Tuesday, August 27, 2019

ATM Cash withdrawals Above Rs,10,000 Needs OTP: Canara Bank Launches New Facility



ATM Cash withdrawals Above Rs,10,000 Needs OTP: Canara Bank Launches New Facility

The additional factor of authentication protects from unauthorised ATM cash withdrawals: Canara Bank This will be applicable on ATM cash withdrawals of Rs.10,000 in a day Public sector lender Canara Bank says it has launched India’s first OTP facility for ATM withdrawals. Canara Bank said that the OTP facility will get activated on ATM cash withdrawals of Rs.10,000 in a day. In an August 20 tweet, Canara Bank said, “Now your ATM cash withdrawals in Canara Bank ATMs get safer and more secured with OTP facility on cash withdrawals above Rs.10,000 in a day. This additional factor of authentication protects from unauthorized ATM cash withdrawals for our card holders."




ATM Cash withdrawals Above Rs,10,000 Needs OTP: Canara Bank Launches New Facility /2019/08/ATM-cash-withdrawals-above-10000-needs-OTP-Canara-Bank-launches-new-facility.html
ATM Cash withdrawals Above Rs,10,000 Needs OTP: Canara Bank Launches New Facility

Many banks have been taking measures to safeguard their customers against risks while using debit cards for cash withdrawal at ATMs

Earlier this year, SBI had announced the launch of YONO Cash using which customers can withdraw money from ATMs without using a card. SBI said that transactions using YONO will be secured with two-factor authentication and will also eliminate the risk of skimming and cloning.

SBI customers can initiate the cash withdrawal process on the YONO app and set a six-digit PIN for the transaction. They will also get a six-digit reference number for the transaction on their registered mobile numbers via SMS. The cash withdrawal has to be completed within the next 30 minutes at an ATM using both the PIN and the reference number.

In another development, RBI had earlier this month said that ATM transactions which fail on account of technical reasons like hardware, software, communication issues; non-availability of currency notes in the ATM and invalid PIN / validations will not be counted as valid ATM transactions for the customer. Consequently, bank will not levy any charges.


Did you know that you can withdraw cash from a State Bank of India (SBI) ATM without a debit card? And that you don't need a smartphone to withdraw cash from the ATM; a simple feature phone will do?

The country's largest scheduled commercial bank, SBI, recently introduced the facility of cardless cash withdrawal not only through the SBI YONO app but also from its SBI YONO website. Currently, the cash withdrawal service is available across 16,500 SBI ATMs. The ATMs which will provideyou with this facility will be termed as YONO cash points.

Now, although you do not need a smartphone or even the YONO app, you need to have an active SBI Net banking account to make such transactions possible.

Here are the basic steps which can help you withdraw cash through the SBI YONO website.

Step 1 : Visit the SBI YONO website https://www.sbiyono.sbi/. Click on 'Login'.

Step 2 : Enter your Net banking user ID and password -- make sure you have an active personal internet banking account. Once you have entered the active user ID and password, click on login again.

Step 3 : Now, you can view the SBI YONO dashboard where you can check your complete account details and can do other e-banking related activities. However, to make cardless cash withdrawals through this website, you need to further scroll down the website to the bottom and under the 'my rewards' section. Here you will find 5 options - YONO Pay, YONO Cash, Bill Pay, Products, Shop, Book & Order. Click on the YONO Cash tab and proceed further.



Step 4 : This step will guide you on how much cash you can withdraw per transaction per day. Net banking users can withdraw a minimum of Rs 500 and maximum of Rs 10,000 in a single transaction. However, in a particular day, you can withdraw a maximum of Rs 20,000 from an SBI ATM via the YONO website. You can conduct these transactions without a debit card or a smartphone with YONO app. So, after going through the details, click on 'Request YONO Cash'.

Step 5 : Under the 'request YONO cash', you can view the balance amount in your savings account. Below the balance amount tab, enter the amount you want to withdraw from the ATM and click on 'Next'.

Step 6 : Initiate the cash withdrawal process through the YONO website by entering a six-digit YONO cash pin for the transaction.


The service consists of two-factor authentication: six-digit cash pin for the transaction, which you have to create on the website. Secondly, you will receive a six-digit reference number on your mobile through an SMS. A simple feature phone can also help you conduct this transaction. However, there is one thing you need to adhere to: You have to enter this reference number at the nearest SBI ATM within the time limit of 30 minutes to complete the cardless cash withdrawal.

Once the process is done successfully, the ATM will dispense the cash as required.

ATM: డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి


ఏటీఎం కేంద్రంగా జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కెనెరా బ్యాంక్ వినూత్నమైన ప్రయోగం చేస్తోంది. ఇకపై ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా ఓటీపీ తప్పనిసరి చేసింది కెనెరా బ్యాంక్. ఇలా ఏటీఎం విత్‌డ్రాయల్స్‌కు ఓటీపీ ఫెసిలిటీ కల్పించిన మొదటి బ్యాంక్ ఇదే. కెనెరా బ్యాంక్ ఏటీఎంలల్లో ఒక రోజులో రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. అనధికారిక ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ అదనపు ఫీచర్ ఉపయోగపడుతుందని కెనెరా బ్యాంక్ భావిస్తోంది. ఒకవేళ మీ డెబిట్ కార్డు ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా వారికి మీ పిన్ తెలిసినంత మాత్రానా డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు.'కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉప సంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10వేలకు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు అథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేశీలు జరగకుండా నిరోధిస్తుంది' అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది.

ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన.ప్రభుత్వ రంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. 

ఏదైనా ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేసినప్పుడు మీ కార్డ్ స్కిమ్మింగ్ లేదా క్లోనింగ్ చేసి, ఆ వివరాలతో మరో కార్డ్ తయారు చేసినా సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ నుంచి ఎక్కువగా డబ్బులు డ్రా చేయలేరు. ఒక రోజులో రూ.10,000 లోపే డ్రా చేస్తే ఓటీపీ అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలనుకుంటే ఓటీపీ కావాలి. అంటే మీరు ఒకవేళ మోసపోయినా రూ.10,000 లోపే డబ్బులు పోగొట్టుకోవచ్చు. మీరు అప్రమత్తంగా ఉంటే అసలు మోసపోయే అవకాశమే ఉండదు. ఇక కెనెరా బ్యాంక్ MServe యాప్ ద్వారా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ని స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం కల్పించింది. కెనెరా బ్యాంక్ మాత్రమే కాదు... ఇతర బ్యాంకులు కూడా కస్టమర్ల డబ్బులు మరింత రక్షణ కల్పించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి. ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రాయల్స్ విషయంలో సెక్యూరిటీ ఫీచర్స్‌ని అదనంగా జోడిస్తున్నాయి.

ATM: జేబులో ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా                                           చేయండి ఇలా

కొద్ది రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో క్యాష్‌ సదుపాయాన్ని కస్టమర్లకు కల్పించింది. అసలు ఏటీఎం కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే కస్టమర్లు ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. యోనో క్యాష్ పాయింట్‌లో ఏటీఎం కార్డు అవసరం లేకుండా కేవలం ఆరు అంకెల పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉండటంతో మోసాలు జరగడం అసాధ్యం. అంతేకాదు... కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలకు అడ్డుకట్ట కూడా పడింది. ఎస్‌బీఐ కస్టమర్లు డెబిట్ కార్డు ఉపయోగించకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు 


కొద్ది రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో క్యాష్‌ సదుపాయాన్ని కస్టమర్లకు కల్పించింది. అసలు ఏటీఎం కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే కస్టమర్లు ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. యోనో క్యాష్ పాయింట్‌లో ఏటీఎం కార్డు అవసరం లేకుండా కేవలం ఆరు అంకెల పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉండటంతో మోసాలు జరగడం అసాధ్యం. అంతేకాదు... కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలకు అడ్డుకట్ట కూడా పడింది. ఎస్‌బీఐ కస్టమర్లు డెబిట్ కార్డు ఉపయోగించకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు.

ATM: జేబులో ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

SBI YONO CASH | ఏటీఎం కార్డు మర్చిపోయి మార్కెట్‌కు వెళ్లారా? అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయా? కార్డు లేదని డబ్బులు డ్రా చేయలేకపోతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఎస్‌బీఐ యోనో క్యాష్‌తో ఇది సాధ్యం. ఎలాగో తెలుసుకోండి.

1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు.
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.
3. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్‌బీఐ. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది.
4. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది.2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. 
5. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.
6. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.
7. ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
8. మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
9. మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
10. ఇలా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం.