Departmental Tests-Online Exam- Instructions to the Candidates
డిపార్ట్మెంట్ టెస్ట్ - ఆన్లైన్ విధానం
1.అభ్యర్థి గంట ముందు పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి.
2. పరీక్షా సమయానికి 30ని\\లకు ముందు గేట్లు మూసివేయబడతాయి.
3.రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయిన తరువాత ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించరు.
4.మీకు కేటాయించిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ Login స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి.
5.పరీక్ష సమయానికి 10 ని//ల ముందు login అవ్వాలి.
login i d=ROLL NUMBER
PASSWORD=పరీక్షరోజు ఇవ్వబడుతుంది.
Depaartmental Tests-Online Exam- Instructions to the Candidates |
6.ఇన్విజిలేటర్ Passwordను ఉదయం పరీక్షకు గం 8:50ని//లకు,మద్యాహ్నం అయితే 1.50ని//లకు ప్రకటిస్తారు.`
7.Loginఅయ్యిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలను చెక్ చేసుకుని confirm పై క్లిక్ చేయాలి.
8.ప్రశ్నలను,మరియు ఆప్షన్ లను కాఫీ చేయటం గానీ,నోట్ చేయడం గానీ చేయకూడదు.అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును.
9.exam instructions ను చదువుకున్న తరువాత I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
10..ప్రశ్నల యొక్క జవాబులను గుర్తించడానికి మౌస్ ను మాత్రమే వాడాలి.
11.ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనబడుతుంది.ఇంకా మిగిలి ఉన్న సమయాన్ని దానిలో తెలుసుకోవచ్చు.
12.ఒక ప్రశ్నకు జవాబు తీసివేయాలంటే CLERA RESPONSE బటన్ పై నొక్కాలి.
13.ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి.అపుడు ఆ సమాధానం Save చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
14. మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నలకు రంగు మారుతూ ఉంటుంది.
15.ప్రశ్నల Font సైజును ఇన్విజిలేటర్ అనుమతితో పెంచుకోవచ్చును.
16.ఎట్టి పరిస్థితులలోనూ Keyboard ముట్టుకోరాదు. ముట్టుకుంటే ID lock అవుతుంది. అప్పుడు ఇన్విజిలేటర్ సహాయం తీసుకోవలెను.
17.పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఇచ్చిన షీట్ పై మీ లాగిన్ ఐడి,password రాయాలి.
18.SECTION NAME పై కర్సర్ ను ఉంచి ఆ సెక్షన్ నందు జవాబులు గుర్తించిన.గుర్తించని ప్రశ్నలను తెలుసుకోవచ్చు.
19. PWD అభ్యర్థులకు 120 నిముషాల తరువాత కూడా మరొక 20 నిముషాల సమయం తరువా SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది.
20.ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పరీక్ష మధ్యలో systeam logout అయ్యితే మనం answer చేసినవి save అయ్యి ఉంటాయి,ఏ టైమ్ లో పరీక్ష ఆగిపోయిందో ఆ టైమ్ నుండే మరలా పరీక్ష మొదలౌతుంది.