Sunday, September 16, 2018

SRI NETAJI STUDY CIRCLE Hyderabad - ఉచిత శిక్షణ

ఉచిత శిక్షణ – క్రమ శిక్షణ కల్గిన పేద విద్యార్దులకు SRI NETAJI STUDY CIRCLE  




BC/SC/ST/OC/Minority పేద విద్యార్దులకు
Group-II, పంచాయతీ సెక్రటరీ, SI- Mains, Constable, Group-IV, SSC  అర్హత ఉన్న అభ్యర్థులకు..
స్టడీ మెటిరియల్ (9 పుస్తకాలు),70 గ్రాండ్ టెస్టులు On OMR Sheet పైన, Topic Wise (Weekly) టెస్టులు , 4 Long Note Books & Exam Pad మరియు Daily News Paper కొరకు నామినల్ ఫీజు తో ఇంటెన్సివ్ కోచింగ్ (కఠిన శిక్షణ) ఇవ్వబడుతుంది.




శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్ ప్రత్యేకతలు :
1. ప్రతి రోజు 3 గంటల Home Work ఉంటుంది.
2. ప్రతి రోజు గ్రాండ్ టెస్ట్ OMR Sheet పైన ఉంటుంది.
3. Join అయిన మొదటి రోజు నుండే Exam, OMR Sheet పైన నిర్వహిస్తారు.
4. Attendence తప్పనిసరి.
5. Study Hall & Library 
6. Daily క్విజ్ (G.S. పైన) ఉంటుంది.
7. ప్రతి రోజు ప్రతి విద్యార్దికి NEWS PAPER  ఇవ్వడం జరుగుతుంది. (News Paper Explain చేస్తారు.)
8. State Fame & అనుభవం గల faculty చే బోధన.
SRI NETAJI STUDY CIRCLE Hyderabad Free coaching/2018/09/sri-netaji-study-circle-free-coaching-for-panchayat-secretary-group-II-SI-Mains-constable-group-IV-.html
SRI NETAJI STUDY CIRCLE Hyderabad  - ఉచిత శిక్షణ 

కోచింగ్ తీసుకోవాలనే అభ్యర్దులు :
రెండు Passport size photos
10th/Inter/Degree/Cast Certificate Xerox Copy (Any One)
ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి Admission Fee 50 రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు.
Aadhar Card Xerox Copy తప్పనిసరి.
అభ్యర్దులు సంబంధిత Documents తో Head Office లో తమ పేరును నమోదు చేసుకొని, ఈ మంచి అవకాశంను రెండు తెలుగు రాష్ట్రాల పేద విద్యార్థులు ఉపయోగించుకోవల్సిందిగా శ్రీ నేతాజీ సంస్థ డైరెక్టర్ తెలిపారు.
 మీరు సంప్రదించవల్సిన మా చిరునామా:
Dilsukhnagar Bus Stop, Hanuman Temple Back Side, Metro Pillar Number-39/A, Hyderabad.
8886222275,  8886222276, 9492458469, 6302276890, 7013211958
Contact : Via Whatsapp : 7013211958, 7416458469

www.srinetajistudycircle.com,    face book:  SRI NETAJI STUDY CIRCLE 
Please Share this post, Any Needy Student can get the benefit.
దయచేసి ఈ message ని మీకు ఉన్న అన్ని గ్రూప్ ల లో Forward చేసి పేద విద్యార్థులకు మీ వంతు సహకారం అందించవల్సినధిగా మిమ్మల్ని Request చేస్తున్నాము.