TS Police Constable ,SI ASI FWE Final Answer Keys , OMR Answer Sheets Download from May 27th
TS Police Constable ,SI ASI FWE Final Answer Keys , OMR Answer Sheets Download from May 27: The Telangana State Level Police Recruitment Board(TSLPRB) on May 25 had informed that the details of attendance and performance of candidates in each of the seven final written examinations were hosted on the TSLPRB website in the respective login areas of candidates from May 26 . Final keys of all the OMR based (objective type ) tests would also be made available on the website www.tslprb.in from May 27. On the same day, scanned copies of individual OMR sheets of all the pertinent OMR based tests taken by each candidate would be madeavailable in the respective login areas. Candidate could access coipes of OMRs by logging i to their respective user accounts on the TSLPRB website.
26 నుంచి వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు ...
28 నుంచి 30 వరకు పునఃపరిశీలన అవకాశం ...
A. ఎస్సై, కానిస్టేబుల్ తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలు:
పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. వివిధ పోస్టుల పరీక్షల్లో అభ్యర్థుల హాజరు, పొందిన మార్కుల వివరాలను మే 26 నుంచి వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
రాత పరీక్షలకు సంబంధించి తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలు మే 27 నుంచి లాగిన్ ద్వారా పొందవచ్చని పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే... రిజిస్ట్రేషన్ నెంబరు పేర్కొంటూ support@tslprb.in చిరునామాకు ఈమెయిల్ చేయాలని చేయాలని కోరారు.
B. మార్కుల పునఃపరిశీలన, మూల్యాంకనకు అవకాశం:
నియామక పరీక్షల్లో వచ్చిన మార్కులపై అభ్యర్థులకు సందేహాలుంటే పునఃపరిశీలన, పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 28 ఉదయం 8 నుంచి 30 రాత్రి 8 గంటల వరకు సంబంధిత లాగిన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు,
సాధారణ అభ్యర్థులు రూ.3 వేలు ఫీజు కింద ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలన్నారు.
పునఃపరిశీలన, మూల్యాంకనానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 30వ తేదీ నుంచి కొన్నిరోజుల్లో సమాధానం పంపిస్తామని వెల్లడించారు. ఈ ఫలితాలు వచ్చిన తరువాత అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో ఏమైనా మార్పులు చేసుకునేందుకు అవకాశమిస్తామని, ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే తుది మెరిట్ జాబితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
Candidates facing any inconvenience in this regard can send an email to support@ tslprb.in or contact the officials on 9393711110
or 9391005006. The Board has followed a stringent regimen of evaluation,verification ,finalisaation of marks,tabulation,consodidation and determination of qualification based on claims made by candidates about community,age,local candidature,Ex-serviceman status and academic qualifications, it said in a press release here,adding that therefore, there was hardly any scope for possible correction in the marks obtained bu cnddates in all subjects.
An opportunity was given to candidates to apply for recounting/ re-verification on payment of a service fee of Rs 2000 (for candidates ofSC/STs) and Rs 3,000(for all others including all non-local candidates) per each paper. This facility could be availed by candidates on the TSLPRB website, in theire respective login areas from 8 am of May 28 to 8 pm on May 30 by giving details of their request for recounting/reverification and by paying designated service fee online
Candidates ahve to make such requests separately for each of the seven exams. If any candidate hadx already qualified in any particular language paper of English , Telugu and urdu , then recounting and reverification shall not be allowed.
Click Here to Download
TS Police Constable ,SI ASI FWE Final Answer Keys , OMR Answer Sheets Download