Thursday, July 25, 2019

Prime Minister Rashtriya child awards



Prime Minister Rashtriya child awards

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు

Every year on the occasion of Republic Day Children who are below 16 years of age is rewarded with National Bravery Awards for their “Act of Bravery against all Odds”. Indian Govt. and Indian Council for Child Welfare give this Award to the selected Children.



Prime Minister Rashtriya child awards /2019/07/Prime-Minister-Rashtriya-Child-awards.html


వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలు, బాలల హక్కుల కోసం కృషి చేసి, సేవలను అందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానం

1.   వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలు, బాలల హక్కుల కోసం కృషి చేసి, సేవలను అందించిన స్వచ్ఛంద       సేవా సంస్థలు, వ్యక్తులు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానం
2.   ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. సదరు అవార్డులను రెండు విభాగాలుగా అందించనున్నారు.
3.   బాలల కోసం..ఆటలు, కళలు, సామాజిక సేవ, ధైర్య సాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరచిన బాలలు, వారి  ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా ‘బాల శక్తి పురస్కారం’ అందిస్తారు.
4.   దీనికి ఎంపికైన వారికి రూ.లక్ష నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా పత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందింస్తారు.
5.   బాలల హక్కులు, పరిరక్షణకు కృషి చేసిన వారికి.. బాలల హక్కుల పరిరక్షణకు, వారి రక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి     కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు ‘బాల కల్యాణ్‌ పురస్కారం’ అందింస్తారు.
6.  దీనికి ఎంపికైన వారికి రూ.లక్ష నగదు, మెడల్‌, ప్రశంసా పత్రం, సంస్థలకు రూ.5 లక్షల నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా   పత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు.
7. 2020 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని దర్బారు హాలులో ప్రదానం చేస్తారు.
8.   అవార్డు గ్రహీతలను ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా సత్కరిస్తారు. దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే                అవకాశం.
9.  అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 31వ తేదీలోగా సమర్పించాలి.

అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.దీనికి ఎంపికైన వారికి రూ.లక్ష నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా పత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందింస్తారు.