Saturday, June 29, 2019

Southern Railway Recruitment 2019-Apply 95 Data Entry Operator Posts

Southern Railway Recruitment 2019-Apply 95 Data Entry Operator Posts

దక్షిణ రైల్వే లో 95 జాబ్స్:


దక్షిణ రైల్వే లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల. రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


Southern Railway Recruitment 2019-Apply 95 Data Entry Operator Posts /2019/06/southern-railway-recruitment-2019-apply-95-data-entry-operator-posts-official-website-sr.indianrailways.gov.in.html

Southern Railway Recruitment 2019-Apply 95 Data Entry Operator Posts




ముఖ్యమైన తేదీలు:


                            
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం31.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది30.06.2019
జాబ్ లొకేషన్ చెన్నై
ఆఫీషియల్  వెబ్సైటుclick here
నోటిఫికేషన్ Download

పోస్టులు:


  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టు – 95

అర్హత:

అభ్యర్థులకు కనీసం BCA / B.Sc కంప్యూటర్ సైన్స్ / IT (OR) డిగ్రీ, Microsoft Office విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

  • అభ్యర్థుల యొక్క యోపరిమితి  18 – 28 సం. లు 

వేతనం : Rs. 18,500 – Rs. 22,200/-

ఎంపిక విధానం:  

  • వ్రాత పరీక్షా లేదా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్.

అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC {Male } అభ్యర్థులు Rs.500/-
  • మరియు SC  /ST  / PWD : Rs.250/-

చిరునామా:

Southern Railway, Headquarters Office, Personnel Branch, Chennai – 600 003.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు Rrcmas.in. లోకి వెళ్ళండి.
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ల (ఇంగ్లీష్) / డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్స్ (ఇంగ్లీష్) యొక్క పోస్టులకు  అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు.
  • అభ్యర్థులు Rrcmas.in. లో  ఆన్లైన్ దరఖాస్తు ద్వారా లాగిన్ అవ్వవచ్చు. 
  • అప్లికేషన్లు 30.06.2019 17.00 గంటలకు ముందు “ఆన్ లైన్ లో  మాత్రమే” సమర్పించబడాలి.
  • దరఖాస్తులు లు పోస్టలో పంపకూడదు.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.