Saturday, June 29, 2019

How to get SSC 10th Class Duplicate Memo?

SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా?


 *www.bsetelangana.gov.in* వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.

 ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.


SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా/2019/06/how-to-get-ssc-10th-class-duplicate-memo.html
How to get SSC 10th Class Duplicate Memo

SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.

🔹0202-Edn.sporrs.Arts and culture
🔹01-Gen.Edn
🔹102-Secondary.Edn
🔹 006-Director of Govt.Examinations
🔹 800-User charges
🔸DDO Code: 25000303001


 Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.

 Online ద్వారా అప్లై చేసి  SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

 అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ తీసుకోవాలి.

 ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.

 సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాలి@BJMG/KNG/KGY

Click Here to Get SSC Memo


*www.bsetelangana.gov.in*