Monday, December 16, 2019

Selection for District Resource Persons (DRP) to conduct Capacity Building of Teachers in English Medium Teaching at District and Mandal Level




Selection for District Resource Persons (DRP) to conduct Capacity Building of Teachers in English Medium Teaching at District and Mandal Level


ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలని నిర్ణయించింది దీనికనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది అలాగే ఒక వైపు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను కూడా రూపొందిస్తూ వర్క్ షాపులు నిర్వహిస్తుంది.ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


Selection for District Resource Persons (DRP) to conduct Capacity Building of Teachers in English Medium Teaching at District and Mandal Level /2019/12/Selection-for-District-Resource-Persons-DRP-to-conduct-Capacity-Building-of-Teachers-in-English-Medium-Teaching-at-District-and-Mandal-Level.html


రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది DRP లాను ఎంపిక చేస్తారు వీరిలో మండలానికి నలుగురు చొప్పున ఎంపిక చేసి వీరికి CBT టెస్ట్ ద్వారా మరియు వీరి ఇంగ్లీష్ సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ మూడు వేల మంది DRP లకు జిల్లాల వారీగా డివిజన్ స్థాయిలో 21 జనవరి 2020 నుండి 25 జనవరి 2020 వరకు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష నందు ఆశించిన సామర్థ్యం సాధించలేని వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారు.ఎంపిక కాబడిన DRP లు వారి జిల్లాలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తి గల అభ్యర్థులు 14 డిసెంబర్ 2019 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తారు ఫలితాలు 31 డిసెంబర్ 2019 న విడుదల చేస్తారు.


Selection for District Resource Persons (DRP) has released a notification for Mandal Level DRP Selection for teachers in English Medium teaching.

DRP application, Selection Process and Applied teachers list are availabe here, Apply Online through APeKX for DRPs capacity building of Teachers in English Medium Teaching.

  1. Teachers those who are interested can apply through online for English Proficiency Test for selection of English Language as Resorcea Persons between 14.12.2019 to 22.12.2019 through website https://cse.ap.gov.in/DSE/teachersCorner.do, the computer.
  2. The based test will be counducted in all the districts.
  3. The candidates those who are applying for must be fully qualified for the position.
  4. Mode of selection, exam pattern including duration, total marks and qualilfication marks and the other procedures will be indicated separately.
  5. The Topic/Syllabus given is only suggestive/indicative but not exhaustive.
  6. Hall tickets will be issued to the candidates based on the data furnished Online. Hence the mere issue of Hall tickets or writing of examination does not confer at any right regarding eligibility.

Click Below Given Links