How to Locate Nearest Aadhaar Enrolment Centres?
ఆధార్ కేంద్రం కోసం వెతుకుతున్నారా?!
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు దాదాపు తప్పనిసరైంది. చాలాచోట్ల మనం ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ ఇవ్వవలసి వస్తోంది. ఇది గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. ఆధార్ తీసుకునేందుకు చాలామందికి ఇందుకు సంబంధించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియకతికమక పడుతుంటారు.అలాంటి వారికోసం www.uidai.gov.in వెబ్ అడ్రస్ అందుబాటులో ఉంది.
How to Locate Nearest Aadhaar Enrolment Centres |
Steps to Locate Nearest Aadhaar Enrolment Centres
- ముందుగా https://uidai.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత స్క్రీన్‌పై కనిపించే మూడు ఆప్షన్‌లలో పిన్ కోడ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. (స్టేట్, పిన్ కోడ్, సెర్చ్ బాక్స్) -
- పిన్ కోడ్ సెర్చ్ ద్వారా మన దగ్గరలోని ఆధార్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, స్టేట్, సెర్చ్ బాక్స్ ద్వారా దగ్గరలోని ఆధార్ సెంటర్ తెలుసుకోవచ్చు. అయితే, అందుకు అక్కడున్న మరికొన్ని స్టెప్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
Click Here to know
Official Website
Locate Your Nearest Aadhaar Enrolment Centres