Staff Selection Commission SSC Recruitment for SI ASI 2019 Notification Released at ssc.nic.in
Staff Selection Commission will release SSC SI ASI 2019 notification tomorrow, September 17, 2019. The official notification will be available on the official site of SSC at ssc.nic.in. The application process will start from September 17 and will end on October 15, 2019. Candidates who will apply for SI in CAPFs, ASI in CISF and SI in Delhi Police Exam -2019 (Paper-I) can visit the official site of SSC and follow the application process. The posts to be filled through this recruitment drive is Sub-Inspector (GD) in CAPFs, Sub Inspector (Executive) - (Male/ Female) in Delhi Police and Assistant Sub-Inspector (Executive) in CISF. To apply for these posts, candidates need to have bachelor’s degree from recognized university or institute.
సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్-2019 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) - సీఎపీఎఫ్
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మెన్/ఉమెన్) - ఢిల్లీ పోలీస్
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) - సీఐఎస్‌ఎఫ్
పేస్కేలు: రూ.29,200 - రూ.92,300.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ లేదా SBI చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రెండు దశల రాతపరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్ ద్వారా. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనికి ఎలాంటి మార్కులు ఉండవు.
వివరాలు..
ఎస్‌ఐ-ఢిల్లీ పోలీస్, ఎస్‌ఐ-సీఏపీఎఫ్, ఏఎస్‌ఐ-సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్-2019సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) - సీఎపీఎఫ్
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మెన్/ఉమెన్) - ఢిల్లీ పోలీస్
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) - సీఐఎస్‌ఎఫ్
పేస్కేలు: రూ.29,200 - రూ.92,300.
అర్హత: ఏదైనా డిగ్రీ
వయోపరిమితి: 01.01.2020 నాటికి 20-25 సంత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ లేదా SBI చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రెండు దశల రాతపరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్ ద్వారా. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనికి ఎలాంటి మార్కులు ఉండవు.
రాత పరీక్ష విధానం..
- రెండు దశల్లో రాతపరీక్షలు నిర్వహిస్తారు.
- మొదటి దశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 50 ప్రశ్నలచొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
- పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.
Interested candidates who wish to apply for a vacancy under SSC SI ASI 2019 must log-on to the official website, i.e. www.ssc.nic.in and complete the application process online by the last date, i.e. 15th October 2019. Any applications submitted beyond the last date will not be accepted, so the candidates must ensure that they complete the process before the last date. The examination for the SSC SI ASI 2019 will be conducted between 11th December 2019 to 13th December 2019. It will be a computer-based examination for which the candidates will be allocated centres only after successful completion of the registration process.
Paper I exam will have 200 questions carrying one mark each. The time duration is for 2 hours. The subjects to be included in the exam is General Intelligence and Reasoning, General Knowledge and General Awareness, Quantitative Aptitude and English Comprehension. The paper will be objective multiple choice type. Questions will be set in Hindi and English in Parts-I, II and III of Paper-I. There will be negative marking of 0.25 marks for each wrong answer in Paper-I. Candidates can check for more related details once the official notification is released on official site of SSC.
Registration for SSC SI ASI 2019 is essential for those candidates who wish to apply for ASI in CISF, SI in CAPFs, and SI in Delhi Police Exam-2019 (Paper-I). They must visit the official website and follow the specified application process online as offline applications are not accepted.
The SSC SI ASI 2019 exam will be conducted by the Staff Selection Commission to fill various vacancies across multiple central government forces i.e.
- Sub-Inspector (Executive) Male/Female – Delhi Police
- Sub-Inspector (GD) – Central Armed Police Forces
- Assistant Sub-Inspector (Executive) – Central Industrial Security Force
In order to apply for any of the above-mentioned vacancies, the interested candidates must have an undergraduate degree from a recognized University or institute. For specific criteria for each vacancy, candidates must check out the official website of the Staff Selection Commission.
Vacancy Details
Sub-Inspector (Male) in Delhi Police: 616 posts
Sub-Inspector in Delhi Police/ Female: 256 posts
Sub-Inspector (GD) in CAPFs: 786 posts
ASI (Executive) in CISF: 563 posts
No vacancy has been notified under ITBP (for both male and female)
Salary:
Sub-Inspector (GD) in CAPFs: - Level-6 (Rs.35400-112400/-)
Sub Inspector (Executive) - (Male/ Female) in Delhi Police - Leve-6 (Rs.35400-112400/-)
Assistant Sub-Inspector (Executive) in CISF - Level-5 (Rs.29200-92300)
Age Limit: 20-25 Years (Reservation as per the govt of norms).
Educational/Technical Qualification & Experience:
Bachelor's degree from a recognized university or equivalent. Valid driving license for Sub Inspector in Delhi Police.
SSC CPO 2019 Selection Process for Sub-Inspector (SI), CAPF & CISF Asst. Sub-Inspectors Posts
Selection will be on the basis of Computer Based Test followed by Physical Standard Test (PST)/ Physical Endurance Test PET) and Detailed Medical Examination (DME).
SSC CPO 2019 Application fee: Rs.100
In order to register for the SSC SI ASI 2019 exam, candidates need to follow the below-mentioned steps:
- Log-on to the official website of the Staff Selection Commission, i.e. ssc.nic.in.
- You must first register on the website to create a user account. Click on the “New Registration” link, and you will be taken to the registration page.
- Enter the information as prompted on the screen. Make sure you enter the correct information only. Now, save this form and submit it to generate your username and password. Keep these details noted somewhere safely.
- Now, when the registration for the examination is active, click on the button “Apply” on the home page and you will be taken to a new page.
- Here, you will be able to see the various exams for which registrations are active. Click on the button meant for SSC SI ASI 2019.
- Follow the process as described to complete the registration for the examination. Keep all the details noted somewhere safely for future reference.
ఇక రెండో దశ పరీక్ష డిస్క్రిప్టివ్ (పెన్, పేపర్) విధానంలో ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన
200 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.10.2019 (17:00)
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 18.10.2019 (17:00)
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేదీ: 18.10.2019 (17-00)
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 19.10.2019
ఆన్‌లైన్ పరీక్ష (పేపర్-1) తేదీ: 11 - 13.12.2019
పేపర్-2 పరీక్ష తేదీ: వెల్లడించాల్సి ఉంది.
200 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
✦ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
శారీరక ప్రమాణాలు: పురుషుల కనీస ఎత్తు 170 సెం.మీ. చాతీ 80 నుంచి 86 సెం.మీ. ఉండాలి. మహిళల కనీస ఎత్తు 157 సెం.మీ.ఉండాలి.ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.10.2019 (17:00)
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 18.10.2019 (17:00)
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేదీ: 18.10.2019 (17-00)
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 19.10.2019
ఆన్‌లైన్ పరీక్ష (పేపర్-1) తేదీ: 11 - 13.12.2019
పేపర్-2 పరీక్ష తేదీ: వెల్లడించాల్సి ఉంది.
CLICK HERE FOR
Official Website
Notification
Online Application