Andhra Pradesh Bridge Course TOT Module Download
Hi Everyone...
Here in this page we are providing Bridge Course TOT Module very useful for the teachers. To Download the module click on the link which is provided at the left side of this page.
DIGITAL INFRASTRUCTURE
For the bridge course starting from Mar 16, 2020 to April 23rd, 2020 there is need for digital infrastructure in school to screen Audio-visual content for children.
This pro-forma is to understand what is the possibility for a school in arranging for necessary infrastructure.
Instructions:
1. Only one submission per school shall be done.
2. Please read the questions carefully and answer.
బ్రిడ్జ్ కోర్సు యొక్క రోజువారీ షెడ్యూల్*
బ్రిడ్జ్ కోర్సు యొక్క భాగాలు.
బ్రిడ్జ్ కోర్సు టైమ్‌లైన్.
బ్రిడ్జ్ కోర్సు ప్రోగ్రామ్ యొక్క ఎక్స్‌పెక్టెడ్ లెర్నింగ్ అవుట్‌కమ్స్.
బ్రిడ్జి కోర్సుకు సంబంధించి డిజిటల్ కంటెంట్ విద్యార్ధులకు చూపుటకు పాఠశాల మౌలిక వసతుల వివరాలు గూగుల్ షీట్ లో క్రింది లింక్.. ద్వారా డేటా పంపండి.
ప్రతి పాఠశాలలో బ్రిడ్జి కోర్స్ ప్రారంభించబోతున్నారు
ఈ కార్యక్రమం లో విద్యార్థులకు ఆడియో వీడియో పాఠ్యాంశాల బోధన నిమిత్తం Google Sheet ద్వారా పాఠశాలలో ఉన్న *Digital Infrastructure* గురించి సమాచారం సేకరిస్తున్నారు
ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది లింకు ద్వారా మీరు పాఠశాల సమాచారం నమోదు చేసుకోండి
Click Here to Download
Bridge Course TOT Module
Download బ్రిడ్జికోర్సు-ఎందుకు-కర్రెక్షన్-ఫ్రీ-1
బ్రిడ్జ్ కోర్సు లక్ష్యాలు ఇవీ..
★ భాషకు సంబంధించి అక్షరాలపై స్పష్టత, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంపై దృష్టి
పెడతారు.
★ గణితం, పర్యావరణ విద్యలో అంకెలు సంబంధిత అంశాలలో విద్యార్థులకు ఎదురయ్యే
సమస్యలను పరిష్కరిస్తారు.
★ ఆనందాన్ని పంచే కార్యక్రమాలతో కూడిన బోధన ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలను
నేర్పిస్తారు.
★ వినడం, మాట్లాడడం తదితర అంశాల్లో ఆడియో విజువల్ పద్ధతులను అనుసరిస్తారు.
★ తొలిరోజు ఆయా తరగతుల్లోని పిల్లల స్థాయిలను తెలుసుకుంటారు.
- తదుపరి మార్చి 17 నుంచి ఏప్రిల్ 21 వరకు పిల్లలతో వివిధ కార్యక్రమాలు చేపడతారు.
★ ఏప్రిల్ 22న పిల్లల్లో కొత్తగా పెరిగిన సామర్థ్యాలను గుర్తిస్తారు.
★ ఏప్రిల్ 23 చివరి రోజున తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు
అందిస్తారు.
Download Bridge Course Daily Schedule
Digital Infrastructure
Bridge Course Proceedings
Bridge Course Guidelines
★ Bridge course Timelines
★ Baseline test:- 16.03.2020
★ Working with the child:- March 17th to April 21st
★ Endline test:: - April 22nd.
★ Mega parent-teacher meeting ::- April 23rd