FASTag mandatory for all vehicles from Feb 15, 2021 Here's how to buy, activate it
The center has made Fastag mandatory for older vehicles. All types of 4-wheelers purchased before December 1, 2017 are mandated to take Fastag. The directives will come into effect from February, 15 2021. To this end the Gazette issued orders amending the 1980 Motor Act. -

FASTag is being made mandatory for all vehicles in India from February 15, 2021. The central government earlier reportedly extended the FASTag deadline for the vehicles in India from January 1, 2021, to February 15, 2021.
The FASTags will become mandatory for all vehicles, private and commercial, from Feb, 15, 2021. As per an Economic Times report, vehicles without FASTags will have to now pay up twice the normal rate at toll gates across the country.
Therefore, it is important that you get one fast for your vehicle if you haven't already. Note that FASTag is a simple to use, reloadable tag which enables automatic deduction of toll charges and lets you pass through the toll plaza without stopping for the cash transaction. It is linked to a prepaid account from which the applicable toll amount is deducted. The tag employs Radio-frequency
Identification (RFID) technology and is affixed on the vehicle's windscreen after the tag account is active.

జాతీయ రహదారులపై ఇబ్బంది లేని యాత్రకు NHAI ఫాస్ట్ ట్యాగ్ సరైన పరిష్కారం, ఇది టోల్ ఛార్జీల స్వయంచాలక తగ్గింపును అనుమతిస్తుంది మరియు నగదు లావాదేవీల కోసం ఆపకుండా టోల్ ప్లాజా గుండా వెళ్ళడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్
భారతదేశంలోని భారీ, చిన్నతరహా వాహనాలకు ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15, 2021 నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది.డిసెంబర్ నెలాఖరు నాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లు
డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకపోతే వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. ఏపీ పరిధిలోని జాతీయ రహదారులపై 42 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 75 శాతం ఫాస్టాగ్ లైన్లు, 25 శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రహదారులపైనా 16 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ఖర్చును కేంద్రం 70 శాతం భరిస్తుందని గతంలోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర రహదారులపై ఈటీసీ మార్గాలను ఏర్పాటు చేయనుంది.
అన్ని ఫోర్ వీలర్లకూ ఫాస్టాగ్ తప్పనిసరి వచ్చే జనవరి ఒకటి నుంచి అమలు
Electronic విధానంలో టోల్ వసూళ్లను మరింతగా పెంచే చర్యల్లో భాగంగా అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పాత వాహనాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. 2021 ఫిబ్రవరి 15 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటికేషన్ ప్రకారం.. 2017 డిసెంబరు 1 కన్నా ముందు విక్రయించిన ఫోర్ వీలర్లకు కూడా ఫాస్టాగ్ తప్పనిసరిగా మారింది. ఈ మేరకు 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికిల్స్ నిబంధనల్లో సవరణలు చేశారు. 2017 డిసెంబరు 1 నుంచి నూతన ఫోర్ వీలర్ వాహనాల రిజిస్ర్టేషన్‌కు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశారు. కాగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేయడానికి కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశారు. అంతేకాకుండా కొత్తగా థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్నా చెల్లుబాటులో ఉన్న ఫాస్టాగ్ తప్పనిసరి అన్న నిబంధనను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ర్టానిక్ విధానంలో మాత్రమే టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు జరిగేందుకే నూతన నిబంధనలు దోహదపడనున్నాయి. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద వాహనాల జాప్యాన్ని నివారించే అవకాశం ఏర్పడనుంది.
How to Buy Fastag?
- First visit the website https://paytm.com/fastag
- Click on Buy Now
- Click on the Category of your vehicle
- As on RC enter your Vehicle Registration Number.
- Upload images of RC s Front and Back Side.
- Now click on Proceed to Pay.
- Scan and Pay the charges using PayTM
- To get the Fastag to your home enter the Postal address correctly.
There are many more options to buy Fastag.
1) If you want to but fastag you have to go to Toll Plaza. The documents required for this are You ID and Vehicle Registration Documents. These are very essential for KYC Process.
2) The second option is you can go to the Amazon website or to the bank websites porvided by this fastag. Fastag is currently offered by HDFC,SBI,ICICI,KOTAK and AXIS Banks.
How to check echallan charged on your vehicle by TS RTO Register for SMS Alerts
Know How to Pay Traffic Fine through e-challan Online download AP e-challan App
Forgot Driving License - No need to pay Fine- Do this - Get details Here
How to apply for a driving license online? డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!
What are FASTags?
FASTags are prepaid rechargeable tags for toll collection that allow automatic payment deduction from the FASTag, they are normally affixed on the windscreen of your vehicle. With the help of a FASTag, you will not have to stop your vehicle at toll plazas to pay the toll. As soon as the vehicle crosses the toll plaza, the toll fee will get deducted from the bank account/prepaid wallet linked to the FASTag affixed on the vehicle's windscreen. An activated FASTtag works on Radio Frequency Identification (RFID) technology. Moreover, these FASTags do not have any expiry date, that is, they can be used as long as they are readable at the toll plaza and are not tampered.
How to buy and activate your FASTag?
FASTags are issued by 22 certified banks through various channels such as Point-of-Sale (POS) at National Highway toll plazas and select bank branches. They are also available on e-commerce platform such as Amazon
Here is how you can do it.
a) Self-Activation: FASTags are 'bank-neutral', that is, no bank is pre-assigned to the FASTag at the time you purchase it from a POS terminal or online platform. The online FASTag is based on the concept of DIY (Do-It-Yourself) where you can self-activate it by entering vehicle details in the 'My FASTag' mobile app. Android smartphone users can download the My FASTag app from 'Google Play Store' and iPhone users can download the app from 'Apple Store'.Thereafter, you have the flexibility to link the FASTag with any one of your existing bank accounts by using the My FASTag Mobile app. The NHAI (National Highways Authority of India) Prepaid wallet facility is also available in My FASTag mobile app, where you can load money and get your toll fee deducted from the prepaid wallet instead of getting it directly deducted from a bank account.
b) Activate by visiting certified bank branch: You can also buy FASTag by visiting the nearest certified bank branch and get the FASTag linked with your existing bank account.
At the time of activation, you need to submit the KYC (Know Your Customer) documentation as per the KYC policy of the bank. Apart from the KYC documentation, you need to submit Registration Certificate (RC) of the vehicle along with the application for FASTag to the bank.
What are the charges for FASTag?
FASTag issued by certified banks can charge maximum of Rs 100 for each tag, which is fixed by National Payments Corporation of India (NPCI). However, the actual tag issuing charges are defined by the bank and may vary from bank to bank. Read more
For instance, HDFC bank is selling FASTag for car at Rs 400. The pricing includes the following:
Rs 100 for Tag issuance fees
Rs 200 for Refundable Security Deposit
Rs 100 for first recharge amount in wallet when the wallet is been createdICICI bank is selling FASTag for car at Rs 499.12 in the following manner:
Rs 99.12 for Tag issuance fees
Rs 200 for Refundable Security Deposit
Rs 200 for first recharge amount in wallet when the wallet is been created
The top up charges may vary from bank to bank and this difference can be seen on respective banks' website Abhijeet Sehgal, CEO, 1Pay, a- Mumbai based digital payment solutions firm, said that these charges may vary if you buy the FASTag online because the person who is the seller has also added cost of delivery which by default you need to pay if you are posting your products on amazon. "Amazon's 20 percent commission is also added to the cost hence it is expensive then the normal rate when you buy online," he added.
How to recharge your FASTag
If the FASTag is already linked with your bank account, then there is no need to load money separately in a prepaid wallet. You only need to ensure that your FASTag-linked bank account has sufficient balance to allow for toll payments. However, if you have linked the FASTag to a prepaid wallet (NHAI prepaid wallet), then it can be recharged through various channels such as payment through cheque or through UPI/debit card/ credit card/ NEFT/ Net Banking. Also, additional charges will be levied while recharging the FASTag account through different channels
Moreover, there is a cap on the maximum balance which can be kept in the prepaid wallet. As per regulations, these limits are:For limited KYC FASTag account holder: This type of FASTag cannot have more than Rs 20,000 in their FASTag prepaid wallet. The monthly reload limit is also capped at Rs 20,000.For full KYC FASTag account holder: This type of FASTag account cannot have more than Rs 1 lakh in their FASTag prepaid wallet. There is no monthly reload cap in this account, according to the Indian Highways Management Company Limited (IHMCL) website.
Points to note
You cannot use one FASTag with two or more vehicles, you will have to buy two separate FASTags for the two vehicles and so on. As per the IHMCL website, "If you reside within a range of 10 km from the toll plaza, you can avail a concession on toll to be paid via your FASTag. In such a case, you need to submit the required documents -proof of residence at the bank, nearest POS location to validate that your residential address is within 10 km of a particular toll plaza. Once the address is verified, you can avail a concession on the toll paid via FASTag assigned to your vehicle."
ఫాస్టాగ్ ఎన్నెన్నో ప్రశ్నలు! నివృత్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ ఏపీ ఆర్వో అనిల్ దీక్షిత్*
తెలుసుకుంటే సులభమిక ప్రయాణం
ప్రస్తుతం కారున్న ప్రతి యజమాని మదిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఫాస్టాగ్. దీన్ని ఎక్కడ, ఎలా పొందాలి... వాడుకునేదెలా... తీసుకోకుంటే ఏమవుతుంది... ఏ వాహనాలకు మినహాయింపు ఉంటుంది... ఇలా ఎన్నో సందేహాలు... వీటన్నింటినీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఏపీ ప్రాంతీయ అధికారి(ఆర్వో) అనిల్ దీక్షిత్ ముందుంచింది ‘ఈనాడు’. ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు వివరంగా..
ఫాస్టాగ్‌ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2014 నుంచి వివిధ జాతీయ రహదారుల మీద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ప్లాజాల్లో కొన్నిలైన్లలో తప్పనిసరి చేశారు. ఈ డిసెంబరు 1 నుంచి ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్‌కే కేటాయిస్తారు. అంటే... నగదు చెల్లించే వాహనదారులకు ఒక్క లైనే మిగులుతుంది. ఈమేరకు వాహనదారులను అప్రమత్తం చేస్తూ ప్రతి టోల్‌ప్లాజా వద్ద బ్యానర్లు కనిపిస్తున్నాయి.
ఎందుకీ ఫాస్టాగ్..?
టోల్‌ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్‌ను వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. మన వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10సెకండ్లలోనే జరిగిపోతుంది.*
ఎక్కడ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి?*
అన్ని టోల్‌ప్లాజాలు, 22 ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో పొందవచ్చు. త్వరలో ఎన్‌హెచ్‌ఏఐ సొంతంగానూ ఇవ్వనుంది. అమెజాన్, పేటీఎంల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ చిప్‌ను టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన బ్యాంకు సేల్ పాయింట్లలో ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. చిప్ పొందడానికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), వాహనదారుడి గుర్తింపు కార్డు జిరాక్సు ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తొలిసారి ఎంత చెల్లించాలి. ఆ ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉంచుకోవాలి.
కారుకు తొలుత రూ.500 చెల్లిస్తే చాలు. అందులో రూ.100 ఫాస్టాగ్ రుసుం, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, మిగిలిన రూ.200 ఫాస్టాగ్ ఖాతాలో టాప్‌అప్‌గా ఉంటుంది. ఈ ఖాతాలో కనీసం రూ.200 ఉండాలి. తర్వాత ఆన్‌లైన్‌లో అవసరమైన మేరకు మన బ్యాంకు ఖాతా ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. ఒక్కో వాహనానికి వేర్వేరు ధరలు ఉంటాయి.
బ్యాంకు ఖాతాకు అనుసంధానం ఎలా?
ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్ ఫోనులో ‘మై ఫాస్టాగ్ యాప్’ను వేసుకుని, అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు. ప్రతి టోల్‌ప్లాజా దాటిన తర్వాత వాహనదారుడి మొబైల్‌కి మినహాయించుకున్న రుసుం వివరాలతో సందేశం వచ్చేస్తుంది.
ఫాస్టాగ్ చిప్ ఎంత కాల పనిచేస్తుంది?
వాహనం ఉన్నంతకాలం పనిచేస్తుంది. ఒక వాహనానికి తీసుకొని, మరో వాహనానికి మారిస్తే పనిచేయదు. ఫాస్టాగ్‌ను మరో వాహనానికి మార్చి... ఏదైనా టోల్‌ప్లాజా మీదుగా వెళితే... ఆటోమెటిక్ వెహికిల్ కౌంటింగ్ క్లాసిఫికేషన్(ఏవీసీసీ) ద్వారా దాన్ని గుర్తించి, తర్వాత టోల్‌ప్లాజాలోకి వెళ్లేసరికే అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది.
ఇప్పుడు ఫాస్టాగ్ తీసుకోకపోతే ఏమవుతుంది?
డిసెంబరు 1 తర్వాత టోల్‌ప్లాజాలో కేటాయించిన ఒక్కలైన్‌లో మాత్రమే నగదు చెల్లించి వెళ్లాలి. ఆ మార్గంలో క్యూలో నిరీక్షించక తప్పదు. ఒకవేళ పక్కన ఖాళీగా ఉన్న ఫాస్టాగ్ లైన్‌లో నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం రెట్టింపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
మనం వెళ్లే మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి, ఎంత నగదు ఫాస్టాగ్ ఖాతాలో ఉంచాలన్నది తెలుసుకోవచ్చా.?
ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన ‘సుఖద్ యాత్ర’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లానుకుంటున్నామో పేర్కొంటే... ఆ మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి, ఎంత రుసుం తదితర వివరాల సమాచారం తెలుస్తుంది.
టోల్‌ప్లాజా సమీప నివాసితులకు ఇస్తున్న రాయితీలు, నెలవారీ పాసులు కొనసాగుతాయా?
టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివాసం ఉండేవారి వాహనాలకు స్థానిక కోటాలో రాయితీ ఇస్తున్నారు. ఫాస్టాగ్ పొందిన వాహనదారులు సంబంధిత టోల్‌ప్లాజాలో వివరాలు తెలియజేస్తే, వారికి గతంలో మాదిరిగా స్థానిక రుసుంనే మినహాయించుకుంటారు. ఒక నెలలో ఎక్కువ ట్రిప్పులు తిరిగే వారికి నెలవారీ పాసులూ ఉంటాయి.
రెండు రాష్ట్రాల్లో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కొత్తవిధానానికి ఎన్ని సిద్ధమయ్యాయి?
ఏపీలో 47 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 30 వరకు సిద్ధమయ్యాయి. మిగిలిన వాటిలోనూ ఈనెలాఖరుకు అమలు చేయనున్నారు. తెలంగాణలో ఉన్న 17 టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రహదారులపైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా ఆగకుండా వెళ్లేందుకు ఫాస్టాగ్ విధానం అమలు చేయనున్నారు.
అసలు దీనితో ఉపయోగాలేమిటి?
టోల్ దగ్గర వాహనం ఆగాల్సిన పనిలేదు. దాంతో డీజిల్ వినియోగం తగ్గుతుంది. వెంట నగదు తీసుకెళ్లాల్సిన అవసరం, చిల్లర సమస్య ఉండదు. అద్దెకు తిరిగే వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, బస్సులు వంటివి ఏయే టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లాయి.. ఆన్‌లైన్‌లో ఎంత నగదు చెల్లింపు జరిగిందనేది వాటి యజమానులు చూసుకోవచ్చు. భారీ వాహనాలకు అదనంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. ఇక ప్లాజాల్లో ఎంత వసూళ్లు జరుగుతున్నాయనే విషయం ప్రభుత్వానికి పక్కాగా లెక్క తెలుస్తుంది. టోల్‌వద్ద సిబ్బంది అవసరమూ తగ్గుతుంది. వీటికి మార్చి నెలాఖరుకు వరకు ప్రతి టోల్ చెల్లింపులో 2.5 శాతం క్యాష్‌బ్యాక్ లభించడం అదనం.
ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాల సంగతేంటి?
రాష్ట్ర పరిధిలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, శాసనసభాపతి, మండలి ఛైర్మన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన వాహనాలు, కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన వాహనాలు, పోలీసుల వాహనాలు (పోలీసులు యూనిఫాం ధరించి ఉండాలి), ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(కలెక్టర్, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్)ల వాహనాలు, ఆంబులెన్స్‌లకు మినహాయింపు ఉంటుంది.

Lost your driving License Know Here How to Apply for a Duplicate one
Know RTO Road Signs, Rules of Road, Traffic Signs, Driving Licence Test Practice Paper Download RTO Exam App
FASTag mandatory for all vehicles from February 15 Here's how to buy, activate it
మినహాయింపు ఉండే వాహనాలకు ఫాస్టాగ్ తీసుకోవాలా?
తీసుకోవాల్సిందే. వీరికిచ్చేది జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్. వీళ్లు తమ వాహన వివరాలతో ఆన్‌లైన్‌లోగానీ, నేరుగా గానీ ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి(ఆర్వో)కి దరఖాస్తు చేసుకుని దీన్ని పొందాలి. రీఛార్జి అవసరం లేకుండానే వీళ్లు ఫాస్టాగ్ లైన్‌లో ఆగకుండా వెళ్లిపోవచ్చు.
ఒక ప్రజాప్రతినిధికి ఎన్ని జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్‌లు ఇస్తారు?
ఎంపీలకు వారి రాష్ట్ర పరిధిలో ఒకటి, దిల్లీలో మరొకటి ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కటే ఇస్తారు. అది కూడా వారి పదవీ కాలం ఉన్నంత వరకే రాష్ట్ర పరిధిలో మాత్రమే పనిచేస్తుంది.
ఓ నాయకుడి వాహనం వెనుక 3, 4 వాహనాలు వెళుతుంటే?
ప్రజాప్రతినిధి వాహనానికి అమర్చిన జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్ ఉన్న వాహనం మాత్రమే సంబంధిత లైన్‌లో నుంచి ఆగకుండా వెళ్లేందుకు వీలుంటుంది. మిగిలిన వాహనాలకు ఫాస్టాగ్ లేకుంటే, నగదు చెల్లించే లైన్‌లో వెళ్లి, డబ్బులు చెల్లించి ముందుకెళ్లాలి.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సగటున 23% వాహనదారులు ఫాస్టాగ్ తీసుకున్నారు. నెలాఖరుకు అత్యధిక శాతం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
Click Here to Download
MY FASTag APP