Friday, December 6, 2019

NISHTHA, MHRD, NCERT Teacher Training Programme Schedule and Action Plan-Guidelines


NISHTHA, MHRD, NCERT TEACHER TRAINING PROGRAMME SCHEDULE AND ACTION PLAN-GUIDELINES


National Initiative for School Heads and Teachers Holistic Advancement (NISHTHA) MHRD, NCERT Teacher Training Guidelines-Schedule. Teacher Training Progrmme will be initiated by Ministry of Human Resources Development (MHRD) and National Council for Education Research and Training (NCERT) through Integrated Teacher Training Programme for Improving the Quality of School Education. Here are the Guidelines for NISHTA Programme in Telangana and Andhra Pradesh. This is the  largest teachers’ training programme of its kind in the world. The basic objective of this massive training programme ‘NISHTHA’ is to motivate and equip teachers to encourage and foster critical thinking in students. 



NISHTHA, MHRD, NCERT Teacher Training Programme Schedule and Action Plan-Guidelines /2019/12/nishtha-mhrd-ncert-teacher-training-guidelines-action-plan-itpd.ncert.gov.in.html


NISHTA Programme attempts to bring all the stakeholders and target the groups on the same platform integrating them and orienting them on similar content focusing on their specific roles and responsibilites.Teachers will get awareness and develop their skills on various aspects related to Learning Outcomes, Competency Based Learning and Testing. Generally training programes are conducted for teachers, Principals, SMCs and State/District/Block/Cluster level functionaries in isolated manner with different objectives and content.  

National Resource Groups (NRGs) will train Key Resource Persons (KRPs) & State Resource Persons- Leadership (SRPL) of the States/Union Territories. One NRG includes 15 national level resource persons.One State Resource Group (SRG) includes 05 KRPs & 01 SRPL from SCERTs, DIETs, CTEs, IASEs. SRGs will train the school teachers and school principals (functionaries at district, block and cluster level). All the elementary school level Teachers, Principals, Block Resource Centre Coordinators (BRCs) & Cluster Resource Centre Coordinators (SRCs) will be trained by SRGs.

Tentative Training Schedule of NISHTHA

Ist PHASE :- From 16.12.2019 to 20.12.2019

IInd PHASE :- From 27.12.2019 to 31.12.2019

IIIrd PHASE :- From 03.01.2020 to 07.01.2020

IVth  PHASE :- From 16.01.2020 to 20.01.2020



గురువులకు శిక్షణ

'నిష్ట' పేరుతో ఉన్నత, సంపూర్ణ అవగాహన

1వ తరగతి నుంచి 8వ తరగతుల ఉపాధ్యాయులకు వర్తింపు

కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ, జాతీయ విద్యాపరిశోధన సంస్థ సంయుక్త నిర్వహణ...

ఆధునిక, సాంకేతికత తోడుగా ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలను మెరుగుపర్చి, తద్వారా పాఠశాల విద్యలో నాణ్యతాప్రమాణాలను పెంచే ప్రధాన లక్ష్యంగా చర్యలు మొదలయ్యాయి.

కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ, జాతీయ విద్యాపరిశోధన సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ రంగంలోని ఉపాధ్యాయులకు 'నిష్ట' పేరిట సంపూర్ణ, ఉన్నతమైన శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

'నిష్ట' ...అంటే...

'నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌, టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌' (పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జాతీయస్థాయి సమగ్ర, అత్యున్నత శిక్షణకు అంకురార్పణ) కార్యక్రమం పేరుతో గతనెల 18 నుంచి ఈనెల 12 వరకు నాలుగు విడతలుగా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆవరణలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన విషయ నిపుణులకు శిక్షణ చేపట్టారు.

శిక్షణ క్రమమిదీ
జాతీయ విద్యాపరిశోధన సంస్థ, బోధనా విద్య కళాశాలల ఆచార్యులతో కూడిన 120 బృందాలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసిన 33వేల బృందాలకు శిక్షణ ఇవ్వనున్నాయి. ఒక్కో బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఇలా దేశ వ్యాప్తంగా 42 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈరకంగా తెలంగాణలో 94,547 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో వెళుతున్నారు. వీరికి తొలి, మలివిడత శిక్షణ పూర్తికాగా మూడో విడత శిక్షణ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు విడతల శిక్షణపూర్తయిన తర్వాత ఈ బృందాలు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నాయి.

భిన్నమైన శిక్షణ
✳మూసపద్ధతిలో కాకుండా తరగతి గది వాతావరణాన్ని బట్టి, శిక్షణ పొందేవారి భాగస్వామ్యాన్ని ఎక్కువగా చేసి బహుళార్థక బోధన పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఉపాధ్యాయులు స్వయంగా వివిధ కృత్యాలు చేయడం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని బోధన వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. తమ వ్యూహాలను శిక్షణలో భాగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయులకు ఆధునిక, సాంకేతికతపై ఉన్న అవగాహనను విషయ నిపుణులు అంచనావేయనున్నారు.

✳శిక్షణలో సాంకేతికత
✳రాష్ట్రస్థాయి శిక్షణకు హాజరవుతున్న విషయ నిపుణులకు వారి బోధనా సామర్థ్యాలపై చరవాణి ఆధారంగా పూర్వ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకమైన నిష్టా పేరుతో 'యాప్‌'ను అభివృద్ధి పరిచారు. ప్రతి శిక్షణ తరగతి తర్వాత తాము నేర్చుకున్న అంశంపై కలిగిన అవగాహనను చరవాణి ద్వారా నమోదుచేయాల్సి ఉంటుంది. శిక్షణపూర్తయిన తర్వాత కూడా మరోసారి అంత్యపరీక్షకూడా ఇదే పద్ధతిలో నిర్వహిస్తారు.

✳నిష్ట పేరుతో దేశవ్యాప్తంగా విద్యాబోధనపై ఉపాధ్యాయులకు చేపట్టిన శిక్షణ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపయోగకరంగా ఉండబోతోంది. గతంలో ఒక ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుపైనే శిక్షణ తీసుకునేవారు. ఇప్పుడు అన్నిరకాల సబ్జెక్టులపై శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నిరకాల విద్యార్థులకు సమ్మిళితంగా పనిచేయనుంది. గతంలో రాష్ట్రస్థాయి వారికి, జిల్లాస్థాయి వారికి, మండల స్థాయి వారికి శిక్షణ పూర్తిచేసి క్షేత్రస్థాయికి వెళ్లేసరికి లక్ష్యం పూర్తిగా చేరలేకపోయేది. నిష్టలో జాతీయ స్థాయివారు జిల్లాల నుంచి ఎంపికైన వారికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇస్తే, వారు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నందున అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశాలు ఉన్నాయి.

ఈ అంశాలపై శిక్షణ
విద్యాప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృతబోధన విధానాలు, అభ్యసనఫలితాలు, సమ్మిళిత విద్య సురక్షితమైన, ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం ఏర్పాటుకు అవసరమైన వ్యక్తిగత, సామాజిక లక్షణాలను వృద్ధిపరచడం.

1. కళ ఆధారిత అభ్యసనం

2. పాఠశాల స్థాయిలోనే మదింపు

3. పాఠశాలలో విద్యార్థి ఆరోగ్యం, శ్రేయస్సు

4. బోధనాభ్యాసనం మదింపులో సమాచార, ప్రసార సాంకేతికత అనుసంధానం

5. ఆవిష్కరణలు

 పర్యావరణ విద్య, గణిత, భాష, సామాన్య, సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు, ఫోక్సో (లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ) చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ.



Structure of the Modules : 

(Each module will have the following structure) Brief introduction about the subject area.
a)   Learning Objectives.
b)  A brief on the pedagogies to be used for achieving the learning outcomes.
c)   Example of a whole chapter/theme (from NCERT textbook)-transaction modalities                      focusing on.
d)  Class specific Learning Outcomes in the subject area-an Overview.

Expected Outcomes:
  1. The following Quantifiable outcomes have been envisaged to be achieved after the completion of integrated teachers training:
  2. 100 % Head Masters, Head Teachers, and Principals will be trained.
  3. 100 % Government Elementary Teachers will ve trained.
  4. 100 % BRCCs and CRCCs will be trained.
  5. 100 % SCERTs and DIET faculty will be trained.

Expected Outcomes Topics Covered:
  1. There are 12 Modules for teachers and 5 modules for school heads, which are categorized below.
  2. School Based Assessment.
  3. Generic Issues including ICT and Samagra Siksha.
  4. Leadership Concerns.
  5. Art Integrated Learining.
  6. Pedagogy of Subjects 
  7. Example of a whole chapter/theme (fro;m NCERT text book) focusing on transaction madalities.
  8. Class Specific Learning Outcomes in the subject area-An Overview.
Other Topics Like:

A) Perspective of in-built-activities using learner centered approach.
B) Conduct of in-built activites using learner centered approach.
C) Learning outcomes to be achieved through the theme/chapter (Pedagogies preferred for acheiving 
the learning outcomes.
D) Introduction of the chapter/theme-linking Learner's day to day experiences with the theme.
E) Examples should be such that show integration of general issues (diversity, values, etc.) wherever appropriate.
F) How to address issue of multilingualilsm if arise during the session/class.
G) Exercises-why different of questions? and why some are open ended and divergent.

Evaluation:

a) What has been left?

b) What has been learnt through this module?

Activities for the Teachers/KRPs:

a) Develop an activity, which will focus on enhancing gender sensitivity/inclusion/environmental sensitivity/Scientific temper and integrating it with subject-specific theme.

b) Make a classroom plan for transacting one or two themes/chapters from one or two textbooks (NCERT) linking it with learning outcomes.

CLICK DOWN

Download Guidelines of NISHTHA
Download NISHTHA Official App
Download NISHTHA Training Schedules
Click here NISHTHA Modules and PPTs (Telugu & English)
Click here for Official Website
Click here to Download Pre Training Survey Questions