T-HAAZARU APP లో మీ పాఠశాలలోని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరు వివరాలు ఎంటర్ చెయ్యాలి...Know the Step by Step Process Here
https://play.google.com/store/apps/details?id=com.glt.thazaru
*పై లింక్ ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి T-HAAZARU యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయవచ్చు*
*APP ఓపెన్ చేశాక మొట్టమొదట SIGN UP క్లిక్ చేయాలి*
*తరువాత SCHOOL DISE CODE ENTER చేయండి, చేశాక మీ పాఠశాల వివరాలు DISPLAY అవుతుంది.*
*మీ పాఠశాల పేరు, మండలం, జిల్లా వివరాలు సరిచూసుకొని NEXT క్లిక్ చేయాలి*
*REGISTRATION FORM OPEN అవుతుంది. ఇక్కడ మీ,SCHOOL వివరాలు ఎంటర్ చేయాలి*
*HM NAME ENTER చెయ్యాలి*
Also Read|
T Haazaru App Full Information in TeluguT Haazaru App Full Infermation in Telugu- watch Video Here
*SCHOOL MOBILE NUMBER లేదా మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి*
*SCHOOL EMAIL ID లేదా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి*
*PASSWORD మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సులువుగా జ్ఞాపకం ఉండేలా పాస్వర్డ్ పెట్టుకోండి*
*TOTAL NUMBER OF TEACHERS ENTER చెయ్యాలి*
*💥TOTAL NUMBER OF STUDENTS...BOYS..GIRLS...వివరాలు విడివిడిగా ENTER చెయ్యాలి*
*తరువాత ఒకసారి అన్ని వివరాలు సరిచూసుకొని REGISTER CLICK చేస్తే REGISTRATION PROCESS COMPLETE అవుతుంది.*
*REGISTRATION COMPLETE అయ్యాక 1. ATTENDANCE 2. Reports 3. Profile 4. Logout options కనిపిస్తాయి..*
*ATTENDANCE పై CLICK చెయ్యాలి*
*తరువాత హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య enter చెయ్యాలి*
*హాజరైన బాలుర సంఖ్య ఎంటర్ చెయ్యాలి*
*హాజరైన బాలికల సంఖ్య ఎంటర్ చెయ్యాలి*
*తరువాత SUBMIT...CLICK చెయ్యాలి*
*పై విధంగా T-HAAZARU APP లో మీ పాఠశాలలోని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరు ప్రతిరోజూ UPLOAD చేయగలరు*
*ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ అవసరం లేదు..LOGIN (డైస్ కోడ్ మరియు పాస్వార్డు) ద్వారా హాజరు వివరాలు ఎంటర్ చెయ్యాలి...*
Click Here to Download
T Haazaru App
User Manual
How to Enter Attendance Details of Students and Teachers in E Haazaru App Know Step by step Process Here