Amma Vodi Scheme in AP | YSR Amma Vodi Application Form, Benefits, Eligibility
Amma Vodi Scheme in AP: Check Amma Vodi (అమ్మ ఒడి) Scheme Application Form, Benefits, Eligibility, Apply Online Procedure and latest News Here. Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy launched the “Amma Vodi” scheme in the state to provide free education for the school going children and to empower the education in the state of Andhra Pradesh. As the CM told, the scheme is specially intended for the downfall of private schools and to offer quality education in government schools. Citizens of AP must have the white ration cards to avail this scheme.
అమ్మఒడిపై క్లారిటీ: ప్రైవేట్ స్కూలైనా, ప్రభుత్వ స్కూలైనా రూ.15 వేలు
Click Here forHow to Upload Details in Amma Vodi Scheme
Official Website
వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా.. అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం అమలుపై ఫోకస్ పెట్టారు. మంత్రివర్గంలో చర్చించి.. జనవరి 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
అమ్మ ఒడి పథకంపై కొద్దిరోజులుగా తల్లిదండ్రుల్లో గందరగోళం. అన్ని స్కూళ్లకు వర్తిస్తుందా.. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుందా అంటూ ఎన్నో ప్రశ్నలు. మొత్తానికి పథకంపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం.
వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రమేనన్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండింట్లో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని…. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని ముఖ్యమంత్రి కార్యాలయం స్ఫష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఏపీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందజేస్తుంది.
Amma Vodi (అమ్మ ఒడి): YSR Amma Vodi Scheme in AP is applicable to both private and public schools. Check Amma Vodi Application Form 2019, Eligibility, Scheme Benefits @ ap.gov.in. Amma Vodi Scheme will be implemented from 26th January 2020. To provide free education facility to the children who are going to school and also to empower the education in the state of Andhra Pradesh, the Cheif Minister of AP, YS Jaganmohan Reddy had announced the Amma Vodi (అమ్మ ఒడి) Scheme. The main motto of this YSR Amma Vodi Scheme 2019 is to offer financial help to mothers to provide education to their children. As per the announced Manifesto (NAVARATHNALU), the YSRCP Government will change the look of the public schools in the Andhra Pradesh state within two years from this year. This shall ensure that families don’t compel their children leaving school due to lack of money.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అమ్మ ఒడి పథకంపై స్పష్టత వచ్చింది. పథకానికి సంబంధించిన కీలక అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. సర్కారీ బడులకు పంపించే పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.15వేల అందజేస్తామన్నారు.
The decision to launch the AP Amma Vodi Scheme was taken in the 1st cabinet meeting of AP government headed by CM Jagan. Through this Amma Odi 2019 Scheme, the government provides INR 15000 as a Financial Assistance per year to all the mothers who will send their children to schools. Furthermore, this YSR Amma Vodi Scheme will be a fully government funded scheme and it is as per the election promise of the YSR Government. Also, to reduce the illiteracy rate of Andhra Pradesh and motivate people to send their children to school, CM is going to implement this scheme. Check the Amma Vodi Scheme Eligibility Criteria before applying.
అమ్మఒడి పథకం వివరాలు – అర్హత, అప్లికేషన్ ఫారం @ ap.gov.in
- Scheme Offered By : CM YS Jagan Mohan Reddy
- Name Of The Scheme : Amma Vodi (అమ్మఒడి)
- Scheme Will Be Supervised by : AP Education Department
- Starting Date Of The Scheme : 10th June 2019
- Category Government Scheme
- Implementation Of This Scheme :26th January 2020
- Scheme Launched In : Andhra Pradesh
- Scheme Was Granted To : Poor Children of Private / Government Schools
- Application Mode : Offline
- Official Website ap.gov.in
కొద్దిరోజులుగా అమ్మ ఒడి పథకంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలకేనా.. ప్రైవేట్ స్కూళ్లకు వవర్తిస్తుందా అన్న సందిగ్ధం ఉంది. ఇదే విషయంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఏ స్కూలుకు పంపినా రూ.15వేలు అందజేస్తారని ప్రచారం జరిగింది. విద్యావేత్తలు కూడా ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. అందుకే తల్లిదండ్రులకు అనుమానాలు లేకుండా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
AP Amma Vodi Scheme 2019-2020 Benefits
- The cabinet has decided that all the students who are studying in private and public schools are eligible for Amma Vodi Scheme.
- Amma Vodi Scheme 2019-2020 would encourage all the poor families to send their children to school
- The main objective of this scheme is to send children to school.
- It will kill the child labor and educate the next coming generation children.
- A financial Assistant of Rs. 15,000/- will be given to all the mothers who send their children to schools.
- This student welfare scheme would promote education among children and reduce the dropout rate of students.
- There will be an increase in the literacy rate through this scheme.
- It would result in the higher education rate of children and would enable them to lead a life of dignity and honor.
Eligibility:
1. The beneficiary i.e., Mother/Guardian is eligible for Rs.15,000/- per annum irrespective of number of children of that family studying from class I to XII.
2. The Mother of the child should be from household that is below the poverty line as per the norms prescribed by the Government of Andhra Pradesh.
3. The Family should be in possession of a White Ration Card issued by the Government. Family is defined as Father, Mother and dependent children.
4. The beneficiary/Mother shall possess valid Aadhar card or having applied & verified.
5. To the extent possible the Aadhar card details of children studying between Classes I to XII be made available. The Aadhar details shall be collected only with the consent of beneficiary.
6. In case of the demise or absence of the Mother, the quantum of Rs.15,000/- shall be paid to the natural Guardian of the child.
7. The valid ration card data base shall be subjected to the 6 step validation.
8. The Children of the beneficiary should be studying in Classes I to XII in Government/ Private Aided/Private Un Aided Schools/ Junior Colleges recognized by the Government of Andhra Pradesh including Residential Schools/Jr.Colleges.
9. For orphans/ street children, who are admitted in schools through voluntary organization, this benefit will be extended in consultation with Department concerned.
10. The mother/beneficiary shall ensure at least 75% attendance of the children.
11. If the child/children discontinue their studies in the middle of the academic year, they will not be eligible for the benefit for that academic year. However all efforts shall be made to bring back that child to the school.
12. The students studying in the eligible institutions in Classes I to XII shall be taken as a single cohort for identifying the beneficiary mothers for grant of incentive under the scheme.
13. State/Central Government and PSU Employees, Government employee pensioners (including PSU, Central Govt etc), Income tax payers are not eligible for claiming financial assistance under this scheme.
Mode of Payment:
1. Every beneficiary /Mother should have Savings Bank Account in any Nationalized Bank or Post Office in the vicinity of the Village.
2. The amount of Rs.15,000/- shall be transferred to the beneficiary’s unencumbered Bank Account in the month of January every year through online till the child continues his/her Education upto Class XII.
3. The financial assistance shall not be continued to the Child beyond completion of Class XII.
Amma Vodi Scheme (అమ్మ ఒడి) Application Form, Apply Online, Benefits, Eligibility Under this scheme, families who are sending their children to government/Private schools will get a financial aid of Rs 15,000 per year. Amma vodi scheme is the part of YSRC Navaratnas. As per the sources say, the scheme will be launched from 26th January 2020.
Amma Vodi Application Form 2019 (Private, Public Schools)
Based on the details of the applicant, the AP Amma Vodi Scheme will be implemented. Also, the Amma Vodi Application Form should be filled by the parent or guardian by attaching the required documents. Submit the filled application form to the nearest office or you can submit the online form through the official portal @ ap.gov.in. Stick on to our Freshers Now page to get the latest updates.
అమ్మఒడి ద్వారా పిల్లల్ని బడికి పంపితే చాలు, పంపినందుకు ప్రతి పేదింటి తల్లికి సంవత్సరానికి రూ. 15,000
స్కూలు ఏదైనా అమ్మఒడి పథకం వర్తింపు, వచ్చే జనవరి 26 నుండి అమ్మఒడి పధకం ప్రారంభం
అయితే ఎక్కడ చదువుతున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికీ ఏటా రూ. 15 వేలు సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే జగన్ కట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలలో చదివే విద్యార్థుల తల్లికి ఈ పథకం కింద డబ్బు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పేద విద్యార్ధులు అందరికీ వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.
పేద ప్రజలు చదివేది ఏ బడి అనేది సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ అమ్మఒడి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. నిరుపేదలైన ఎందరో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం. అయితే పేదల్లో కూడా కొందరు కష్టపడి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం అంటే అనేకమంది నష్టపోతారని, చదివించేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
పేద ప్రజలు చదివేది ఏ బడి అనేది సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ అమ్మఒడి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. నిరుపేదలైన ఎందరో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం. అయితే పేదల్లో కూడా కొందరు కష్టపడి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం అంటే అనేకమంది నష్టపోతారని, చదివించేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇంటర్ విద్యార్థులకు కూడా ‘అమ్మ ఒడి’ పథకం వర్తింపు Updated on 28-06-2019 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 27న విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రటించింది. ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. మొదటగా కేవలం పదో తరగతిలోపు విద్యార్థులకే ఈ పథకంఅమలు చేయాలని ప్రభుత్వం భావించింది. సీఎం వైఎస్ జగన్ కూడా పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇదే హామీ ఇచ్చారు. కానీ జూన్ 27న నిర్వహించని సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ పథకాన్ని ఇంర్మీడియట్ విద్యార్థులకు వర్తింపజేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
Documents Required While Applying For Amma Vodi Scheme
- School Identity Card (as a Proof of the child studying in the school)
- Aadhaar Card
- Bank Account Details (Mother)
- Address Proof
- Mother’s Passport Size Photos
- Name of School
- White Ration Card
Amma Vodi Application Form