South Central Railway Recruitment Notification for Engagement of 4103 Apprentices Posts
Railway Jobs:
దక్షిణ మధ్య రైల్వే వేర్వేరు విభాగాల్లో 4103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 8 చివరి తేదీ. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థుల్లో పలు సందేహాలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం గురించి డౌట్స్ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి అప్రెంటీస్ పోస్టుల్ని సౌత్ సెంట్రల్ రైల్వే భర్తీ చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లోని యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
South Central Railway Apprentice 2019: దరఖాస్తు విధానం ఇదే...
దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
* Important Note: ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి, మార్పుచేర్పులు చేయడానికి సాధ్యం కాదు. అందుకే దరఖాస్తు సమయంలోనే వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
50% మార్కులతో 10వ తరగతి, ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్‌డ్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్‌తో పాటు ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి, మార్పుచేర్పులు చేయడానికి సాధ్యం కాదు. అందుకే దరఖాస్తు సమయంలోనే వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
మొత్తం 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ....
Click Here to Download
South Central Railway Recruitment Notification
IMPORTANT INSTRUCTIONS TO THE APPLICANTS BEFORE SUBMITTING ONLINE APPLICATION
Official Website

- https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది.
- దరఖాస్తు చేయడానికీ ఇదే వెబ్‌సైట్ ఫాలో కావాలి.
- రిజిస్ట్రేషన్ చేయడానికి మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఉండాలి. ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా ఓటీపీ వస్తుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభించడానికి ముందు మీ దగ్గర ఎస్ఎస్‌సీ / టెన్త్ మార్క్స్ షీట్, ఐటీఐ మెమో, కుల ధృవీకరణ పత్రం, వికలాంగుల సర్టిఫికెట్, ఎక్స్-సర్వీస్‌మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికెట్, జవాన్లుగా పనిచేస్తున్నట్టైతే సర్వీస్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి.
50% మార్కులతో 10వ తరగతి, ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్‌డ్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్‌తో పాటు ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి, మార్పుచేర్పులు చేయడానికి సాధ్యం కాదు. అందుకే దరఖాస్తు సమయంలోనే వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
మొత్తం 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ....
Railway Jobs: 4103 Railway Jobs in Telangana, A.P
South Central Railway Recruitment 2019 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 4103 రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.- రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది.
- ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది.
- మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.
- మొత్తం 4103 ఖాళీల్లో ఫిట్టర్- 1460, ఎలక్ట్రీషియన్- 871, డీజిల్ మెకానిక్- 640, వెల్డర్-597, ఏసీ మెకానిక్- 249, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102, మెకానిస్ట్- 74, పెయింటర్- 40, ఎంఎండబ్ల్యూ- 34, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18, కార్పెంటర్- 16, ఎంఎంటీఎం- 12 పోస్టులున్నాయి.
- ఈ పోస్టులకు 2019 నవంబర్ 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేయాలి.
- అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
- అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.
- ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
- లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఉన్నాయి.
Click Here to Download
South Central Railway Recruitment Notification
IMPORTANT INSTRUCTIONS TO THE APPLICANTS BEFORE SUBMITTING ONLINE APPLICATION
Official Website