New 10% EBC Reservation Eligibility Norms Know Here
Union Govt of India has decided to bring EBC Reservations for Educational Admissions and Govt Recruitments. Know here about EBC Reservation Eligibility Norms Guidelines Guidlines to decide who comes under this Reservation. Do you comes under the EBC Reservation? Know Here the details new-ebc-reservation-eligibility-norms-criteria-get-details Govt of India Union Cabinet decides EBC Reseervations
Norms for 10% EBC Reservation
- Annual Income Should be 8 Lakhs
- Agricultural Land should be Less than 5 Acres
- House constructions should be in Less than 1000 Sq Yards
- House should be in 100 Sq Yards in Notified Muncipalities
- House should be in 200 Sq Yards in Non Notified Muncipalities
పది శాతం రిజర్వేషన్‌లో మీరు ఉన్నారా.. ఇవీ అర్హతలు
కేంద్ర కేబినెట్ అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అంటూ పది శాతం రిజర్వేషన్లను ఆమోదించిన విషయం తెలుసు కదా. విద్య, ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికోసం మంగళవారమే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అయితే అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు అంటే ఎవరు? ఎవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి? అన్న సందేహం రావడం సహజం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు కావాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం.
- ప్రధానంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నది మొదటి అర్హత. -
- ఇక వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపే ఉండాలి
- వెయ్యి చదరపు అడుగుల లోపు ఇల్లు మాత్రమే ఉండాలి
- నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాలలోపు ఇంటి స్థలం
- నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతంలో 200 గజాలలోపు ఇంటి స్థలం
ఇప్పటివరకు జనరల్ కేటగిరీలో ఉండి ఆర్థికంగా వెనుకబడినా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండేవి కావు. ఇప్పుడు వాళ్లకు కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.