TS TRT 2017 TS Teachers Recruitment District wise Vacancy Details of SA LPs PET Download at DEOs Official websites
Telangana TRT Teachers Recruitment 2017 Counselling Schedule has been released. Day wise TRT 2017 Schedule has been announced finally. Display of district wise selected candidates list at Concern District Educational Officer Offices and their Official website. Identification of Vacancies and Post wise School Assistant Language Pandits PET in DEO Official websites. Here are the all Telangana District wise Official DEO Website Addresses Vizz Adilabad DEO Hyderabad DEO Karimnagar Khammam Mahabubnagar Medak Nalgonda Nizamabad Ranga Reddy and Warangal Website Links and Check here Vacancy Details
*టీఆర్టీ నియామకాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..*
*🥏టీఆర్టీ నియామక ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ఈ నెల 20వరకు నియామక ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.*
*★★ఎస్టీజీ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఉన్నందున.. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాష పండితుల నియామక ప్రక్రియను ఈ నెల 10 నుంచి 20వరకు చేపట్టనునున్నారు.*
*★ఈ నెల 10న ఎంపికైన అభ్యర్థులు, ఖాళీల వివరాలతో పాటు.. కౌన్సెలింగ్ జరిగే ప్రాంతాన్ని డీఈవోలు ప్రకటిస్తారు. ఈ నెల 11న జిల్లా స్థాయి కమిటీలు సమావేశమై ఖాళీలను ఖరారు చేసి నోటీసు బోర్డులో ఉంచుతారు. అదేరోజు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.*
*★ఈ నెల 13, 14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఇస్తారు.*
*★ఉద్యోగం పొందిన ఉపాధ్యాయలు ఈ నెల 15న పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నెల 17న కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు.. ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను డీఈవోలు గుర్తిస్తారు.*
*★ఈ నెల 18న కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు.*
*★ఈ నెల 19న ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలను ప్రధానోపాధ్యాయులు డీఈవోలకు నివేదిస్తారు. పోస్టింగుల వివరాలను బోర్డుతో పాటు జిల్లా వెబ్‌సైట్‌లో అదే రోజున వెల్లడిస్తారు.*
*★ఈ నెల 20న ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సమాచారం ఇస్తారు.*
*★అనంతరం జిల్లాల వారీగా నివేదికలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తారు.*
School Education Department TS TRT 2017 Constitution of District Level Committee for each erstwhile districts. Guidelines to complete the recruitment process and appoint selected candidats orders issued. TS TRT 2017 Display of selected candidates list category and medium wise will be displayed in District Websites . Vacancies will be identified by all the MEOs and venue will be decidec by the commettee for conducting counselling. Then Meeting will be conducted with District Level Committee for finalising vacancy position, and the list containing category wise and medium wise vacancy positions will be displayed in the district websites
Click Here to Download
TS TRT 2017 Counselling Schedule and Guide Lines.
TS Teachers Recruitment TRT 2017 District wise Vacancies Details Download DSE Telangana has released day wise Activities Schedule of TRT 2017 Counselling. Announcement of Selected List identification of Vacancies and Display in the DEO Offiicial Websites Counselling Schedule. Here we would like to help the upcoming teachers to find best vacancies announced by the officials. Click here for District wise Official website Address
District wise Category wise SA Vacancies
District wise Category wise LPs Vacancies
District wise Category wise PET Vacancies

TS TRT 2017 TS Teachers Recruitment District wise Vacancy Details of SA LPs PET Download at DEOs Official websites |

District wise Vacancy Details Here
District wise Category wise SGT VacanciesDistrict wise Category wise SA Vacancies
District wise Category wise LPs Vacancies
District wise Category wise PET Vacancies
District wise Official Website Addresses
- Adilabad DEO Website Click Here
- Hyderabad DEO Website Click Here
- Karimnagar DEO Website Click Here
- Khammam DEO Website Click Here
- Mahabubnagar DEO Website Click Here
- Medak DEO Website Click Here
- Nalgonda DEO Website Click Here
- Nizamabad DEO Website Click Here
- Ranga Reddy DEO Website Click Here
- Warangal DEO Website Click Here