Saturday, November 30, 2019

Telangana State All Districts She Team Whatsapp Phone Numbers Download

Telangana State All Districts She Team Whatsapp Phone Numbers Download | What is SHE TEAM and what is the watsapp number of SHE TEAM in Hyderabad?


After the incident of Dr Priyanka Reddys murder a Hyderabad veterinary doctor, it is an unpardonable situation that she was kidnapped , raped and burnt with kerosene it becomes definitely our duty to be alert at that situations and better call SHE TEAM or special teams who can help us to reach our home safely. It is propably accepted the opinionsof  all the people after listening to the last phone call of Dr Priyanka Reddy before the incident took place that she might have called SHE TEAM or called to NIRBHAYA Number ...Yes that was accedpted but the situation in which Priyanka Reddy was there at that time may be she called her sister just to pass time to overcome her fear till she ger her bike ....Above all it is better to call SHE TEAM or special teams to check harassment of women in public places.




Telangana State All Districts She Team Whatsapp Phone Numbers Download | What is SHE TEAM and what is the watsapp number of SHE TEAM in Hyderabad?/2019/11/telangana-all-districts-she-team-whatsapp-phone-numbers-Download.html


అమ్మాయిలూ..ఆపదలో ఆదుకునేవి ఈ నంబర్లే


ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. సమాజంలో మనిషి ముసుగులో తిరుగుతున్న మృగాలు కామోన్మోదంతో విరుచుకుపడి పసి పిల్లలు సహా ఏ వయసుల వారినైనా విచక్షణా రహితంగా బలి తీసుకుంటున్నారు. దేశంలో నిత్యకృత్యంగా మారిన ఇలాంటి దారుణాలు తీవ్ర ఆందోళనను కల్గిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ శివారులో యువ వైద్యురాలు, వరంగల్‌లో ఓ యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
సమాజంలో ఇలాంటి దారుణాలను, మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ బృందాలను ఏర్పాటు చేసినా కొంత వరకే నియంత్రించగలుగుతున్నాయి. తాజాగా జరిగిన రెండు ఘటనలతో అమ్మాయిల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వారికి ధైర్యాన్నిచ్చేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అమ్మాయిలకు ఏ ఆపద వచ్చినా.. వారెలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. వాహనాలు ఆగిపోయినా దయచేసి 100 నంబర్‌కు డయల్‌ చేయాలని పలువురు మంత్రులు, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటికే భద్రతకు సంబంధించి అనేక టోల్‌ఫ్రీ నంబర్లు ఉన్నప్పటికీ.. ఆపదలో చిక్కుకున్న సమయంలో వాటిపై సరైన అవగాహన లేక చాలామంది యువతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా శంషాబాద్‌ ఘటనలోనూ అదే జరిగింది. బుధవారం రాత్రి ఆమె తన సోదరితో ఫోన్‌లో మాట్లాడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే జీపీఎస్‌ ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని.. ఈ ఘోరాన్ని నివారించగలిగేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపత్కాలంలో భద్రతాపరంగా సాయపడే కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లపై యువతులు, మహిళలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో దిగువ పేర్కొన్న నంబర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపడితే అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించే వీలుంటుంది.
డయల్‌-100
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1090, 1091
రాష్ట్రంలో ‘షి’ బృందాలు ఏర్పాటు చేసిన 040-27852355 లేదా వాట్సాప్‌ నంబరు 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చు.


*Telangaana రాష్ట్ర ప్రజలకు*

*+919833312222 నిర్భయ*
(Women protection cell No.)

*+919490616555 షీ టీం*
(Women police protection)
               
       👩🏻‍🎨      👩🏻‍✈         👨🏻‍✈

     పైన తెలియజేసిన 2  సెల్ నుంబర్లు స్త్రీల రక్షణ కొరకు కేటాయించినవి, ఎవరైనా స్త్రీలు ఆపదలో ఉన్నా, సహాయం కావాలన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, వేధింపులకు గురవుతున్నా , ఆపదలోకి వెళ్తున్నట్లు అనుమానమొచ్చినా
ఆకతాయిలు బానాయించినా, ఏడిపించినా, *ఈ రెండు నంబర్లకు call, లేదా రింగ్, లేదా మెసేజ్ లేదా ఖాళీ మెసేజ్ చేసినా చాలు* పోలీస్ శాఖ వారు GPS system ద్వారా మీ ఫోన్ కాల్ ఎక్కడనుండి వచ్చిందో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మిమ్మల్ని కాపాడే ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఒక్కరూ ఈ నుంబర్లను తమ తమ మొబైల్ ఫోన్లలో store చేసుకోండి మీకైన, ఇతరులకైనా అవసరం రావచ్చు.

      ఎవరైనా మహిళలపై దౌర్జన్యానికి పాల్పడితే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పక్కింటిలో, మన చుట్టుపక్కల గృహహింస, పిల్లలపై దురాగతాలు జరుగుతున్నా మనకెందుకులే అని ఊరుకోకుండా షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. *తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు చెందిన వాట్సప్‌ నెంబర్లను* కూడా అధికారులు ప్రకటించారు.

*తెలంగాణ రాష్ట్ర జిల్లాలకు చెందిన పోలీస్ వాట్సప్‌ నెంబర్లు*

1) రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ ( PC ) - 9490617111

 2) రామగుండం PC - 9908343838

3) హైదరాబాద్‌ PC- 9490616555

4) వరంగల్‌ PC - 9491089257

5) ఖమ్మం PC - 9494933940

6) ఆదిలాబాద్‌ - 9963349953

7) మెదక్‌ -- 9573629009

8) వికారాబాద్‌ -- 9849697682

9) నల్లగొండ-- 9440066044

10) నిజామాబాద్‌ PC - 9490618029

11) కొత్తగూడెం - 9949133692

 12) సంగారెడ్డి - 9490617005

13) సికింద్రాబాద్‌ - 9440700040

14) నిర్మల్‌ - 9490619043

15) మహబూబ్‌నగర్‌ - 9010132135

16) సైబరాబాద్‌ PC - 9490617444

17) కామారెడ్డి - 8985333321

18) నాగర్‌కర్నూల్‌ - 9498005600

19) సూర్యపేట - 9494444833

20) సిద్దిపేట PC - 7901640473

21) కరీంనగర్‌ PC - 9440795183

22) మహబూబాబాద్‌ - 9989603958

23) రాజన్న సిరిసిల్ల - 7901132113

24) జయశంకర్‌ భూపాలపల్లి - 9705601290

25) కుమ్రంబీం ఆసీఫాబాద్‌ - 9440957623

26) గద్వాల - 7993131391

27) జగిత్యాల - 8374020949

28) వనపర్తి - 6303923211

 పై నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు.

🕴🏻|🇮🇳

What is SHE TEAM and what is the watsapp number of SHE TEAM in Hyderabad?


Hyderabad Police set up 100 special teams to check harassment of women in public places.
The teams to be called 'She' teams, their members will keep a tight vigil at places where sexual harassment is common.
Each team comprises five police personnel and they have been provided small cameras to record the movements of suspects.
the teams will mingle with the general public, including women to keep an eye on the suspects.
The teams, which will work under the direct supervision of additional commissioner Swati Lakra, will act swiftly on the complaints of harassment of women in public places.
Dial 100 will be the helpline to lodge all complaints by the victims, whose identity will be kept confidential.
'She' teams will bring culprits to central crime station and counsel them in the presence of their family members.

whatsapp number is:9490617444

Main Objectives of the SHE teams are :


Zero tolerance policy towards women safety
Surveillance of these teams
Counseling provided to vulnerable women
Stringent action under Nirbhaya Act
Help line to receive grievances
The SHE teams are active 24*7 on social media.

  Click Here to Download

Telangana State All Districts She Team Phone Numbers