Friday, May 31, 2019

TS KGVBs Inter 1st Year Admissions 2019, Schedule,Selection List, Results Date

TS KGVBs Inter 1st Year Admissions 2019, Schedule,Selection List, Results Date


TS KGVBs Inter 1st Year Admissions 2019, Schedule,Selection List , Results date. TS KGVBs Inter 1st Year Admissions 2019,  Telangana KGVBs Inter 1st Year Admissions 2019. Kasturba Schools Inter Admissions 2019. Kasturba Colleges Inter 1st Year Admissions 2019, Kasturba Vidyalaya inter1st Year Admissions 2019. Kasturba Gandhi Balika Vidyalayas Inter 1st Year Admissions 2019. TS KGVBs Selection List Results 2019 for Inter 1st Year Admissions.
Government of Telanagana ,School Education Department has given the Kasturba Gandhi Balika Vidyalayas Admission 2019 Notification for admission into Intermediate 1st year Admissions in the Upgrated KGVBs and Applications are invited from the eligible girls for admission into Inter 1st year admissions
TS KGVBs Inter 1st Year Admissions 2019, Schedule,Selection List, Results Date/2019/05/ts-kgbvs-inter-1st-year-admissions-application-form-selection-list-results-download.html
TS KGVBs Inter 1st Year Admissions 2019, Schedule,Selection List, Results Date

Rc.No 2615/KGBV/T9/2018 Date 28-05-2019

Except Hyderabad and Medchal Malkajgiri Districts  all the District Eductional Officers and E)-DPOs SSA in the State are informed that the admission procedure is sent herewith a request to take immediate action in the matter as per the schedule and guidelines for admission of Girls in class IX of upgraded KGBVs to achieve the objective of provididng access and eduction to girls of disadvantage groups and to ensure smooth trnsition of girls from secondary to class XII. In the context the District Educational Officers are instrcted to take immediate action into the matter as per the schedule and guidelines without any  deviation . They are requested to furnish the compliance report accordingly.


కేజీబీవీలో ఇంటర్ అడ్మిషన్లు:

కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తులు చేసుకోండి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2019 - 2020 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభమవుతున్నాయని ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కేజీబీవీలో ఎంపీసీ విభాగంలో 40, బైసీపీ 40, డోర్నకల్‌లో సీఈసీ విభాగంలో 40, ఎంపీహెచ్‌డబ్ల్యూలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

షెడ్యూల్లో ప్రకారంగా అప్గ్రేడ్ చేయబడిన కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ప్రారంభిస్తారు. . దీని ద్వారా అవకాశాలను అందుకోలేని బాలికలకు నాణ్యమైన విద్య సెకండరీ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు అందిస్తారు.

2019- 20 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి కేజీబీవీ పాఠశాలలో ప్రవేశాలు క్రింది ప్రకారం నిర్వహిస్తారు
1. ఆ జిల్లాలో కేజీబీవీ పాఠశాలలో చదివి ఉత్తీర్ణత పొందిన వారికి మెరిట్ ప్రకారం నేరుగా అడ్మిషన్ ఇస్తారు
2. మొదటి ప్రాధాన్యత అనాధలకు మరియు పాక్షిక అనాధలకు ఇస్తారు
3. వేరే జిల్లాలో చదివి కేజీబీవీ పాఠశాలలు ఉత్తీర్ణత పొందిన వారికి రెండవ ప్రాధాన్యత  ఇస్తారు
4. దీనిలో కూడా అనాధలు, SEMI అనాధలకు ప్రాధాన్యత ఇస్తారు
5. రెండవ ప్రాధాన్యత అణగారిన వర్గాలకు చెందిన బాలికలు ఇస్తారు
6. తర్వాత ప్రాధాన్యత అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు ప్రభుత్వ స్థానిక సంస్థల విద్యాలయాల్లో చదివిన వారికి ఇస్తారు
7. దీనిలో కూడా అనాధలు ,పాక్షిక అనాధలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.అనగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు

ప్రవేశాల యొక్క ప్రణాళిక
1. అన్ని కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు యొక్క సహాయ కేంద్రం 29/5/2019 నుండి 10/ 6/ 2019 వరకు నిర్వహిస్తారు
2. కేజీబీవీ సిబ్బంది SO మరియు CRT ల చేత వారి చేత అప్లికేషన్లు 29 /5/ 2019 నుండి 10/6 /2019 వరకు స్వీకరిస్తారు
3. అప్లికేషన్లు కమిటీ ద్వారా స్క్రూటినీ చేయబడతాయి.. కమిటీలో సంబంధిత మండలానికి సంబంధించిన మండల విద్యాధికారి, ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉంటారు తేది 11 /6 /2019 నాడు స్కూటీని చేసారు
4. జిల్లాల డి ఈ వో లు అడ్మిషన్ జాబితాను ఆమోదిస్తారు తేదీ 13 /6 /2019
5. ఎంపిక కాబడిన వారి జాబితా జిల్లా వెబ్సైట్లో, డీఈవో కార్యాలయంలో, ఎం ఆర్ సి ల వద్ద అన్ని కేజీబీవీ పాఠశాల వద్ద ప్రదర్శిస్తారు తేదీ 14 /6/ 2019
6. తరగతులు ప్రారంభమయ్యేది 17/ 6/ 2019 నుండి...

1. తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో జూన్ 17 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
2. రాష్ట్రంలో ఎంపిక చేసిన 87 కేజీబీవీల్లో గత విద్యాసంవత్సరం నుండి ఇంటర్ ప్రారంభించారు.
3. సగం కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, మిగతా వాటిలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఒకేషనల్) గ్రూపులను ప్రవేశపెడుతున్నారు. ఒక్కో గ్రూపులో 40 మందికి ప్రవేశం కల్పిస్తారు.
4. ఈ లెక్కన ఒక్కో కేజీబీవీలో 80 మంది చొప్పున 6,960 మంది విద్యార్థినులకు ఇంటర్ చదువుకునే అవకాశం దక్కుతుంది.
5. కేజీబీవీ ప్రత్యేకాధికారి, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో సభ్యులుగా గల కమిటీ ఆధ్వర్యంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.
6. కేజీబీవీల్లో పదోతరగతి పూర్తిచేసి.. తల్లిదండ్రులు లేని, తల్లి లేక తండ్రి లేని వారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
7. జూన్ 14 న తొలి జాబితాను విడుదల చేశారు.
8. మిగిలిన సీట్లను రెండో జాబితా ద్వారా భర్తీచేస్తారు.
9. జూన్ 17న ప్రవేశాలు పూర్తవుతాయి.

Application End Date: 10-06-2019


29-05-2019 to 10-06-2019 వరకు దరఖాస్తులు స్వీకరించి,
11-06-2019  దరఖాస్తుల పరిశీలన,
14-06-2019 న జాబితా విడుదల చేస్తామన్నారు.
జూన్ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

మొదటిగా  జిల్లా కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఉత్తీర్ణులైన బాలికలకు, అనాథలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థినిలు కేజీబీవీ ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు.


Selection Process:

I. Direct Admission based on merit among the applicants in the following order.
1. Girls passed out from Kasturba Gandhi Balika Vidyalayas in the District.
a. 1st preference for orphans/semi orphans
b. 2nd preference for the Girls of disadvantaged groups .

2. Girls passed out from Kasturba Gandhi Balika Vidyalayas from the neighboring
a. 1st preference for orphans/semi orphans
b. 2nd preference for the Girls of disadvantaged groups .

3. Other Girls belonging to disadvantaged groups passed out from Govt./Local body
Schools in the District
a. 1st preference for orphans/semi orphans
b. 2nd preference for the Girls of disadvantaged groups

Admission Schedule


Schedule
1.. Opening of Admission Desk in the respective KGBV: 29.05.2019 to 10.06.2019
2. Receiving of applications by the respective KGBV staff (SO & CRTs): 29.05.2019 to 10.06.2019
3. Scruitiny of applications by the Committee (respective MEO, 2 SOs, concemed Complex HM):11.06.2019
4. Approval of provisional admission list by the DEO: 13.06.2019
5. Display of Admission List in the District website, Notice Board of DEO Office/MRC/all KGBVs 14.06.2019
6. Commencement of Classes 17.06.2019

Admission Form for Intermediate I Year:

School Education Dept., Govt. of Telangana
Kasturba Gandhi Balika Vidyalaya
Name of the KGBV :-----------------------

1. Which Course to join in Intermediate:
2. Name of the Student (as per SSC Memo):
3. Gender : Female
4. Age and Date of Birth (as per SSC Memo):
5. Mother Name and  Mobile Number:
6. Profession:
7. Father Name / Guardian Name
Mobile Number :
8. Profession:
9. Nationality:
10. Religion:
11. Caste : OC / BC / SC / ST / Minority
12. Sub Caste :
13. Aadhar Number of the student :
14. Ration Card Number :
15. GPA in SSC:
16. Year of passing:
17. Last studied school name and Mandal :
18. Transfer Certificate Number and Year :
Signature of the Parent   Signature of the Student

Click Here to Download

Admision Form for Intermediate 1st Year