IRCTC launches Bharat Darshan Special Tourist Train, Check Details Here
తెలుగు రాష్ట్రాలకు భారత్ దర్శన్ రైలు | Bharat Darshan Special Tourist Trains of Indian Railway
జనవరి 3 నుంచి యాత్రలు
దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఇక సులభం కానుంది. ప్రత్యేకంగా పర్యాటక యాత్రలకు ఉద్దేశించిన ‘భారత్ దర్శన్ రైలు’ తెలుగు రాష్ట్రాల సొంతం అవుతోంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) ఈ రైలులో యాత్రలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ముందుగా దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుడుతోంది. జనవరి 3 నుంచి ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతాయని ఐఆర్‌సీటీసీ జాయింట్ మేనేజరు ఎన్.సంజీవయ్య తెలిపారు. టికెట్ ధరలు, ఇతర వివరాలకు.. సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ జోనల్ కార్యాలయం 040 - 27702407, 9701360701, విజయవాడ 0866 - 2572280, 8287932311, తిరుపతి 0877-2222010, 8287932313 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
"Bharat Darshan Tourist Train", one of the most affordable all inclusive tour package, covering all the important tourist places in the country. Booking of Bharat Darshan Tourist Trains is available online on our website. Booking can also be done through our Tourist Facilitation Center, Zonal Offices and Regional Offices.
Destination covered: - Tiruchirapalli - Thanjavur - Rameswaram - Madurai - Kanyakumari - Trivandrum - Mahabalipuram - Kanchipuram
Boarding Points: Secunderabad, Warangal, Khammam, Vijayawada, Ongole, Nellore & Renigunta.
De-boarding Points: Renigunta, Nellore, Ongole, Vijayawada, Khammam, Warangal & Secunderabad.
Category Price Per Pax.
Standard Rs.7560/-
Comfort Rs.9240/-
2020 జనవరి 3న ప్రారంభమయ్యే టూర్ జనవరి 10న ముగుస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుచ్చి శ్రీరంగనాథస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం, మహాబలిపురం, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో రైలు ఎక్కొచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,560 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.9240. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల ప్యాకేజీ ఇది. టూర్ ప్యాకేజీలో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి.
జనవరి 7న నాగర్‌కోయిల్ నుంచి కొచ్చువేలికి బయల్దేరాలి. కోవాలం బీచ్, పద్మనాభ ఆలయ సందర్శన తర్వాత కొచ్చువేలి నుంచి బయల్దేరాలి. జనవరి 8న చంగల్‌పట్టు చేరుకుంటారు. మహాబలిపురం సందర్శన తర్వాత రాత్రికి చంగల్‌పట్టు లేదా మహాబలిపురంలో బస ఉంటుంది. జనవరి 9న ఉదయం కాంచీపురానికి బయల్దేరాలి. కంచి కామాక్షి ఆలయ సందర్శన తర్వాత తిరిగి చంగల్‌పట్టుకు చేరుకోవాలి. అక్కడ్నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. జనవరి 9న రేణిగుంట, జనవరి 10న నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, సికింద్రాబాద్ చేరుకోవడంతో దక్షిణ్ భారత్ యాత్ర ముగుస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు భారత్ దర్శన్ రైలు | Bharat Darshan Special Tourist Trains of Indian Railway
జనవరి 3 నుంచి యాత్రలు
దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఇక సులభం కానుంది. ప్రత్యేకంగా పర్యాటక యాత్రలకు ఉద్దేశించిన ‘భారత్ దర్శన్ రైలు’ తెలుగు రాష్ట్రాల సొంతం అవుతోంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) ఈ రైలులో యాత్రలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ముందుగా దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుడుతోంది. జనవరి 3 నుంచి ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతాయని ఐఆర్‌సీటీసీ జాయింట్ మేనేజరు ఎన్.సంజీవయ్య తెలిపారు. టికెట్ ధరలు, ఇతర వివరాలకు.. సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ జోనల్ కార్యాలయం 040 - 27702407, 9701360701, విజయవాడ 0866 - 2572280, 8287932311, తిరుపతి 0877-2222010, 8287932313 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
IRCTC launches Bharat Darshan Special Tourist Train |
Description:
"Bharat Darshan Tourist Train", one of the most affordable all inclusive tour package, covering all the important tourist places in the country. Booking of Bharat Darshan Tourist Trains is available online on our website. Booking can also be done through our Tourist Facilitation Center, Zonal Offices and Regional Offices.
Destination covered: - Tiruchirapalli - Thanjavur - Rameswaram - Madurai - Kanyakumari - Trivandrum - Mahabalipuram - Kanchipuram
Boarding Points: Secunderabad, Warangal, Khammam, Vijayawada, Ongole, Nellore & Renigunta.
De-boarding Points: Renigunta, Nellore, Ongole, Vijayawada, Khammam, Warangal & Secunderabad.
Package Details
- Package Name : Dakshin Bharat Yatra
- Destination Covered : Tiruchirapalli – Thanjavur – Rameswaram – Madurai – Kanyakumari –Trivandrum – Mahabalipuram - Kanchipuram
- Traveling Mode : Bharat Darshan Train
- Station/Departure Time : Secunderabad: 00:05 hrs
- Class : Budget/Comfort
- Frequency : 03.01.2020 (Mid night of 02.01.2020, early hour of 03.01.2020)
Package Tariff:(Including GST)
Category Price Per Pax.
Standard Rs.7560/-
Comfort Rs.9240/-
2020 జనవరి 3న ప్రారంభమయ్యే టూర్ జనవరి 10న ముగుస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుచ్చి శ్రీరంగనాథస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం, మహాబలిపురం, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో రైలు ఎక్కొచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,560 మాత్రమే. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.9240. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల ప్యాకేజీ ఇది. టూర్ ప్యాకేజీలో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి.
IRCTC Dakshin Bharat Yatra Tour Package:
అర్థరాత్రి 12:05 గంటలకు సికింద్రాబాద్‌లో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కాలి. జనవరి 3 మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది. జనవరి 4న ఉదయం ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం, భృదీశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి బయల్దేరాలి. జనవరి 5న తెల్లవారుజామున రామేశ్వరం చేరుకుంటారు. నదీ స్నానం తర్వాత రామనాథస్వామి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత రామేశ్వరం నుంచి బయల్దేరి మధురైకి చేరుకోవాలి. మీనాక్షి ఆలయ దర్శనం, సుందరేశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. జనవరి 6న నాగర్‌కోయిల్‌కు చేరుకుంటారు. నాగర్‌కోయిల్ ఆలయ దర్శనం, కుమారి అమ్మన్ ఆలయం, గాంధీ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, సూర్యాస్తమయ దర్శనం ఉంటాయిజనవరి 7న నాగర్‌కోయిల్ నుంచి కొచ్చువేలికి బయల్దేరాలి. కోవాలం బీచ్, పద్మనాభ ఆలయ సందర్శన తర్వాత కొచ్చువేలి నుంచి బయల్దేరాలి. జనవరి 8న చంగల్‌పట్టు చేరుకుంటారు. మహాబలిపురం సందర్శన తర్వాత రాత్రికి చంగల్‌పట్టు లేదా మహాబలిపురంలో బస ఉంటుంది. జనవరి 9న ఉదయం కాంచీపురానికి బయల్దేరాలి. కంచి కామాక్షి ఆలయ సందర్శన తర్వాత తిరిగి చంగల్‌పట్టుకు చేరుకోవాలి. అక్కడ్నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. జనవరి 9న రేణిగుంట, జనవరి 10న నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, సికింద్రాబాద్ చేరుకోవడంతో దక్షిణ్ భారత్ యాత్ర ముగుస్తుంది.