
Date of Notification | 10th January 2023 |
Schedule of Submission of Online Application | 10th January 2023 to 15th Feb 2023 |
Hall Ticket Downloading | 8th April 2023 |
Date of Examination | 16th April 2023 |
Timings of Examination | 1. 10 AM to 12 PM for Cass 6 2. 2 PM to 4 PM for admissions in classes 7-10 |
Communication Of Results | 15th May 2023 |
Release of Selection List | 24th May 2023 |
Certificate Verification | 25th to 31st May 2023 |
Commencement of Classes | 1st June 2023 |
Subject Name | Number of Questions | Marks Allotted |
Telugu | 25 | 25 |
Mathematics | 25 | 25 |
Science and Social | 25 | 25 |
English | 25 | 25 |
Total | 100 | 100 |
Subject Name | Number of Questions | Marks Allotted |
English | 25 | 25 |
Mathematics | 25 | 25 |
General Science | 25 | 25 |
Social Studies | 25 | 25 |
Total | 100 | 100 |
Conducting Body Telangana State Model School (TSMS)
Department Telangana School Education Department
Entrance Exam Name TS Model Schools Common Entrance Test (TSMS CET)
Number Of Seats 100
Starting Date 08-02-2022
Ending Date 10-03-2022
Category Entrance Exams
Sub Category Education Entrance Exams
Exam Date 17-04-2022 and 16-04-2022
TSMS CET 2022 Purpose for admission into 6th/ 7th/ 8th/ 9th/ 10th
class admission into Telangana Model Schools
Location Telangana
Application Mode Online
Official Site telanganams.cgg.gov.in
TS Model School Age Criteria:
1) Candidates should have completed 10 years age as on 31st August of the Academic year 2022 in which He/She is seeking admission for VI class Admission Test
2) Candidates should have completed 11 years age as on 31st August of the Academic year 2022 in which He/She is seeking admission for VII class Admission Test
3) Candidates should have completed 12 years age as on 31st August of the Academic year 2022 in which He/She is seeking admission for VIII class Admission Test
4) Candidates should have completed 13 years age as on 31st August of the Academic year 2021-22 in which He/She is seeking admission for IX class Admission Test
5) Candidates should have completed 14 years age as on 31st August of the Academic year 2022 in which He/She is seeking admission for X class Admission Test
Application Fee:
- Open the official site of the Telangana State Model School @ telanganams.cgg.gov.in.
- The home page of the application portal will appear on the screen.
- There you can easily get the direct applying link which highlighted as “Online Application Link.”
- Click it and then fill all your details.
- Also, click on the link which shows “Online Payment Link.”
- Pay the fee based on your category and then move further.
- Cross-check your details before submitting them.
- Download the duly filled Online TS Model School Application Form.
- Take a printed copy of it for further reference.
Date of Notification January 30th 2022
TS మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. 6వ తరగతికి ఏప్రిల్ 16 , 8 నుంచి 10వ తరగతి వరకు ఏప్రిల్ 16th వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదర్శ పాఠశాలల డైరెక్టర్ తెలిపారు.
జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.May 20న ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 24th may నుంచి 31 may వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. జూన్ 01న తరగతలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఇతరులు రూ. 150 ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని డైరెక్టర్ తెలిపారు.
Click Here forTS Model School Notification for 6th Class