Drama Competetions 2019 to TS School Children at State Level by Telangana Sangeetha Nataka Academy, TSNA
Telangana Sangeetha Nataka Academy (TSNA) would lilke to conduct State Level Drama Competetions to TS School Children from the class VIII to X class students belongs to Government and Recognized Private Schools and all the Residential Schools throughout the Telangana State, from 24.09.2019 to 26.09.2019 at Ravindra Bharathi, Hyderabad. The main aim of this competetion is to develop the art of drama from the school level and encourage the children in this regard.
Telangana Sangeetha Nataka Acadaemy, TSNA has requested to enable the school children to participate in the drama competetions. The 1st winner group will get cash prize for Rs.25,000/- 2nd winner will get Rs.20,000/- and 3rd winner will get Rs.15,000/- All school principals and Head Master's to motiavate the students and make them to participate in DRAMA competetions.
The Schedule of the Programme , Rules and Regulations are provided here.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ సంగీత నాటక అకాడమీ
సర్క్యులర్
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి 26వ తేది వరకు మూడు రోజులపాటు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నాటిక పోటీలు రవీంద్రభారతిలో నిర్వహించబడతాయి. స్క్రూటినీ ఆగస్టు నుంచి మొదలౌతుంది. ఆసక్తి గల పాఠశాలలు క్రింది అంశాల మేరకు నాటిక వివరాలు పొందు పరుస్తూ దరఖాస్తులను బాద్మి శివకుమార్ చైర్మన్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్-4 చిరునామాకు వ్యక్తిగతంగా కాని, పోస్ట్ ద్వారా కాని, ఇ-మెయిల్ - tsna.hyd@yahoo.com. ద్వారా గాని సమర్పించాల్సి ఉంటుంది.
1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి.
2. ఒక పాఠశాల నుండి ఒక నాటికకు మాత్రమే అవకాశం ఉంటుంది.
3. ప్రదర్శన నిడివి 300 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలి.
4. ఇతివృత్తాలు ఏవైనా ప్రదర్శించవచ్చు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు కుల, మత వర్గాల వారి మనోభావాలను కించపరిచే ఇ తివృత్తాలై ఉండకూడదు.
5. తేదీ జూలై 20వ తేదీ లోపు పోటీలలో పాల్గొనే వారు అంగీకారం తెలుపుతూ ప్రాథమిక సమాచారంతో ఆడాడమీలో రిజిస్ట్రేషన్ చేసుకోవలిసి ఉంటుంది.
6, పోటీ లో పాల్గొన దలచిన వారు ఆగష్టు 15 వ లోపు పూర్తి స్థాయి సమాచారంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి
7. ప్రదర్శన కు మైక్, లైటింగ్, సాధారణ పరదాలు మాత్రమే ఏర్పాటు చేయబడతాయి.
8. నాటక ప్రదర్శన రోజు భోజనం ఏర్పాటు చేయబడుతుంది,
9. పోటీలో పాల్గొనుట కు ఎన్ని నాటకాలు సెలక్ట్ చేయాలో కమిటీ యే నిర్ణయిస్తుంది,
10. జిల్లా స్క్రూటినీ ద్వారా నిర్ణయించబడ్డ నాటికలు మాత్రమే ప్రదర్శనకు అనుమతించబడతాయి.
11. పోటీల్లో గెలిచిన బృందాలకు
మొదటి బహుమతి - 25,000/-,
రెండవ బహుమతి - 20,000/-,
మూడవ బహుమతి = 15,000/- మరియు
ఐదు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున ఇవ్వబడుతాయి.
12 ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఐదు నాటికలకు జ్యూరీ అవార్డులు ఉత్తమ నటుడు / నటి, ఉత్తమ హాస్య నటుడు / నటి, ఉత్తమ సహాయ నటుడు / నటి, ఉత్తను ప్రతినాయకుడు/ప్రతి నాయక, ఉత్తమ మేకప్, ఉత్తమ సెట్ డిజైన్, ఉత్తమ లైటింగ్, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనలకు కూడా బహుమతులు ఒక్కొక్కరికి రూ. 1116/-లు ఇవ్వబడును.
13. ప్రదర్శన లో పాల్గొన్న ఎన్ని బృందాల వారికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ సర్టిఫికేట్లు ఇవ్వబడుతాయి,
| 14 పాల్గొన్న ప్రతి వాటిక కు రూ 8,000/- (ఐదు వేల రెమ్యూనరేషన్ మరియు బస్సు ప్రయాణ ఖర్చులు ప్వబడును)