TSLPRB-Constable SCT SI Final Results Released @ tslprb.in
TSLPRB Telangana Police Constable, SCT, SI Final Result 2019: The Telangana State Level Police Recruitment Board (TSLPRB) has released the final list of the candidates selected for SCT SI and equivalent, or SCI SI ITC or SCT ASI FPB posts. Candidates appeared in the exam can check their result on the official website of TSLPRB.i.e.tslprb.in. The written exam for SCT, SI or equivalent posts was conducted from 20 April 2019 to 19 May 2019. The final answer keys and OMR individual of all the pertinent OMR Based (Objective Type) Tests taken by each Candidate are available
A total of 18, 428 vacancies will be filled up through this recruitment process out of which 1,217 vacancies are for SCT SI Civil and/or equivalent Posts, 29 vacancies for SCT SI IT&C, 26 vacancies for SCT ASI FPB and 16,925 vacancies for SCT PCs Civil and / or equivalent Posts, 231 vacancies for SCT PCs Technical (IT&C, PTO Drivers and PTO Mechanics).
TSLPRB Telangana Police Exam Results:
ఎస్‌ఐ, కానిస్టేబుల్ తుది ఫలితాలు నేటి నుంచే రీవెరిఫికేషన్/రీకౌంటింగ్‌కు అవకాశం
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన తుది రాతపరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 83.46 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్‌ఐ పరీక్షలకు సంబంధించి మొత్తం 53,633 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయగా.. వీరిలో 39,079 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి 1,09,095 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 96,750 అభ్యర్థులు అర్హత సాధించారు.
పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో 83.46 శాతం అభ్యర్థులు అర్హత.
మే 27 నుంచి తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలు అందుబాటులో.
మే 28 నుంచి 30 వరకు రీవెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తుకు అవకాశం.
అయితే మార్కులపై సందేహాలున్న అభ్యర్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. మే 28న ఉదయం 8.30 గంటల నుంచి మే 30న రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను అభ్యర్థులు రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. కులం, వయసు, స్థానిక అభ్యర్థి, ఎక్స్ సర్వీస్‌మెన్, అకడమిక్ అర్హతలకు సంబంధించి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు.
అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులుంటే.. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలతో సంబంధిత చిరునామాకు ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు.ఈమెయిల్: support@tslprb.in
ఫోన్ నెంబర్: 93937 11110/ 93910 05006
రాతపరీక్షలకు సంబంధించి తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా మే 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మార్కులపై సందేహాలుంటే.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు.
How to Download TS Police Candidates List
- Visit the official site tslprb.in
- On the homepage “Police Constable Result 2019” Link appears on the screen.
- Enter Registration Number and Date of Birth.
- Click on Submit Button.
- The result gets downloaded.
- Take a print out for reference.
ఫలితాల కోసం క్లిక్ చేయండి.
CLICK HERE FOR POST WISE