Wednesday, July 31, 2019

Maulana Azad Education Foundation National Scholarship for Girls

Maulana Azad Education Foundation National Scholarship

స్కాలర్‌షిప్‌ మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌



మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ప్రతిభావంతులైన మైనారిటీ బాలికల కోసం 2019-20 విద్యాసంవత్సరానికి గాను బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.



Maulana Azad Education Foundation National Scholarship స్కాలర్‌షిప్‌ మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌/2019/07/maulana-azad-education-foundation-national-scholarship-apply-online-maef.nic.in.html


దీనికోసం అర్హులైన 9, 10, 11, 12 తరగతుల బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఞ బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 2019-20
ఆర్థిక ప్రోత్సాహం: తొమ్మిది, పది తరగతుల బాలికలకు నెలకు రూ.5000. ఇంటర్మీడియట్‌ స్థాయి బాలికలకు నెలకు రూ.6000 చెల్లిస్తారు.
అర్హత: ముందు విద్యాసంవత్సరంలో కనీసం 50 శాతం మార్కులతో పాటు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
ఎంపిక: ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరితేది: సెప్టెంబర్‌ 30
వెబ్‌సైట్‌: http://maef.nic.in/

Click Here to Download

Notification
Apply Online