Friday, October 5, 2018

AP DSC Exam Dates Schedule Online Application Exam Dates @cse.ap.gov.in

AP TET Cum TRT Schedule Application Exam Dates @apdsc.apcfss.in


Andhra Pradesh TET Cum TRT Notification Previously known as AP DSC Notification most awaiting news for the Teacher Job Aspirants in Andhra Pradesh Finally is out. Detailed Schedule for Information Bulletine Eligibility  Commencement of Online Application Form Submission at School Education Department official web portal www.cse.ap.gov.in, Payment of Fees for TET cum TRT 2018 Download of Hall Tickets Computer Based Test Exam Dates for SGT SA Telugu Hindi English Mathematics Physical Science Social Studies Online Mock Test Releasing of Initial Key Recieving of Objections Online on Initial Key Anouncing of Final key and Declaration of Results at DSE AP Website  ap-dsc-tet-cum-trt-schedule-online-application-submission-apply-online-exam-dates-apdsc.apcfss.in
AP TET Cum TRT Schedule Application Exam Dates @apdsc.apcfss.in Andhra Pradesh TET Cum TRT Notification Previously known as AP DSC Notification most awaiting news for the Teacher Job Aspirants in Andhra Pradesh Finally is out. Detailed Schedule for Information Bulletine Eligibility Commencement of Online Application Form Submission at School Education Department official web portal www.cse.ap.gov.in, Payment of Fees for TET cum TRT 2018 Download of Hall Tickets Computer Based Test Exam Dates for SGT SA Telugu Hindi English Mathematics Physical Science Social Studies Online Mock Test Releasing of Initial Key Recieving of Objections Online on Initial Key Anouncing of Final key and Declaration of Results at DSE AP Website ap-dsc-tet-cum-trt-schedule-online-application-submission-apply-online-exam-dates-apdsc.apcfss.in/2018/10/ap-dsc-tet-cum-trt-schedule-online-application-submission-apply-online-exam-dates-apdsc.apcfss.in.html

AP TET cum TRT 2018 ( AP DSC ) Schedule


School Education Dept of Andhra Pradesh has released Schedule for Teachers Eligibility Test cum Teacher Recruitment Test TET cum TRT 2018 in Andhra Pradesh. Initially Online Application Form Submission starts from 10th October 2018 and ends on 02.11.2018. Computer Based Test Exam Dates are starting from 30.11.2018 with Secondary Grade Teacher. here is the Day Wise Schedule



*ఏపీ డీఎస్సీ షెడ్యూల్ విడుదల* 25-10-2018
 డీఎస్సీ షెడ్యూల్‌‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే అని అన్నారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ ఉండాలని తెలిపారు.
*రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల* చేయనున్నట్లు ప్రకటించారు. *టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష* నిర్వహించనున్నట్లు చెప్పారు. *నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు* చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
*డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు* తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు,
జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.


*మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌విడుదలకానుంది*.
ఇందులో
పాఠశాల విద్యాశాఖకు 4341,

మోడల్‌ స్కూల్స్‌కు 909,

మున్సిపల్‌ స్కూళ్లకు 1100,

గిరిజన సంక్షేమ పాఠశాలకు 800,
ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి.

*కాగా.. ఈ 7325 పోస్టుల్లో*

 *3666 ఎస్జీటీ,*

*1625 స్కూల్‌ అసిస్టెంట్‌*,

*452 లాంగ్వేజ్‌ పండిట్‌,*

*441 పీఈటీ*,

*556 టీజీటీ,*

 *429 పీజీటీ,*

*77 ప్రిన్సిసాల్‌,*

*79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు* ఉన్నాయి.
"""""""""""'""""""""""""""""""""""""""""

*డీఎస్సీ షెడ్యూల్ వివరాలు:*
""""""''"'''""""""""'''''''''""""'"""""

*నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ*

*నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక*

*నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు*

*నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు*

*డిసెంబర్‌ 6, 10,11, 12, 13,14,17,27,28.12.2018 to 02.01.2019 తేదీలలో డీఎస్సీ పరీక్షలు*

*డిసెంబర్‌ 6, 10(two days) తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌)*

 *డిసెంబర్‌ 11 స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (లాంగ్వేజెస్‌)*

*డిసెంబర్‌ 12,13(two days) PGT రాత పరీక్ష*

*డిసెంబర్‌ 14,26(two days) TGT,Principals రాత పరీక్ష*

*డిసెంబర్‌ 12, 13(two days ) న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష*

*డిసెంబర్‌ 17 PET,Craft Music,Art#Drawing రాత పరీక్ష*

*డిసెంబర్‌ 27 LPs రాత పరీక్ష*

*SGT రాత పరీక్ష 28.12.2018 To  02.01.2019(6days)*

*SAs, TGTs,LPs,PETs Examination duration-2 +1/2 hrs*

*PGTs,Principals,Craft Music,Art#Drawing,S GTs Examination duration-3 hrs*

*************************************************************************

*డీఎస్సీ పోస్టులు  7,325 లకు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పోస్టుల వివరాలు ఇలా..*

*జడ్పీ, ఎంపీపీ*

SGT    -- 2280
ఎస్ఏ -- 1412
పండితులు -- 250
పీఈటీ -- 340
టీజీటీ -- 0
పీజీటీ -- 0
ప్రిన్సిపాళ్లు -- 0
డ్రాయింగ్, నృత్యం -- 59



 *పురపాలిక*

SGT -- 882
ఎస్ఏ -- 148
పండితులు -- 60
పీఈటీ -- 10
టీజీటీ -- 0
పీజీటీ -- 0
ప్రిన్సిపాళ్లు -- 0
డ్రాయింగ్, నృత్యం -- 0



 *గిరిజన సంక్షేమశాఖ*

SGT   -- 504
ఎస్ఏ -- 65
పండితులు -- 142
పీఈటీ -- 69
టీజీటీ -- 0
పీజీటీ -- 0
ప్రిన్సిపాళ్లు -- 0
డ్రాయింగ్, నృత్యం -- 20



*ఆదర్శపాఠశాలలు*

SGT-- 0
ఎస్ఏ -- 0
పండితులు -- 0
పీఈటీ -- 0
టీజీటీ -- 463
పీజీటీ -- 369
ప్రిన్సిపాళ్లు -- 77
డ్రాయింగ్, నృత్యం -- 0



*ఏపీఆర్ఈఐ*

SGT -- 0
ఎస్ఏ -- 0
పండితులు -- 0
పీఈటీ -- 22
టీజీటీ -- 93
పీజీటీ -- 60
ప్రిన్సిపాళ్లు -- 0
డ్రాయింగ్, నృత్యం -- 0



*మొత్తం*

SGT -- 3,666
ఎస్ఏ -- 1,625
పండితులు -- 452
పీఈటీ -- 441
టీజీటీ -- 556
పీజీటీ -- 429
ప్రిన్సిపాళ్లు -- 77
డ్రాయింగ్, నృత్యం -- 79.





Download AP TET cum TRT Schedule
Labels ~ AP TET cum TRT Notification Schedule Information Bulletine Important Dates for Online Application Form Submission at cse.ap.gov.in Fee Payment Details Download of Hall Tickets CBT Exam Dates Initial Key Results Declaration