నిరుద్యోగ యువతీ యువకులు Free Training by SBI Rural Self Employment Training Institutes (RSETI) at Dichpally
Free Training Rural Self Employment Training Institutes (RSETI) Opened in Dichpally
sbi-Free-Training-Rural-Self-Employment-Training-Institutes-RSETI-training-center-opened-in-dichpallyజనవరి 16వ తేదీనుండి SBI RSETI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, Dichpally నందు దిగువ తెలిపిన ఉచిత శిక్షణలు ప్రారంభం కానున్నాయి.
నిరుద్యోగ యువతీ యువకులు Free Training by SBI Rural Self Employment Training Institutes (RSETI) at Dichpally |
పురుషులకు
1. Electrition (house wiring 30 days)
2.cell phone repairing 30 days.
3. Two Wheeler machanic (Byke repairing 30 days)
కామరెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 19 నుండి 40 సంవత్సరాల లోపు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు ఫోన్ చేసిగాని,లేదా నేరుగా సంప్రదించి గాని తమ పేర్లు నమోదు చేసుకొనగలరు.
పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు జనవరి 16 వ తేదీన లోపు తమ
- 10వ తరగతి మార్క్స్ లిస్ట్,
- రేషన్ కార్డు,
- ఆధార్ కార్డులతో పాటు
- 5 ఫోటో లు
తీసుకుని ఉదయం 10.00 గంటలకు సాయంత్రం 5.00 వరకు Dichpally సంస్థలో నేరుగా సంప్రదించి.
- ఉచిత శిక్షణతో పాటు
- శిక్షణాకాలంలో ఉచిత వసతి ,
- ఉచిత భోజన సౌకర్యం కల్పించబడుతుంది.
వివరములకు 08461-222428 ఫోన్ నెంబర్ లను సంప్రదించండి.
అడ్రస్
Dichpally, వెలుగు ఆఫీసు ప్రక్కనా, నిజామాబాద్ జల్లా.
మీ వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేసి నిరుద్యోగ మిత్రులకు సమాచారం ఇవ్వవలసిందిగా మనవి