CSIR - IICT ,తార్నాక లో ఉద్యోగాలు
తార్నాక( హైదరాబాద్) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 19
సైంటిస్టు 13 ,సీనియర్ సైంటిస్టు 4, ప్రిన్సిపల్ సైన్స్ 2
వయస్సు: సైంటిస్టులకు 32 ఏళ్లు ,సీనియర్ సైంటిస్ట్ లకు 37 ఏళ్ళు, ప్రిన్సిపాల్ సైంటిస్టులకు 45 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం :ఆన్లైన్, ఆఫ్లైన్ (పోస్టు ద్వారా )
ఆన్లైన్ చివరి తేదీ: 30.7 .2019*
*హార్డ్ కాఫీ అందజేయడానికి చివరి తేదీ :14 .8 .2019
చిరునామా:CSIR- ఇండియన్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్డు, తార్నాక, హైదరాబాద్
https://www.iictindia.org/