Sunday, December 8, 2019

Income Tax Calculator Compare your Tax Old Vs New IT Slabs for Financial Year 2020-21 Know the Benefits

Income Tax Calculator Compare your Tax
Old Vs New IT Slabs for Financial Year 2020-21 Know the Benefits

Income Tax Calculations : According to the new budget, announced by Finance Minister Ms. Nirmala Sitharaman has introduced a new personal income tax regime for individual taxpayers. the individual taxpayers can switch back and forth between the new tax regime and the old structure. The income tax rates have been reduced with the new tax slabs.

Newly Brought
If tax is paid on a 6-tier slab, 80C of 1,50,000 will have to be waived. Of the old three slabs Under the policy, however, there is a possibility of saving Rs 1,50,000.
 
Let us now look at some of the benefits with some examples.New and old slab rates.


INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS

నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. మరి పాత మూడు స్లాబ్ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరియు కొత్త, పాత యొక్క స్లాబ్ రేట్లు మనకు ఎంతవరకు లాభమో ఇప్పుడు  ఆ  వివరాలు క్రింద ఇవ్వబడిన కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం. 
1. ఉద్యోగి Taxable 
Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 x 5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 0 
కొత్త విధానం లో ఇలా 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 1,50,000 X 10% = 15,000
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 27,500 
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో  ఇలా 
7,00,000-1,50,000 = 5,50,000.00
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 50,000 X 20% = 10,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 22,500.00
కొత్త విధానం లో ఇలా 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 
2,00,000 X 10% = 20,000.00 ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 32,500.00
3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో ఇలా 
8,50,000-1,50,000 =7,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 2,00,000 X 20% = 40,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 52,500.00
కొత్త విధానం లో ఇలా 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 
2,50,000 X10% = 25,000.00
7.5-8.5 లక్షల వరకు టాక్స్ 1,00,000 X 15% = 15,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 52,500 పాత కొత్త టాక్స్ లో తేడా లేదు.
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో ఇలా 
9,00,000-1,50,000 =7,50,000.00
2.5 లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000  X 5% = 12,500.00
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,00 X 20% = 50,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 62,500.00
కొత్త విధానం లో ఇలా 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 
2,50,000 X 10% = 25,000.00
7.5-9.0 లక్షల వరకు టాక్స్ 1,50,000 X 15% = 22,500.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 60,000.00 5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు..ask
పాత విధానం లో ఇలా 
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్ 5,00,000 X 20% = 1,00,000.00
10 - 11 లక్షల వరకు టాక్స్ 1,00,000 30% = 30,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 1,42,500.00
కొత్త విధానం లో ఇలా 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500.00
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 10% = 25,000.00
7.5-10 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 15% = 37,500.00
10 - 12.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 20% = 50,000.00
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 1,25,00.00
6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు..
పాత విధానం లో ఇలా 
16,00,000-1,50,000 =14,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్ 5,00,000 X 20% = 1,00,000
10 - 14.5 లక్షల వరకు టాక్స్ 4,50,000 X 30% = 1,35,000
ఇక  మీరు చెల్లించాల్సిన టాక్స్ 2,47,500
కొత్త విధానం లో 
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 20% = 50,000
12.5 - 15 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 25% = 62,500
15.0 - 16 లక్షల వరకు టాక్స్ 1,00,000 X 30% = 30,000
మరియు మీరు చెల్లించాల్సిన టాక్స్ 2,17,500
పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
కావున మీ యొక్క savings ను సరి చూసుకోగలరు. Tax పడే దానిని బట్టి advance tax pay చేసుకోగలరు.
Important Note:
Income tax comparision is only meant to provide a basic knowledge to estimated impact of new IT provisions. Kindly refer to the Income Tax Provisions for the actual provisions and eligibility.
Please visit official calculator available at Income Tax of India Website.

The calculations of IT (Include Cess) are excluding surcharge and the total eligible exemptions/Deductions are assumed to the Zero in New Regime.