Download Application Form for Festival Advance
*Festival Advance*
ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు గత PRC ప్రకారం GO ms No.39 Date: 15.4.2015 ధ్వారా పండుగ అడ్వాన్స్ పొందుటకు అవకాశం కలదు.
🔴ఉపాధ్యాయులు 12 ఇయర్స్ స్కేల్ (28940-78910) పొందిన వారు అనర్హులు.
🔹26600- 77030 స్కేల్ లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.
🔹ఉపాధ్యాయుల్లో అయితే 22460-66330 (6years scale) పొందిన SGT లు అర్హులు.
🔹₹ 7500/- పండుగ అడ్వాన్స్ ను 10 సమాన వాయిదాలలో (10×750=7500) చెల్లించాలి. ఎటువంటి వడ్డీ ఉండదు.
🔹భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే ఒకరికి వర్తిస్తుంది.
🔹పండుగకు 15 రోజుల ముందుగా పండుగ అడ్వాన్స్ పొందుటకు అవకాశం కలదు.
🔹ఒకసారి తీసుకున్న పండుగ అడ్వాన్స్ పూర్తి అయితేనే మళ్ళీ తీసుకునే అవకాశం లభిస్తుంది.

Model Application Form
Application for Festival Advance (in terms of GO Ms 39, dated 15-004-2015) |
To,
The Mandal Educational Officer,
Mandal Parishad
___________________.
Sir,
I namely ___________________________ ____working as _____________in MPPS/MPUPS ________________
request to sanction festival advance on the occasion of ___________________________________festival, happens
to be on ___________________.My complete details are mentioned below.
1. Employee Name :_______________________________________
2. Designation :_______________________________________
3. Place of working :________________________________________
4. Scale of Pay (13360-38570 or below only) :________________________________________
(SA and Equillavant Cadres not eligible)
5. Festival for Which Advance required :__________________________________________
6. Date of Festival :__________________________________________
7. Amount Required :__________________________________________
8. Remarks :__________________________________________
DECLARATION:
It is assured that the said Festival Advance received to be recovered in 10 Equal Installments from my salary.
The amount is to be utilized for the purpose. The information furnished above is true to the best of my knowledge.
Signature of the Applicant
Click Here to Download
Application for Festival Advance
GO Ms No 39 Loans and Advances