కర్నూలు జిల్లా దిశ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహించేందుకు నిరుద్యోగ యువతీ, యువకులకు మంచి అవకాశం ... కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
• కర్నూలు జిల్లా మహిళా పోలీసు స్టేషన్ ను దిశ పోలీసు స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా ఈ క్రింది పోస్టుల ఖాళీల నియమకానికి దరఖాస్తుల ఆహ్వానం.
కర్నూలు, జనవరి 19. జిల్లాలో మహిళలు, బాల బాలికలపై జరిగే నేరాలను నివారించడానికి , మహిళల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించేందుకు అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు పిలుపు నిచ్చారు.
కావున అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను మౌఖిక పరీక్ష నిర్వహణ ద్వారా తాత్కలికంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
కర్నూలు పట్టణంలోని మహిళా పోలీసు స్టేషన్ ను దిశ పోలీసు స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఎపి దిశ పోలీసుస్టేషన్ లో క్రింద తెలుపబడిన పోస్టులలో విధులు నిర్వహించుటకు కనీస విద్యార్హతలు క్రింద కనపరచబడినవి.
• డేటా ఎంట్రీ ఆపరేటర్స్ : 2 పోస్టులు. (జీతం స్కేల్. రూ. 21,329/-)
అర్హతలు : ఏదైనా డిగ్రీ / డిప్లోమా లో కమర్షియల్ ప్రాక్టీస్ కలిగి ఉండాలి. మంచి టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి . MS Office ,Word , Excel , Power Point మొదలగు వాటిలలో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• డ్రైవర్స్ : 2 పోస్టులు. (జీతం స్కేల్. రూ. 17,026/-)
అర్హతలు:- ఇంటర్మీడియట్ / టెన్త్ / ఐటిఐ సర్టిఫికేట్ కోర్సులో ఆటో ఎలక్ట్రిషియన్ లేదా మోటార్ వెహికల్ మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్ లేదా ఫిట్టర్ కలిగి ఉండాలి.
2 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఎల్.ఎం.వి.(L.M.V) వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
• సైబర్ ఎక్స్ పర్ట్స్ : 1 పోస్టు. (జీతం స్కేల్. రూ. 24,832/-)
అర్హతలు:- బి.టెక్ / బిఎస్ సి , బిసిఎ లో కంప్యూటర్ సైన్స్ / ఎం సి ఏ/ ఎమ్ ఎస్ సి కంప్యూటర్ సైన్స్ / ఫోరెన్సిక్ సైన్స్ కలిగి ఉండాలి.
పైన కనబరచిన అర్హతలతో పాటు క్రింది విషయాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
కంప్యూటర్ ఫోరెన్సిక్స్, మొబైల్ ఫోరెన్సిక్స్, ఎన్ క్రిప్సన్ సిస్టమ్స్, సైబర్ చట్టాలు, రోజువారి డిజిటల్ దర్యాప్తు టూల్స్, ఆక్సిసిస్ డేటా FTK, Autopsy, Encase, Write Blockers, Mobiledit మొదలగు వాటిలలో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• కస్టమర్ సపోర్ట్ పర్సనల్ ఫర్ దిశా కాల్ సెంటర్ : 3 పోస్టులు. (జీతం స్కేల్. రూ. 19,000/-)
అర్హతలు:- గుర్తింపు పొందిన సంస్ధ నుండి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. మంచి టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. MS ఆఫీస్ , వర్డ్ , ఎక్సెల్, పవర్ పాయింట్ మొదలగు వాటిలలో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి.

మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి. ఇంగ్లీషు మరియ తెలుగు భాషలపై పట్టు కలిగి ఉండాలి.
How to Apply
పైన కనబరచిన ఖాళీ పోస్టులకు అర్హులైన, ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్ధులు 2020 జనవరి 22 ( బుధవారం) వ తేదిన ఉదయం 10 గంటలకు కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయం (డి.పి.ఓ) నందు అభ్యర్ధులు ధృవపత్రాలతో వ్యక్తిగతంగా హజరు కాగలరని జిల్లా ఎస్పీ గారు తెలిపారు
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.