Saturday, December 28, 2019

How to Withdraw Cash from SBI ATM without using Debit Card on SBI YONO app


How to Withdraw Cash from SBI ATM without using Debit Card on SBI YONO app


The country's largest scheduled commercial bank, SBI, recently introduced the facility of cardless cash withdrawal not only through the SBI YONO app but also from its SBI YONO website. Currently, the cash withdrawal service is available across 16,500 SBI ATMs. The ATMs which will provide you with this  facility will be termed as YONO cash points.

చేతిలో SBI డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఏటీఎంకార్డు లేకుండా నేరుగా ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకునే సేవలను ప్రారంభించింది. కార్డులేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. ఈ మేరకు ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా 'యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశవ్యాప్తంగా 16,500 కుపైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి సంస్థగా ఎస్‌బీఐ అవతరించింది. మరి ఎలా డ్రా చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

How to Withdraw Cash from SBI ATM without using Debit Card on SBI YONO app /2019/12/How-to-Withdraw-Cash-from-SBI-ATM-without-using-Debit-Card-on-SBI-YONO-app.html


జేబులో ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయండి ఇలా:
 ఏటీఎం కార్డు మర్చిపోయి మార్కెట్‌కు వెళ్లారా? అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయా? కార్డు లేదని డబ్బులు డ్రా చేయలేకపోతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఎస్‌బీఐ యోనో క్యాష్‌తో ఇది సాధ్యం. ఎలాగో తెలుసుకోండి.


డెబిట్ కార్డు లేకున్నా కూడా ఏటీఎం నుంచి డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చూద్దాం..
గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏటీఎం కార్డు లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 6 నెంబర్ల ఎంపిన్‌ను సెట్ చేసుకోండి. దీని సాయంతో యాప్‌‌లోకి లాగిన్ అవ్వొచ్చు. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో కూడా లాగిన్ కావొచ్చు. ఎంపిన్ వాడటం సులభం.

ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత యోనో క్యాష్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోండి. రిక్వెస్ట్ టు యోనో క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. పిన్ ఆరు అంకెలు, యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్‌లో కూడా ఆరు అంకెలు ఉంటాయి. ఈ నెంబర్లు మీ వద్ద ఉన్న తర్వాత దగ్గరిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. యాప్‌లోనే దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్ తెలుసుకోవచ్చు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డెబిట్ కార్డు లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం స్క్రీన్‌పై యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత యోనో క్యాస్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అటుపైన అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత యోనో క్యాష్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

withdraw cash from a State Bank of India (SBI) ATM without a debit card? And that you don't need a smartphone to withdraw cash from the ATM you do not need a smartphone or even the YONO app, you need to have an active SBI Net banking account to make such transactions possible.


Follow few steps to withdraw cash through the SBI YONO website.

Step 1: Visit the SBI YONO website https://www.sbiyono.sbi/. Click on 'Login'.

Step 2 : Enter your Net banking user ID and password -- make sure you have an active personal internet banking account. Once you have entered the active user ID and password, click on login again.

Step 3 : Now, you can view the SBI YONO dashboard where you can check your complete account details and can do other e-banking related activities. However, to make cardless cash withdrawals through this website, you need to further scroll down the website to the bottom of under  'my rewards' section. Click on the YONO Cash tab and proceed further.

Step 4 : Net banking users can withdraw a minimum of Rs 500 and maximum of Rs 10,000 in a single transaction. However, in a particular day, you can withdraw a maximum of Rs 20,000 from an SBI ATM via the YONO website. You can conduct these transactions without a debit card or a smartphone with YONO app. So, after going through the details, click on 'Request YONO Cash'

Step 5 : Under the 'request YONO cash', enter the amount you want to withdraw from the ATM and click on 'Next'.

Step 6 : Initiate the cash withdrawal process through the YONO website by entering a six-digit YONO cash pin for the transaction.

The service consists of two-factor authentication: six-digit cash pin for the transaction, which you have to create on the website. Secondly, you will receive a six-digit reference number on your mobile through an SMS. A simple feature phone can also help you conduct this transaction. However, there is one thing you need to adhere to: You have to enter this reference number at the nearest SBI ATM within the time limit of 30 minutes to complete the cardless cash withdrawal.