APPSC Recruitment Notifications 2018
APPSC Groups , Fisheries, Engineers, Lecturers in Degree and Polytechnic colleges Recruitment Notification 2018 | APPSC Deputy information Engineers in A.P Information Service-notificatiojn | Assistant Inpector of Fisheries in A.P Fisheries sub sevice notification | Group I Services notification | Lecturers in Government Degree colleges in A>P Collegiate Education Service | | APPSC Fisheries Development Officers in A.P Fisheries service Notification | APPSC Lecturers in Government Polytechnic colleges (Engineering and Non Engineering) in A.P Technical Educaiton Service-Notification | APPSC Recruitment notification 2018 | APPSC Recruitment notification 2018 | APPSC ASO Recruitment Notification for iti | APPSC Jobs recritment Notification | APPSC ASSt Engineers recruitment notification, APPSC Assistant Profossor Recruitment Notification 2018 | APPSC Junior Lecturer Recruitment notification 2018 | APPSC Latest recruitment notifications | APPSC Group 1 Recruitment 2018 notification | Appsc Assistant Professor recruitment 2018 notification | APPSC Polytecnic colleges lecturers posts recruitment notification 2018 | APPSC Polytecnic colleges lecturers recruitment notification 2018
APPSC Groups, Fisheries, Engineers, lecturers in Degree and Polytechnic Colleges - 7 Recruitment Notification 2018
APPSC Groups, Fisheries, Engineers, lecturers in Degree and Polytechnic Colleges - 7 Recruitment Notification 2018 |
- APPSC Deputy Executive Information Engineers
- APPSC Assistant Inspector of Fisheries In A.P. Fisheries sub-service
- APPSC Group- I Services - Notification
- APPSC Lecturers in Government Degree Colleges in A.P Collegiate Education Service
- APPSC Group- II Services - Notification
- APPSC Fisheries Development Officers in A.P. Fisheries Service
- APPSC Lecturers in Government Polytechnic Colleges (Engineering and Non-Engineering)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. ఎప్పట్నుంచే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ఏడాది 2019కి ఒక్కరోజు ముందు ఏపీపీఎస్సీ 7 నోటిఫికేషన్లను విడుదల చేసింది. కాగా ఈ 7 నోటిఫికేషన్లకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.*
*🌺నోటిఫికేషన్ వివరాలు.. ఆన్‌లైన్ అప్లికేషన్ల స్వీకరణ తేదీలు*
*🔥మొత్తం పోస్టులు: 1332*
*🔮గ్రూప్-1 ఉద్యోగాలు : 169*
*(జనవరి 7 నుంచి 28 వరకు దరఖాస్తుకు అవకాశం)*
*గ్రూప్-2 ఉద్యోగాలు : 446*
*(జనవరి 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం..)*
*🔮మే 5న గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష.*
*🔮(జులై 18, 19 తేదీల్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష)*
*🌷నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 292*
*🌷ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 154*
*🌷ఏఎస్‌వో పోస్టులు: 150*
*🌷సీనియర్ అకౌంటెంట్లు: 50*
*🌷ఎక్సైజ్ శాఖలో ఎస్‌ఐ పోస్టులు: 50*
*🌷పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్‌టెన్షన్ అధికారులు: 40*
*🌷డిప్యూటీ తహసీల్దార్లు: 40*
*🌷ఖజానాశాఖలో సీనియర్ అకౌంటెంట్లు: 13*
*🌷ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులు: 405*
*(లెక్చరర్ల పోస్టులకు ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తుకు అవకాశం)*
*🌷మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారులు: 43*
*(జనవరి 18 నుంచి 8 వరకు దరఖాస్తుకు అవకాశం)*
*🌷ఫిషరీస్ సబ్ సర్వీసులోఅసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులు: 10*
*(జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తుకు అవకాశం)*
*🌷ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు: 308*
*(ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం)*
*🌷డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ పోస్టులు: 05*
*(జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులకు అవకాశం)*
*🌺కాగా.. ఈ నోటిఫికేషన్లపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇవాళ రాత్రికి లేదా జనవరి 01 మధ్యాహ్నం లోపు పూర్తి సమాచారం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారని సమాచారం.*
Click Here for Detaild Notification...
APPSC Deputy Executive Information Engineers
APPSC Assistant Inspector of Fisheries In A.P. Fisheries sub-service
APPSC Group- I Services - Notification
APPSC Lecturers in Government Degree Colleges in A.P Collegiate Education Service
APPSC Group- II Services - Notification
APPSC Fisheries Development Officers in A.P. Fisheries Service
APPSC Lecturers in Government Polytechnic Colleges (Engineering and Non-Engineering)