Process to Submit Medical Reimbursement Bill Online at Schooledu.telangana.gov.in CDSE Telangana
How to Submit Medical Reimbursement Bill Online at Schooledu.telangana.gov.in CDSE Telangana
మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఆన్లైన్లో సమర్పించాలి అని ఉత్తర్వులు...
కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ టీ విజయ్ కుమార్ గారి ఉత్తర్వులు ఆర్ సి.No.Spl/Online Medical/ 2019 తేదీ 18/ 9/ 2019 ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్ లకు మరియు జిల్లా విద్యాధికారి లకు తెలియజేసినది ఏమనగా మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఇకనుండి ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ విధానం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి,S.R.Rసర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు, మరియు ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరగా బిల్లులు మంజూరు చేయబడతాయి.S.R.R
కావున మిమ్మల్ని కోరినది ఏమనగా దీనికి సంబంధించిన ఆదేశాలను మీ జిల్లాలోని అందరు DDO..డ్రాయింగ్ అండ్ DISBURSING ఆఫీసర్లకు లకు మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఇకనుండి http://schooledu.telangana.gov.in వెబ్సైట్ లో అన్ని రకాల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు లో పొందడానికి ఉద్యోగులు వాటిని అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత హార్డ్ కాపీని సంబంధిత పై అధికారి SUBMITచేయాలి. వాటిని స్క్రూటినీ చేసే బిల్లులు మంజూరు చేస్తారు.S.R.R మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఆన్లైన్లో నమోదు చేయడం 23/09/2019 నుండి ప్రారంభించడం జరుగుతుంది.
ఈ ఆదేశాలు చాలా అత్యవసర ORDERS పరిగణించగలరు...
ఇది ఆ ఉత్తర్వులు యొక్క సారాంశం.
ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో మనము వైద్యం పొంది వాటికి పైసలు కట్టి తిరిగి ఆ పైసలు పొందడానికి MEDICAL REIMBURSEMENT బిల్లులను ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత డి డి ఓ...మండల విద్యాధికారి లేదా ప్రధానోపాధ్యాయుల ద్వారా వాటిని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించడం జరిగేది.S.R.R.కాని పాఠశాల విద్యాశాఖ కొత్తగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకనుండి మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులని ప్రతిపాదనలు ఆన్లైన్లో సమర్పించాలి. ఈ సౌకర్యం అమల్లోకి వస్తే దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి...
Important Note :
Click Here to Download
Medical Reimbursment Claims Model Form
Apply Online for Medical Reimbursement
How to Submit Medical Reimbursement Bill Online at Schooledu.telangana.gov.in CDSE Telangana
CDSE Commissioner and Directorate of School Education Telangana has launched a system to submit Online for Medical Reimbursement Claims. At CDSE Telangana Website www.Schooledu.telangana.gov.in TS Teachers and Employees have to Upload Medical Bills Online mode. Here there is step by step process on How to Apply for Medical Reimbursement Online and how to upload related documents , Essential Certificates, Discharge Summary, Medical Bills Genunity Cercificate Emergency Certificate, Appendix II, Declaration of Dependent , Non Drawal Certificate , Abstract of Medical Bills, Pension Payment order if applicant is an Retired Employee, Hospital Recognition etc.
Teachers of Telangana and also Employees of Telangana have to apply online for claiming Medical Bills of their dependents who has undergone the treatment for Accidents/Illness/coma/Ongoing Treatment. Therefore to give a clear idea on how to submit the bills for Medical Reimbursement Claims , here there is a detailed step by step process has been given. The Employees and the Teachers of Telangana State have to read carefully the step by step process or can watch the video provided below for submitting their bills for claiming Medical Reimbursement Bills.
Process to Submit Medical Reimbursement Bill Online
- First Visit Official Website schooledu.telangana.gov.in
- Go to Online Services and click on Medical Reimbursement (MR)
- A new page will be opened.
- Select Medical Reimbursement (MR) Form.
- In this page enter your Treasury ID Number and click on next
- OTP will be sent to your Registered Mobile Number
- Now enter OTP and click on GO
- Employees Personal Details will be displayed automatically.
- Give your address details.
- Patient details have to filled.
- Total amout to be claimed has to be entered
- Give Hospital Details.
- Related Documents which have been mentioned above have to be uploaded as pdf files
- Finally click on Submit.
మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఆన్లైన్లో సమర్పించాలి అని ఉత్తర్వులు...
కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ టీ విజయ్ కుమార్ గారి ఉత్తర్వులు ఆర్ సి.No.Spl/Online Medical/ 2019 తేదీ 18/ 9/ 2019 ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్ లకు మరియు జిల్లా విద్యాధికారి లకు తెలియజేసినది ఏమనగా మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఇకనుండి ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ విధానం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి,S.R.Rసర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు, మరియు ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరగా బిల్లులు మంజూరు చేయబడతాయి.S.R.R
కావున మిమ్మల్ని కోరినది ఏమనగా దీనికి సంబంధించిన ఆదేశాలను మీ జిల్లాలోని అందరు DDO..డ్రాయింగ్ అండ్ DISBURSING ఆఫీసర్లకు లకు మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఇకనుండి http://schooledu.telangana.gov.in వెబ్సైట్ లో అన్ని రకాల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు లో పొందడానికి ఉద్యోగులు వాటిని అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత హార్డ్ కాపీని సంబంధిత పై అధికారి SUBMITచేయాలి. వాటిని స్క్రూటినీ చేసే బిల్లులు మంజూరు చేస్తారు.S.R.R మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఆన్లైన్లో నమోదు చేయడం 23/09/2019 నుండి ప్రారంభించడం జరుగుతుంది.
ఈ ఆదేశాలు చాలా అత్యవసర ORDERS పరిగణించగలరు...
ఇది ఆ ఉత్తర్వులు యొక్క సారాంశం.
ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో మనము వైద్యం పొంది వాటికి పైసలు కట్టి తిరిగి ఆ పైసలు పొందడానికి MEDICAL REIMBURSEMENT బిల్లులను ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత డి డి ఓ...మండల విద్యాధికారి లేదా ప్రధానోపాధ్యాయుల ద్వారా వాటిని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించడం జరిగేది.S.R.R.కాని పాఠశాల విద్యాశాఖ కొత్తగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకనుండి మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులని ప్రతిపాదనలు ఆన్లైన్లో సమర్పించాలి. ఈ సౌకర్యం అమల్లోకి వస్తే దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి...
Documents Required During Process to Submit Medical Reimbursement Bill Online
- Essential Certificates, Discharge Summary,
- Medical Bills
- Genunity Cercificate Emergency Certificate,
- Appendix II,
- Declaration of Dependent ,
- Non Drawal Certificate ,
- Abstract of Medical Bills,
- Pension Payment order if applicant is an Retired Employee,
- Hospital Recognition
Important Note :
All the related documents have to attested by our DDO. Scan them by using camscanner . Convert into pdf files and keep them on Desktop and start applying online for Medical Reimbursment
Click Here to Download
Medical Reimbursment Claims Model Form
Apply Online for Medical Reimbursement