Monday, December 9, 2019

Check your PAN AADHAAR Link / Link your PAN and AADHAAR

Deadline for Linking PAN Card with Aadhaar is 31 March 2020

PAN - Aadhaar Linking | March 31 లోగా ఎవరైనా పాన్ - ఆధార్ లింక్ చేయాల్సిందే . లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని , వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యా క్సెస్ - CBDT  ప్రకటించే అవకాశముంది .

Aadhaar link with PAN card: The Finance Ministry said the new deadline for linking the Aadhaar number with PAN will be March 31.

Deadline for linking PAN Card with Aadhar is 31 March. The deadline to link your Permanent Account Number to your Aadhaar card has been extended to 31 March 2019 as per the Central Board of Direct Taxes.




Deadline for linking PAN Card with Aadhar is 31 December 2019 /2019/12/Deadline-for-linking-PAN-Card-with-Aadhar-is-31-December-2019.html


The deadline to link your Permanent Account Number to your Aadhaar card has been extended to 31 March as per the Central Board of Direct Taxes. This is the seventh time the Income Tax Department has extended the last date for linking of the PAN card with the Aadhaar card since early this year.

Till now, the government has extended the deadline to link Aadhaar number with PAN seven times. Earlier this year, the Supreme Court had also said the linkage of the two crucial documents is mandatory for filing income tax returns.

మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? 
ఇంకా లింక్ చేయలేదా? పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి March 31 చివరి తేదీ. పాన్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ ఆధార్ నెంబర్లను పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది.  అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది. ఇప్పటికే 7 సార్లు చివరి తేదీలను పొడిగించింది. March 31 చివరి తేదీ అని కొంతకాలం క్రితమే ప్రకటించింది. అయినా ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివాళ్లున్నారు. 

ఈసారి ప్రభుత్వం చివరి తేదీ పొడిగించే అవకాశం కనిపించట్లేదు. March 31 లోగా ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ప్రకటించే అవకాశముంది.
డెడ్‌లైన్ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 'పనిచేయనివి'గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించింది ప్రభుత్వం.

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

1. SMS: 
మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.

UIDPAN<12 అంకెల ఆధార్><10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q

2. Online: 
incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
3. Income Tax Returns (ITR):
 మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.
4. PAN Card Application: 

ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది

Check your PAN AADHAAR Link / Link your PAN and AADHAAR Watch Video Here






పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలు :
1. SMS:
                                                                                                                                                                    మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.
UIDPAN<12><10>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q
2. Online:
                                                                                                                                                              incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
                                                                                                                                                                    3. Income Tax Returns (ITR):

మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.
                                                                                                                                                                    4. PAN Card Application:
                                                                                                                                                  ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.

Aadhaar-linked PAN enables taxpayers to verify their returns through a one-time password sent to their phone numbers at the time of filing income tax returns. This makes return filing easier as there is no need for an e-filer to send a signed physical copy of the return to the department, completing the legal formality of filing. Aadhaar and the password performs the verification function of an assessee’s signature in a physical copy of the return that pledges the information furnished to be true.

Simply Follow The Below Steps To Check The Status Of Your Pan Card Seeding With Aadhaar.

  1. Visit www.incometaxindiaefiling.gov.in/aadhaarstatus
  2. The status of the linking is displayed in the next screen
  3. Enter PAN and Aadhaar Number as mentioned in the Aadhaar card
  4. Click on 'View Link Aadhaar Status'
  5. Tick the square if only the birth year in mentioned in the Aadhaar card
  6. Enter the Captcha code. (Visually challenged users can request for an OTP instead of the captcha code. The OTP will be sent on the registered mobile number)
  7. Click on the 'Link Aadhaar' button.

Click Below Given Links