State Best Teacher Awards Proceedings and Guidelines for the year 2019
The attention of all the District Educational Officers in the State is invited to the subject read above and they are informed that every year 5th September is being celebrated as Teachers' Day
(GURUPUJOTHSAVAM) throughout the Country. This Day has a special significance for us, as it happens to be the birthday of our revere former President of India late Dr.SARVEPALLI RADHAKRISHNAN who himself was a Teacher of International Status.
*💥ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక మార్గదర్శకాలు జారీ* ఆఖరు తేదీ 6 ఆగస్ట్ 2019. న సాయంత్రం 5 లోగా జి వి శా నల్గొండ గారికి 02 ప్రతులతో సమర్పించగలరు.
🔷ఆర్ సి. నం 117 ,తేదీ 27.07.2019
♦సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు 2018లో జారీ చేసిన జీవో 29కి అనుగుణంగా మార్గదర్శకాలు పాఠశాల విద్యాశాఖ ఈరోజు జారీ చేసింది.
♦గురుకులాల టీచర్లు, డైట్, బీఎడ్ కాలేజీల లెక్చరర్లు, టీజీటీలు, పీజీటీలు, ప్రాథమిక పాఠశాలల టీచర్లు, ఉన్నత పాఠశాలల టీచర్లలో ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను అందులో వివరించారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ ఉత్తర్వులు చేశారు.
*🌳ఇవీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..*
👇👇👇👇👇👇
♦ హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు అయితే 15 ఏళ్లు, టీచర్లు, లెక్చరర్లు, టీజీటీ, పీజీటీలు అయితే 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.
♦ రిటైర్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. అయితే, బోధన రంగంలో సేవలందిస్తుంటే వారిని పరిగణనలోకి తీసుకోవచ్చు.
♦ 2017–18, 2018–19లో ఎన్‌రోల్‌మెంట్ పెంపునకు కృషి చేసిన వారిని, జిల్లా సగటు కంటే డ్రాపవుట్స్ బాగా తగ్గించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ 2017-18, 2018-19 సంవత్సరాల్లో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించినవారిని, 9 కంటే ఎక్కువ జీపీఏ సాధనకు కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు రాష్ట్ర లేదా జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌ల్లో పాల్గొనేలా కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ ఇన్నోవేషన్స్‌కు కృషి చేసినవారిని, 100 శాతం ఆధార్ నమోదుకు కృషి చేసిన వారిని గుర్తించాలి
♦ సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినవారిని, మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి.
_*🌳జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటు*_
👇👇👇👇👇👇
*♦జిల్లా స్థాయిలో*
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్, జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే మరో అధికారి సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వివిధ కేటగిరీల్లో ముగ్గురి పేర్లను ఖరారు చేసి, వారి గురించి పది లైన్లకు మించకుండా రాసి, రాష్ట్ర కమిటీకి పంపించాలి.
*♦ఇక రాష్ట్రస్థాయిలో*
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, డీఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, గురుకులాల కార్యదర్శి, ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అందులో గెజిటెడ్ హెడ్ మాస్టర్ కేటగిరీలో 10 మందిని, స్కూల్ అసిస్టెంట్/ఎస్‌జీటీ, పీజీటీ, టీజీటీ, తత్సమాన కేడర్‌లో 31 మందిని, ఐఏఎస్‌ఈ/సీటీఈ/డైట్ లెక్చరర్లు ఇద్దరిని మొత్తంగా 43 మందిని అవార్డులకు ఎంపిక చేస్తుంది.
The National Foundation for Teachers’ Welfare, A.P. functioning in the office of the Commissioner of School Education, A.P. Ibrahimpatnam, Amaravathi, under the control of the Secretary-Treasurer, National Foundation for Teachers' Welfare & Commissioner of School Education has been honouring meritorious teachers since 1984. The awards of National Foundation for Teachers' Welfare, A.P. will be given to the IN-SERVICE AND RETIRED TEACHERS at the rate of 4 (four) awards for each district
Important Details are given in the following links
Click Here for
State Teacher Awards proceedings and guidelines
NFTW Awards proceedings and guidelines
State best teacher award application
NFTW Award application
The attention of all the District Educational Officers in the State is invited to the subject read above and they are informed that every year 5th September is being celebrated as Teachers' Day
(GURUPUJOTHSAVAM) throughout the Country. This Day has a special significance for us, as it happens to be the birthday of our revere former President of India late Dr.SARVEPALLI RADHAKRISHNAN who himself was a Teacher of International Status.
State Best Teacher Awards Proceedings and Guidelines |