Friday, September 13, 2019

RTC to issue RFID Radio Frequency Identification Digital cards for daily passengers soon





RTC to issue RFID Radio Frequency Identification Digital cards for daily passengers soon

New system in APSRTC

నగదు రహిత ప్రయాణం ఆర్టీసీలో నూతన విధానం ఈ నెల నుంచి అమల్లోకి..

ఆర్టీసీ బస్సులో ఇకపై నగదు రహిత ప్రయాణం చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఈ కార్డు ద్వారా నగదు లేకుండానే ప్రయాణం చేయవచ్చు.


ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు..

రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్‌ డిజిటల్‌ విధానం అమ ల్లోకి రానుంది. ఈ విధానంలో ప్రయాణికుడికి ఓ కార్డు అందిస్తారు. బస్సులో ప్రయాణించే సమయంలో కండక్టర్‌కు ఈ కార్డును చూపించాలి. ఈ కార్డు నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో ఆ మొత్తాన్ని ప్రత్యేక టిమ్‌ మిషన్‌లో నమోదు చేస్తారు. ఈ నూతన విధానంలో ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీ సిబ్బందికి మేలు కలుగుతుంది.

RTC to issue RFID Radio Frequency Identification Digital cards for daily passengers soon /2019/09/rtc-to-issue-rfid-cards-for-daily-passengers-soon.html

ప్రయోజనాలివి..

  1.  టికెట్టు పోయిన సమయంలో తనిఖీ అధికారులకు యంత్రంలో ప్రయాణికుడి వివరాలు చూపించేందుకు వీలుంటుంది.
  2. చిల్లర సమస్య ఎదురుకాదు.
  3. ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది.
  4. నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.
  5. ప్రతిరోజూ ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

అందుబాటులో కార్డులు...

ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, డిపోలతోపాటు బస్సులో కండక్టర్లవద్ద ఈ కార్డులు అందుబాటులో ఉంచుతారు. గరిష్ఠంగా రూ.రెండు వేలు ప్రయాణికులు గరిష్ఠంగా రూ.రెండువేలు ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులో నగదు ఉంచవచ్చు. ఈ నగదు పూర్తయిన తర్వాత తిరిగి మళ్లీ రీచార్జి చేసుకునే సదుపాయం కల్పించారు. ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డుకు మాత్రం ప్రయాణికులు రూ.50 నుంచి రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

APSRTC will issue smart cards, the Radio Frequency Identification Digital (RFID) card, to its daily service passengers soon, said APSRTC Deputy Chief Traffic Manager (DCTM) for Srikakulam, Narra Srinivas.He said the daily service passengers can purchase these cards by paying amount once to avoid daily payment. Everyday balance in the card will be deducted from the card and it can be re-charged after end of the balance, he added. The RTC would also extend students bus passes up to 50 kilometres distance from their starting point to destination, the DCTM explained. Previously these passes were valid up to 35 kilometres, now, it is extended to 50 kilometres.

APSRTC will issue smart cards, the radio frequency identification digital (RFID) card, to its daily service passengers soon, said APSRTC Deputy Chief Traffic Manager (DCTM) for Srikakulam, Narra Srinivas. In a press conference at RTC bus station on Friday, Srinivas said that training programme was going on for conductors over the operation of RFID cards at Srikakulam depot, which is first of its kind in the State.


Cost of these passes for one month is Rs 420, quarterly Rs 1,260 and yearly Rs 4,200. He stated the APSRTC has introduced several reforms like allotment of duties to drivers and conductors through digital charts to avoid human involvement and to prevent irregularities in allotment of duties. Retirement benefits also be settled on the retirement day of the employee, the DCTM explained.